Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 064 (The Sanctification of your Life)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)

1. పరిశుద్ధపరచబడిన నీ జీవితము దేవునికి సమర్పణ చెందినదిగా ఉండుట (రోమీయులకు 12:1-2)


రోమీయులకు 12:2
2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. 

పరిశుద్దాత్ముని ఐక్యతలోనికి రోమా స్నాఘములో ఉన్న సభ్యులు తమను తాము ఆత్మ పూర్వకముగా సమర్పించుకుంటారని అనుకొనలేదు; కనుకనే అతను వారిని ఆత్మీయ యుద్ధమునకు అనగా వారి సమస్యలను బట్టి యుద్దములో పాల్గొనమని ఆత్మీయముగా పిలిచి ఉన్నాడు.

ఆత్మీయ ఇబ్బందులు అనునది రక్షణలోనికి నిన్ను నడిపించదు, అయితే క్రీస్తే నిన్ను రక్షించాడు, కనుక నీ జీవితము ద్వారా నివు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి ఉండాలని నీ ప్రభువు కోరుకుంటున్నాడు.

పౌలు నీ జీవిత పరిశుద్దతను భావించుట:

a) కనుక ఇప్పటి నుంచి నీవు క్రీస్తు వాలే లేక అతని ఘనతను వెతుకుటలో, ఐశ్వర్యమును, మరియు లింగనిర్ధారణలో వ్యత్యాసముగా ఉండవు, కనుక ఒకవేళ నీవు క్రీస్తు మరియు అపొస్తలుల జీవితములు మాదిరి ఉండాలనుకుంటే నీ యొక్క ఆలోచనలు మరియు కార్యములూ మార్పు కలిగి ఉండాలి.
b) ఈ విధమైన భవములు నీవు కలిగి ఉండాలనుకుంటే అప్పుడు ప్రభువు నీ మనసు నూతన పరచబడివుండాలి. నీవు యొక్క గురి నీ జీవితములో ఆనందముచేత గడపాలనే కోరిక కలిగి ఉండకూడదు, అయితే నీవు ఎప్పుడు దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉండాలి అప్పుడు కృప కలిగిన ఆత్మ నీవు కలిగి ఉండినప్పుడు నీ యొక్క హృదయము పరిశుద్ధపరచబడి ఉంటుంది.
c) దేవుని యొక్క చిత్తమును నీవు గుర్తుకు చేసుకోవాలి, మరియు నీ ద్వారా దేవుడు ఏది కోరుకుంటున్నాడో అర్థము చేసుకోవాలి, నీవు అతని ఉద్దేశము ప్రకారము ఉంది, మరియు అతను ఏది తిరస్కరిస్తే దానిని తిరస్కరించాలి. కనుక నీవు ఈ ఆత్మీయ ఎదుగుదలను పొందుకోవాలంటే నీవు పరిశుద్ధ గ్రంధమును ప్రతి దినమూ చదవాలి, అప్పుడు నీవు నీ పరలోకమందున్న తండ్రిని తృప్తి పరచి, అతని కాపుదలలో మరియు నడిపింపులో నడుచుకోవాలి.
d) పౌలు చెప్పినట్లు: మంచి మాట్లాడటమే కాక, అంచుని చేయాలి, మరియు నీ సమయమును నీ ధనమును ఇవ్వాలి. మంచిది ఏదో చేదు ఏదో దేవునినుంచి నేర్చుకోవాలి, అప్పుడు వాటిని నీ జీవితములో అవలంబించుకోవాలి. మరియు పరిశుద్ధ గ్రంధమును మరియు దాని జ్ఞానమును నీవు కలిగి ఉండుము అప్పుడు నీవు దేవునికి ఘనతగా ఉండగలవు.
e) నీ జీవితములో ఆత్మీయ సత్యమును వెతుకు. దీని అర్థము నీకు నీవే సత్యముగా ఉండగలవు అని అర్థము కాదు. కనుక తృప్తి కొరకు నీ దేవుడిని నీవు అడుగు, అప్పుడు నీవు చేయునది అంతయు సత్యముగా ఉండును. కనుక వీటిని బట్టి నీవు అడిగినట్లైతే ఇవన్నీ కూడా నీకు పరిశుద్దాత్మ బహుమానంగా నీకు కలుగును.
f) నీవు ఈ విధముగా జీవించినట్లైతే అప్పుడు నీవు దేవునితో జీవించగలవు, అప్పుడు దేవుని ఆత్మ నీ బలహీనతతో పనిచేసి నీవు సంతోషమైన వానిగా ఉందువు, అప్పుడు నీవు గోలగాథలో దేవునితో సమాధానపరచబడి ఉండెదవు.

ప్రార్థన: పరలోకతండ్రి,ఒకవేళ మేము దేవునికంటే మరియు ఎక్కువగా మమ్ములను మేము ప్రేమించుకున్నట్లైతే దయతో మమ్ములను క్షమించుము.మేము నిజమైన ఆత్మీయతతో జీవించునట్లు మా ఉద్దేశములను మార్చుము; యేసు మా ప్రతి పాపములను కూడా ఆ కలువారిలో క్షమించునట్లు మేము జ్ఞాపకము చేసుకొనెదము, అప్పుడు నీ పరిశుద్దాత్మ మాలో ఒక శక్తిని ఇచ్చును. నీకు మేము నిత్యమూ సమర్పించుకున్నట్లు మాకు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. క్రీస్తును వెంబడించువారు ఏవిధముగా ఆత్మీయతతో జీవించగలరు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:33 AM | powered by PmWiki (pmwiki-2.3.3)