Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":

Home -- Telugu -- Romans

This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu -- Yiddish -- Yoruba

Previous Book -- Next Book?

రోమీయులకు - ప్రభువే మన నీతి

రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక

Jump to Chapter: 01 -- 02 -- 03 -- 04 -- 05 -- 06 -- 07 -- 08
Jump to Chapter: 09 -- 10 -- 11 -- 12 -- 13 -- 14 -- 15 -- 16

ప్రారంభము: అభివాదం, దేవునికి కృతజ్ఞత మరియు "దేవుని నీతి" పైన అవధారణము ఈ పత్రిక ముఖ్య ఉద్దేశము (రోమీయులకు 1:1-17)
a) ఆశీర్వాదమునకు ఆనవాలు (రోమీయులకు 1:1-7)
b) రోమను దర్శించుటకు పౌలుకు ఉన్న ఆశ (రోమీయులకు 1:8-15)
c) విశ్వాసము ద్వారా దేవుని నీతి మనలో స్థాపించబడెను (రోమీయులకు 1:16-17)
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)
1. దేశముల మీద దేవుని ఉగ్రత బహిరంగపరచుట (రోమీయులకు 1:18-32)

2. యూదులకు దేవుని ఉగ్రత బయలుపరచుట (రోమీయులకు 2:1 - 3:20)
a) ఇతరులను తీర్పు తీర్చువాడు తనను తాను ఖండించుకొనును (రోమీయులకు 2:1-11)
b) ధర్మశాస్త్రము లేక మనసును మనిషి ఖండించుట (రోమీయులకు 2:12-16)
c) మనిషి జ్ఞానముద్వారా కాక కార్యముల ద్వారా రక్షింపబడును (రోమీయులకు 2:17-24)
d) వ్యర్థమైన ఆత్మీయ సున్నతి (రోమీయులకు 2:25-29)

e) యూదుల అవకాశము కోపము నుంచి రక్షించదు (రోమీయులకు 3:1-8)
3. అందరు చెందిన వారు మరియు దోషులు (రోమీయులకు 3:9-20)
B - విశ్వాసము ద్వారా దేవుని నీతి నూతనముగా అందరికీ చేయబడుట (రోమీయులకు 3:21 - 4:22)
1. క్రీస్తు మరణము ద్వారా కలిగిన దేవుని నీతి (రోమీయులకు 3:21-26)
2. క్రీస్తులో విశ్వాసము ద్వారా విమోచించబడ్డాము (రోమీయులకు 3:27-31)

3. అబ్రాహాము మరియు దావీదు విశ్వాసము ద్వారా విమోచనము అను దానికి ఒక ఉదాహరణ (రోమీయులకు 4:1-24)
a) అబ్రాహాము యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడినది (రోమీయులకు 4:1-8)
b) మనిషి సున్నతి ద్వారా విమోచించబడలేదు (రోమీయులకు 4:9-12)
c) మనము ధర్మశాస్త్రప్రకారము కాక కృప ద్వారా విమోచించబడినాము (రోమీయులకు 4:13-18)
d) ధైర్యము గల అబ్రాహాము యొక్క విశ్వాసము మనకు ఒక ఉదాహరణ (రోమీయులకు 4:19-25)

C - విమోచన అనగా దేవునికి మనిషికి ఒక నూతన బంధము అని అర్థము (రోమీయులకు 5:1-21)
1. సమాధానము, నిరీక్షణ మరియు ప్రేమ అనునవి విశ్వాసులలో ఉండును (రోమీయులకు 5:1-5)
2. పునరుత్తానుడైన క్రీస్తు తన నీతిని మనలో నెరవేర్చును (రోమీయులకు 5:6-11)
3. క్రీస్తు కృప, మరణమును, పాపమును మరియు ధర్మశాస్త్రమును జయించును (రోమీయులకు 5:12-21)

D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)
1. విశ్వాసి తనకు తాను మరణము పాపము ద్వారా వచ్చునని అనుకొనెను (రోమీయులకు 6:1-14)
2. ధారణశాస్త్రము మరియు మన పాపమునుంచి విడుదల (రోమీయులకు 6:15-23)

3. క్రీస్తు పరిచర్యకు నడిపించుటకు మనలను ధర్మశాస్త్రము నుంచి విడిపించుట (రోమీయులకు 7:1-6)
4. ధర్మశాస్త్రము పాపిని పాపము చేయునట్లు సిద్దము చేయును (రోమీయులకు 7:7-13)
5. దేవుడు లేకుండా మనిషి పాపములో ఎప్పుడు ఓడిపోవును (రోమీయులకు 7:14-25)

6. క్రీస్తులో మనిషి తన పాపమునుంచి,మరణమునుంచి మరియు శిక్షావిధి నుండి విడుదలపొందియున్నాడు (రోమీయులకు 8:1-11)
7. మనలో నివాసము చేసియుచున్న పరిశుద్దాత్మ చేత మనము దేవుని కుమారులము (రోమీయులకు 8:12-17)
8. ఏకమైనా మూడు మూలుగులు ఏమిటి (రోమీయులకు 8:18-27)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)
1. రానున్న మహిమను బట్టి రక్షణను బట్టి దేవుని రక్షణ ప్రణాళిక స్లాగించును (రోమీయులకు 8:28-30)
2. మన శ్రమలయందు క్రీస్తు సత్యము మనకు దేవుని సహవాసములో భయము చూపును (రోమీయులకు 8:31-39)

భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు , ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
1. తప్పి పోయిన ప్రజలను బట్టి పౌలు యొక్క చింత (రోమీయులకు 9:1-3)
2. ఎన్నుకొనబడిన ప్రజల యొక్క ఆత్మీయ అవకాశములు (రోమీయులకు 9:4-5)
3. ఇశ్రాయేలీయులలో ఎక్కువమంది దేవునికి వ్యతిరేకస్తులుగా ఉన్నప్పటికీ దేవుడు నీతిమంతులను కాపాడును (రోమీయులకు 9:6-29)
a) దేవుని వాగ్దానము అబ్రాహాము సంతానమును నిమిత్తమును బట్టి ఇవ్వలేదు (రోమీయులకు 9:6-13)
b) ఎవరిని బట్టి కనికరము ఉండునో వారినే దేవుడు ఎన్నుకొనును, మరియు ఎవరిని కహ్ఠినపరచాలని అనుకొనునో వారిని ఖఠినపరచును (రోమీయులకు 9:14-18)
c) కుమ్మరి యొక్క ఉపమానము మరియు యూదులకు మరియు క్రైస్తవులకు సంబంధించిన పాత్రలు (రోమీయులకు 9:19-29)

4. దేవుని నీతి కేవలము విశ్వాసము ద్వారానే కలుగును, మరియు ధర్మశాస్త్రమును లోబడునట్లు కాదు (రోమీయులకు 9:30 - 10:21)
a) విశ్వాసము ద్వారా వచ్చిన నీతిని యూదులు నిర్లక్ష్యము చేసిరి, మరియు వారు ధర్మశాస్త్ర ప్రకారము ఉండిరి (రోమీయులకు 9:30 - 10:3)
b) ఇశ్రాయేలీయుల ప్రజలు అధికమగుట, ఎందుకంటె దేవుడు వారికే ఎక్కువ కనికరము కలిగి ఉన్నాడు కనుక (రోమీయులకు 10:4-8)
c) యాకోబు సంతతికి కావలసిన సువార్త యొక్క సాక్ష్యము (రోమీయులకు 10:9-15)
d) ఇశ్రాయేలీయులు వారి అవిశ్వాసమును బట్టి బాధ్యతకలిగి ఉన్నారా? (రోమీయులకు 10:16-21)

5. యాకోబు యొక్క పిల్లల నిరీక్షణ (రోమీయులకు 11:1-36)
a) పరిశుద్ధ శేషములో ఉండు (రోమీయులకు 11:1-10)
b) యాకోబు పిల్లలకు అన్యుల రక్షణ వారికీ అసూయగా ఉన్నదా (రోమీయులకు 11:11-15)
c) యాకోబు సంతతిని బట్టి అన్య విశ్వాసుల గర్వమును బట్టి హెచ్చరించుట (రోమీయులకు 11:16-24)
d) చివరి దినాలలో యాకోబు పిల్లలకు కలుగు రహస్య రక్షణ (రోమీయులకు 11:25-32)
e) అపొస్తలుల ఆరాధన (రోమీయులకు 11:33-36)

భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)
1. పరిశుద్ధపరచబడిన నీ జీవితము దేవునికి సమర్పణ చెందినదిగా ఉండుట (రోమీయులకు 12:1-2)
2. తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను (రోమీయులకు 12:3-8)
3. మనము సహోదర ప్రేమను కలిగి ఉంది అందులో తర్ఫీదు పొందాలి (రోమీయులకు 12:9-16)
4. నీ శత్రువులను మరియు నీ వ్యతిరేకస్తులను ప్రేమించుము (రోమీయులకు 12:17-21)

5. నీ అధికారులకు లోబడి ఉండుడి (రోమీయులకు 13:1-6)
6. మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు (రోమీయులకు 13:7-10)
7. క్రీస్తు రాకడను బతి జ్ఞానం కలిగి ఉండుట (రోమీయులకు 13:11-14)

8. రోమా సంఘములో ఉన్న ఖచ్చితమైన సమస్యలు (రోమీయులకు 14:1-12)
9. ప్రాముఖ్యము లేని వాటి విషయమై నీ పొరుగువానికి కోపము పుట్టించకు (రోమీయులకు 14:13-23)

10. అనుకోకుండా వచ్చు సమస్యలను బట్టి విశ్వాసముతో బలముగా ఉన్నవారు ఏవిధముగా ప్రవర్తించాలి (రోమీయులకు 15:1-5)
11. యూదుల విశ్వాసములను మరియు అన్యుల విశ్వాసములను క్రీస్తు జయించుట (రోమీయులకు 15:6-13)
3 వ భాగమునకు అనుబంధము - రోమా లో ఉన్న పెద్దలకు పౌలు పాత్రను బట్టి ప్రాముఖ్యమైన నివేదిక (రోమీయులకు 15:14 – 16:27)
1. ఈ పత్రికను వ్రాయుటకు పౌలుకు ఉన్న యోగ్యత (రోమీయులకు 15:14-16)
2. పౌలు పరిచర్యలు రహస్యము (రోమీయులకు 15:17-21)
3. పౌలు తన ప్రయాణములో వేసిన అంచనాలు (రోమీయులకు 15:22-33)

4. రోమా సంఘములో ఉన్న పరిశుద్ధుల పేర్లను పౌలు చెప్పుట (రోమీయులకు 16:1-9)
5. రోమా సంఘములో పౌలు పరిశుద్దులను బట్టి చెప్పుట (రోమీయులకు 16:10-16)
6. మోసగాళ్లకు హెచ్చరికలు (రోమీయులకు 16:17-20)
7. పౌలు తోటి పనివారి శుభములు (రోమీయులకు 16:21-24)
8. పౌలు యొక్క పత్రికలో ముగింపు ధ్యానము ఏమి (రోమీయులకు 16:25-27)

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 09:57 AM | powered by PmWiki (pmwiki-2.3.3)