Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 019 (Man is Saved not by Knowledge)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)
2. యూదులకు దేవుని ఉగ్రత బయలుపరచుట (రోమీయులకు 2:1 - 3:20)

c) మనిషి జ్ఞానముద్వారా కాక కార్యముల ద్వారా రక్షింపబడును (రోమీయులకు 2:17-24)


రోమీయులకు 2:17-24
17 నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా? 18 ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్ఠమైనవాటిని మెచ్చుకొనుచున్నావు కావా? 19 జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండినేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను, 20 చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలు రకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? 21 ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? 22 వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా? 23 ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా? 24 వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడు చున్నది? 

దేవుడు తన పరిశుద్దతను అబ్రాహాము సంతతికి యిచ్చియున్నాడు, అది దేవుని పరిశుద్ధ ఘనతను బయలుచేస్తుంది. యూదులు ఆ ధర్మశాస్త్రము యొక్క విలువను యెరిగి ఉన్నారు. మరియు వాటి మీద ఆధారపడి, వారిని పరలోకమును చేర్చుటకు ఇది చాలును అని అనుకొన్నారు, అయితే వారి ప్రవర్ధనను బట్టి అదే ధర్మశాస్త్రము వారిని ఖండించునది మరియు దేవుని ఉగ్రత వారిమీదకు వచ్చుటకు ఒక కారణమని అనుకొనలేదు.

పౌలు యూదులు చేసిన తప్పులను మరియు మంచి కార్యములను కూడా లెక్కపెట్టెను. ఈ ప్రజలకు దేవుని యొక్క విలువ అనునది వారు అరణ్యములో ఉన్నప్పుడు వారికి దేవుడు ఎవరనే సత్యమును తెలుసుకొనుటకు అవకాశమును దేవుడు వారికి కలిగించెను. కనుక వారు ఆ దినాలలో ఇతరులకు బోధకులుగా మరియు ఎన్నో దేశములకు ఒక మంచి మార్గమందు నడిపించువారుగా ఉండిరి.

మరియు పౌలు వారికి, ఆ ధర్మశాస్త్రములో ఏవిధమైన శక్తి లేదని చెప్పెను. యూదులు ఏమి విన్నారో అది నిజమే అయితే వారు దాని ప్రకారముగా లేరు మరియు వాటిని వారి నెరవేర్చలేదు. దేవుని రహస్యములు వారికి తెలుసు అయితే వాటి ప్రకారముగా వారు నడుచుకొనలేదు. చానామంది ఒక ఇనుప చువ్వవలె కనికరం కలిగి ఉండిరి, అయితే దేవుని చిత్తము వారి హృదయములో నింపబడలేదు.

ఒకవేళ వారు సహజముగా గ్రుడ్డివారు కారైరి అయితే వారు అంతరంగమందు గ్రుడ్డివారైరి. ఒకవేళ వారు వ్యభిచారము చేయకపోయిరి అయితే హృదయమందు వారి ఆలోచనలు చెడ్డవై ఉండెను. దేవుని ధర్మశాస్త్రమును వారు కొన్ని వేలసార్లు తృణీకరించిరి. మరియు పౌలు విశ్వాసులలో ప్రేమను బట్టి అనుఘవము లేదని కనుగొనెను. వారు వారి పాపముల ద్వారా దేవునిని అవమానము చేసిరి, మరియు ఇతర దేశములను కూడా ప్రహిశుద్ధ నామమునకు దూషణ చేసిరి.

పౌలు నిజమైన యూదు క్రైస్తవుడు, కనుకనే వ్రాసెను. కనుకనే అతను ఆ దేశము యొక్క పాపమును ఖండించుటకు అతనికి అధికారము మరియు శక్తి కలిగెను; వారి తప్పులకు దోషములను బట్టి నీతి అనునది ఉండలేదు. కనుక ఈ లోకములో దేవుని నామమునకు దూషణ అనునది ప్రజలకు ప్రజలు వ్యాత్రిరేకము లేదా పాపము కాదు అయితే అతని నామమున బట్టి దూషించుటే. వారు తమ నిజమైన పిలుపును బట్టి సమాధానము ఇవ్వలేదు, అయితే దానికి వ్యతిరేకముగా కార్యము చేసిరి. ఈ దినాలలో ఒకవేళ మనము కూడా పౌలు వాలే సాక్షయము కలిగి ఉండి ఒకవేళ జాలి లేకుండా ఉంటె, పాశహత్తపః పది లేదా పగిలిన హృదయము కలిగి ఉండి ప్రయోజనము లేదు.

అబ్రాహాము ప్రజలను నీవు ఖండిస్తున్నావా? జాగ్రత్త! వారు కూడా నీ మాదిరి పాపులే.

"నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి" అని దేవుడు క్లుప్తముగా చెప్పుచున్నాడు. నీవు నిజముగా పరలోకమందున్న నీ తండ్రి వాలే పరిశుద్దముకలిగిన క్రైస్తవుడా? నీ వెలుగు ఇతరుల ముందు ప్రకాశించుచున్నాడా వారు నీ మంచి కార్యములను చూచుటకు, మరియు పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచుటకు, ఎందుకంటె నీ జీవితములో కలిగిన మార్పును బట్టి? నీ స్నేహితులు నీ మతమును తృణీకరించుచున్నారా, ఎందుకంటె వారు క్రీస్తు విమోచనమును తిరస్కరించుచున్నారు కనుక నీవు వారికంటే గొప్పవాడవు కాదా? దేవుని నామమునకు దూషణ కలుగుటకు నీవు కారణమై ఉన్నావా? మన పరలోకపు తండ్రి తనను తాను నీ ప్రేమను బట్టి సాత్వికమును బట్టి బయలుచేసుకొంటున్నాడా?

ప్రార్థన: ప్రభువా నాకు తెలిసిన దాని కంటే నా పాపము గొప్పది. నా లోబడుతత్వమును బట్టి మరియు నా కపటమును బట్టి నీ నామమునకు దూషణ కలిగినది. కనుక నేను నీ ముందర సత్యముగా నడువలేదు. కనుక నా పాపమును బట్టి అపవిత్రతను బట్టి నన్ను క్షమించుము. నీ రూపము ప్రకారముగా నన్ను నీవు చేసినావు కనుక ఇతరులు నల్ల నిన్ను చూసుకొనుటకు; కనుక నీ రూపము నాలో ప్రకాశించులాగున నీ ఆజ్ఞలను బట్టి లోబడుటకు నాకు నీ నడిపింపు దయచేయుము. నా ప్రతి విధమైన బలహీనతను బట్టి తప్పిదమును బట్టి నన్ను కాపాడు.

ప్రశ్నలు:

  1. యూదులకు ధర్మశాస్త్రము మరియు దాని భారములు ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:38 AM | powered by PmWiki (pmwiki-2.3.3)