Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 034 (The Believer Considers Himself Dead to Sin)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

1. విశ్వాసి తనకు తాను మరణము పాపము ద్వారా వచ్చునని అనుకొనెను (రోమీయులకు 6:1-14)


రోమీయులకు 6:5-11
5 మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థా నముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము. 6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయ బడెనని యెరుగుదుము. 7 చనిపోయినవాడు పాపవిముక్తు డనితీర్పుపొందియున్నాడు. 8 మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, 9 మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము. 10 ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు 11 అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. 

నీ పరిశుద్ధత లేని పాపములను బట్టి యేసు క్రీస్తు ఆ సిలువలో శ్రమపొంది చనిపోయెనని నీకు తెలుసా? నీ దోషములను బట్టి నీ పాపములను బట్టి నీకు మరణశిక్చ రావలసి ఉండెను, మరియు నిత్యా నరకమును కూడా రుచిచూడ అవసరముండెను. అయితే దేవుని యొక్క న్యాయతీర్పును మనలను బట్టి యేసు శిక్షించబడెను, మరియు ఆ శపించబడిన మ్రానుమీద సిలువ వేయబడుటకు అంగీకరించెను.

నీవు ఒకవేళ రక్షణనిచ్చు యేసును అంగీకరించినట్లైతే అప్పుడు నీవు నీ పాపములను బట్టి సిగ్గుపడెదవు, మరియు నీవు చేదు కార్యములను చేయుటకు మరియు వాటి ప్రకారముగా ఆలోచన చేయుటకు నీకు అవసరము లేక ఉండెను. కనుక నిన్ను నీవు తిరస్కరించుకోవాలి. కనుక నిన్ను నీవు ఖండించబడుటకు మరియు ఖండించబడడానికి అంగీకరించాలి. నిన్ను నీవు మృతి పొందిన వాడిగా ఎంచుకోవాలి. కనుక క్రీస్తు నీలో జీవించునట్లు నీ ఆత్మీయ మరణమునకు సంబంచించిన రక్షణ అతని ద్వారానే కలుగును.

మనలను మనకు ఖండించకుండా మనము క్రీస్తును వెంబడించజాలము. పౌలు తన పత్రికలలో వ్రాయుటకు తగిన సాక్ష్యము అతనికి ఉన్నది. మనము క్రీస్తుతో సహవాసము కలిగి ఉండుటకు అతనితో పాటు సిలువ వేయబడి మరియు తిరిగి లేచి ఉన్నాము; అనగా సిలువ వేయబడిన వాడు ఘనపరచబడినట్లు తన మరణములో గొప్పగా నొప్పిని అనుభవించాడు.

మనము ఎప్పుడైతే సిలువ వేయబడిన వాని యందు నమ్మకము ఉంచామో అప్ప్పుడే అతను మన కొరకు చనిపోయాడని చెప్పెదము. ఆ సమయములో మనము క్రీస్తు మనరముతో ఐక్యత కలిగి ఉన్నాము, మరియు అతని మరణము మన కొరకు అని అంగీకరిస్తున్నాము. మనము ధర్మశాస్త్ర ప్రకారముగా చనిపోయి ఉన్నాము కనుక మనకు ఏ విధమైన హక్కు లేదు, ఎందుకంటె దేవుని ఉగ్రత మన యెడల క్రీస్తు ద్వారా నశించి పోయినది.

ధరమ శాస్త్రమునకు మరణముపై ఏవిధమైన హక్కులేకున్నప్పుడు, మృతి పొందిన మనిషి మీద కూడా ఏ విధమైన అధికారము ధర్మశాస్త్రమునకు లేదు.,మరియు శోధనకు కూడా మన శరీరములపై ప్రారంభములను కలిగి ఉండదు, ఎందుకంటె మనము వాటిని మృతిగా ఎంచుకున్నాము కనుక.

అయితే కొంత మంది మరణించారు, లేదా సగము చనిపోయారు, అయితే వారిలో కొంచెము మాత్రమే జీవము కలిగి ఉండుటకు ఊపిరి ఉన్నది. ఆలాంటి మనుషులు నడుచుటకు సమర్థులు. అయితే మృతి చెందిన శరీరము నీ వీధులలో నడుచుకుంటూ వెళ్తుంటే ఏ విధముగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో! అప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరు ఆ శరీరము ద్వారా వచ్చు చేదు వాసనను బట్టి అందరు పరిగెత్తుకుని వెళ్తారు. అయితే ఒక క్రైస్తవుడు, తన గత జీవితములోనికి తిరిగి వెళ్లి మరియు పాత పాపములోనికి వెళ్లి తన శరీరమును పాడు చేసుకొని తిరిగి బండి అవుతా అనునది చాల భయంకరమైన విషయము. కనుక మన విశ్వాసము యొక్క ఫలములను మనము చూడాలంటె మనలను మనము ఖండించుకోవాలి. క్రీస్తులో మనము అన్ని విషయాలలో చనిపోయామని అనుకోవాలి.

ఏదేమైనా మన విశ్వాసము మన హీవితములో పాత మనిషి వాలే సమాధాన పరచాడు, మరియు మనము సిలువవేయబడినామని. అయితే మన విశ్వాసము జీవముకలిగినది, కనుక మనము క్రీస్తుతో ఒక భాగస్తులముగా ఉంది అతని పునరుత్థానమందు మరియు శక్తి యందు భాగస్తులమై ఉన్నాము. యేసు ఏవిధముగా అయితే సమాధిని నిషాబాదముగా విడిచి, ఆత్మీయ శరీరమును బండ్ల ద్వారా మరియు గోడల ద్వారా విడిచి పెట్టాడో, అదేవిధముగా ఎవరైతే క్రీస్తు గుడ్డలను బట్టి విశ్వసిస్తారో వారిలో ప్రభువు నిత్యా జీవము త్వరగా పొర్లును.

క్రీస్తు ఎన్నటికీ మరణించువాడు కాదు. ఎందుకంటె అతను మరణమును జయించి ఉన్నాడు, కనుక ఈ శత్రువుకు పరిశుద్ధునిపై ఏవిధమైన అధికారము లేదు. యేసు మన పాపములకొరకు దేవుని గొర్రెపిల్ల లాగ చనిపోయాడు, కనుక నిత్యా విమోచనమును కనుగొన్నాము. అతను దేవునిని మరియు మనిషిని పరిచారము చేయుటకు మరణించాడు. కనుక ఈ దినము దేవునికి మరియు మనిషికి ఎంత సమయము అతను ఇవ్వగలడు, ఎందరో కుమారులు మరియు కుమార్తెలు తిరిగి నూతనముగా జన్మించుటకు అతను జీవించి తన తండ్రిని మహిమపరచాడు, మరియు వారి మంచి కార్యముల కొరకు నిత్యముగా వారిని పరిశుద్ధ పరచి ఉన్నాడు.

విశ్వాసమునకు గుర్తు నీకు తెలుసా? మనము ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని మనము క్రీస్తు సిలువకు సంపూర్ణముగా సమర్పించుకొనినప్పుడు మనలను మనము ఖండించుకొన్నాము. కనుకనే క్రీస్తు మనలో జీవము అను శక్తిని నాటి ఆత్మ యందు ఏడుగునట్లు మరియు దేవుని కొరకు బ్రతుకు అతని నిత్యా జీవమును సంతోషముగా పొందునట్లు చేసెను, అది ఏవిధముగా అయితే యేసు మరణమును జయించి తిరిగి లేచి అందరి కొరకు జీవించునట్లు.

మనకు మరియు క్రీస్తుకు చాల రకములైన వ్యత్యాసములు కలవు. అతను నిత్యమూ నుంచి పరిశుద్ధునిగానే ఉన్నాడు, అయితే మనకు అతనితో కలిగిన సహవాసమును బట్టి మరియు మన విశ్వాసమును బట్టి పరిశుద్ధులముగా మార్చబడ్డాము. అపొస్తలుడు మనలను కేవలము దేవునికి మాత్రమే పరిచారము చేయమని చెప్పలేదు, అయితే క్రీస్తులో అతనికి పరిచారము చేయమని చెప్పెను. మనలను బట్టి మనము aa పరిశుద్ధునిచెంతకు రాలేదు, అయితే మనము రక్షకుని ప్రేమలో మునిగినట్లు మన స్వలాభములో మరణించి అతనిలో ఉండుము, అక్కడ శక్తి, దయ, మరియు సంతోషకరమైన కార్యములు కలుగును ఎందుకంటె అతను మనలను ఎంతగానో ప్రేమించెను కనుక. మనము ఈ విరిగిన చిత్తములో భాగస్తులమై ఉన్నాము. నీవు క్రీస్తుతో కూడా నిజముగా సిలువ వేయబడి అతనితో సమాధిచేయబడి, మరియు నిజముగా అతనితో పాటు పునరుత్థానమందు ఉన్నవని విశ్వసిస్తున్నావా?

ప్రార్థన: ఓ పరిశుద్ధమైన యేసు నీవు నాకు బదులుగా సిలువ వేయబడినావు? నా పాపములను నా శిక్షావిధినీ నీవు మోసి ఉన్నావు. ఈ గొప్ప ప్రేమ కలిగిన రక్షణను బట్టి నీకు కృతజ్ఞతలు. నా స్వలాభామును విడిచి నీ జ్ఞానముచేత నింపబడి నీ మరణములో నేను కూడా మరణంగునట్లు సహాయము చేయుము. నీ శ్రమలను బట్టి నీ ఉద్దేశములను బట్టి నీకు కృతజ్ఞతలు. నేను నీలో జీవించునట్లు నాలో నీ జీవితమును నాటినందుకు మరియు నీతో విశ్వాసముతో ఐక్యత చేసినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా నీవు దోషులనుంచి పరిశుద్దులను మరియు తల్లితండ్రులు లేని వారి నుంచి దేవుని పిల్లలను లేపెదవు. నీ కృప ఎంతో గొప్పది! మా జీవితములను మరియు మా ఆరాధనలు అంగీకరించుము.

ప్రశ్నలు:

  1. మనము ఏవిధముగా క్రీస్తుతో సిలువ వేయబడి అతని జీవములో లేపబడ్డాము?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:57 AM | powered by PmWiki (pmwiki-2.3.3)