Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 020 (Circumcision is Spiritually Unprofitable)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)
2. యూదులకు దేవుని ఉగ్రత బయలుపరచుట (రోమీయులకు 2:1 - 3:20)

d) వ్యర్థమైన ఆత్మీయ సున్నతి (రోమీయులకు 2:25-29)


రోమీయులకు 2:25-29
25 నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మ శాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును. 26 కాబట్టి సున్నతి లేనివాడు ధర్మ శాస్త్రపు నీతి విధులను గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా? 27 మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్న తియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? 28 బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. 29 అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మన

ఎప్పుడైతే అతను నిజమైన యూదా క్రైస్తవ గర్వమును పడగొట్టెనో, ఒక ధర్మశాస్త్ర సంబంధమైన ప్రజలుగా మరియు ప్రజలకు బోధకులుగా, పౌలు తన హృదయములో కొంతమంది ఈ విధముగా చెప్పుట వినెను: "అవును! మాది తప్పే, ఎందుకంటె దేవుడు తప్ప ఎవ్వరు నిర్దోషమైనవారు కాదు. అయితే మాకు సున్నతి యొక్క వాగ్దానము ఉన్నది, అది మా పితరుడైన అబ్రాహాము నుంచి మాకు ఆ మహోన్నతమైన దేవుని ధర్మశాస్త్రం ఉన్నది. కనుక మేము దేవునికి చెందిన వారము. మేము నీతిమంతులము అని కాదు అయితే అతనే మమ్ములను ఎన్నుకొన్నారు కనుక".

(25 వ వచనంలో) అప్పుడు పౌలు మోషే ధర్మశాస్త్రమందు మంచి పట్టు ఉన్నవాడుగ్గా, వారి తప్పు ప్రశ్నలకు జవాబు చెప్పెను. అబ్రాహాము దేవుని నిబంధన యొక్క ధర్మశాస్త్రమును నిరర్థకము చేయలేదు, ఎందుకంటె నిబండా ధర్మశాస్త్రము మీద ఆధారపడి ఉన్నది, అనగా ధర్మశాస్త్రము ఏవిధముగా అయితే నిబంధన మీద ఆధార పది ఉన్నదో అదేవిధముగా, అప్పుడు ప్రభువు అబ్రాహాముతో చెప్పెను: "నేను సర్వశక్తిగల దేవుడను; కనుక నా ఎదుట దూషణలేక నడువుము." (ఆదికాండము 17:1). ఈ వచనము నిబంధనకు ఒక శరతిగా ఉండెను. అప్పుడు అతను ఇస్మాయేలుకు జన్మమిచ్చి ఆ నిబంధనను నెరవేర్చెను.

అప్పుడు పౌలు అక్కడున్న యూదా క్రైస్తవులకు ధర్మశాస్త్రము లేనిదే నిబంధన లేదు అని పౌలు రుజువు చేసెను, మరియు ఆజ్ఞలను గైకొనని యెడల సున్నతిపొంది కూడా ప్రయోజనము లేదని చెప్పెను. అయితే వేరొక మాటలో సున్నతి ద్వారా క్రీస్తు వారి పాపములను పరిశుద్ధపరచెను, అప్పుడు అతని విశ్వాసులు దేవునికి లోబడి ఉండిరి.

అయితే ఈ ముఖ్యమైనవి వారు దేవుని చిత్తము నెరవేర్చువరకు ఆ నిబంధనలో పాలుపంచుకొనిరి. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవుని వాగ్దానమును లక్షయపెట్టక పాపము చేసినట్లయితే వారు సున్నతి పొందినను వారు దేవునికి దూరస్తులుగానే చూసేను.

(26 వ వచనము) అయితే ఒకవేళ ఒక అవిశ్వాసి పరిశుద్ధాత్మలో ధర్మశాస్త్రమును కట్టుబడినట్లతే అతను శరీరముగా సున్నతి పొందుకొనువాడు, ఎందుకంటె దేవుడే అతనిని ధర్మశాస్త్రములోనికి తెచ్చును క్నుక, మరియు అతడిని నిత్యములోనుంచి ఎన్నుకొనును, ఎందుకంటె ఎన్నుకొనుట మరియు నిబంధన వేరుకాదు అయితే ఎన్నుకొనుటలో ఒక్కటే. ఎవరైతే వారి జీవితములో వారి గమ్యములను చేరుకొన్నట్లైతే వారు పాత నిబంధన నిబంధనను పాటించేవారు.

(27 వ వచనము) ఒక యూదుడు దేవుని దృష్టిలో దోషము చేసినవాడుగా ఉండాలంటే వారు సున్నతి పొందక ఉండాలి. అవిశ్వాసి మాత్రమే కాదు అయితే యూదుడు కూడా ధర్మశాస్త్రప్రకారము నడుచుకోవాలి, అయితే ఎవరైతే శరీరముగా సున్నతి లేకుండా ఉండునో వాడు తీర్పు దినములోరికి వచ్చును, అయితే అతను తగ్గింపు స్వభావము కలిగి ఉన్నాకూడా ఏమి జరగదు; ఎందుకంటె సున్నతి మనిషిని కాపాడదు, అయితే మాయిషి పరిశుద్ధమైన కార్యములు దేవునితో బంధమును కలిగి ఉండును. అప్పుడు దేవుని శక్తి అతని బలహీనతతో పనిచేయును.

(28 వ వచనము) యూదుల ఆచారమును పౌలు తెలుసుకున్నప్పుడు " యూదుడు", అని సంబోధించెను, ఇది మనము ఈ దినాలలో కూడా జ్ఞాపకము చేసుకొని ఉండాలి. అయితే దేవుని దృష్టిలో శారీరకంగా సున్నతిపొంది ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకొనువారు కాదు నిజమైన వారు, ఐటీ ఎవరైతే ధర్మశాస్త్రమును విశ్వసించి వాటి ప్రకారము సున్నతి పొంది మరియు శనివారం ఆరాధనలో ఉంటారో వారే నిజమైన యూదులు. యూదుడు ఎవరంటే ఎవరైతే దేవునిని అంగీకరించి అతని సంబంధమును బయలుచేస్తాడో వాడే నిజమైన యూదుడు. ఈ విషయమును బట్టి ఆలోచన చేస్తే క్రీస్తు నిజమైన యూదుడు. ఎందుకంటె యూదులు క్రీస్తును కపటము హృదయము కలిగి సిలువ వేసిరి; మరియు అతని సాత్వికమును బట్టి ఈ దినము వరకు అబ్రాహాము సంతతి వారు క్రీస్తు ప్రజలను ఈ దినమువరకు హింసిస్తున్నారు. కనుక పౌలు వ్రాసినట్లు "యూదుడు" అను అరహతము ప్రకారముగా మనము మరియు మన మనసులు మార్చబడి జీవించాలి.

(29 వ వచనము) సున్నతి అనునది దేవునికి వారు మాత్రమే చెందినవారని కాదు, కొన్ని వందలసార్లు బైబిల్ లో వ్రాసినప్పటికీ కూడా కాదు, ఎందుకంటె దేవునికి నిర్లక్ష్యము కలిగిన వారణతే నచ్చదు, అయితే మార్పు కలిగిన పరిశుద్ధంగా చేత నింపబడిన వారంటే అతనికి ఇష్టము. నూతనము జన్మించినవారు అతని దృష్టిలో నిబంధన ప్రకారముగా ఉన్నవారు, అతను ఎవరైతే ఆత్మీయ ఫలములను తీసుకొస్తారో వారిని ఆశీర్వదించును. ఒకవేళ అనేకులు మేము యూదులము క్రిస్తవులము అని చెప్పి క్రీస్తు ఆత్మను తృణీకరిస్తే వారిని దేవుడు అంగీకరించాడు. అయితే అతనే న్యాయమైన దేవుడు అని తెలుసుకొనినవారికి తన కనికరమును చూపును.

ప్రార్థన: ప్రభువా మమ్ములను నీవు మా పితరుడైన అబ్రాహాము ద్వారా మమ్ములను ఎన్నుకొని మమ్ములను రక్షించుటకు మాకు సున్నతిని దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు. నీ నూతన నిబంధనలో కూడా మమ్ములను అంగీకరించినందుకు నీకు కృతజ్ఞతలు. మేము పరిశుద్ధతలో నడచినట్లైతే మమ్ములను క్షమించు. మా ప్రతి విధమైన దురాత్మనుంచి కాపాడి, మాకు నీ సాత్వికములును దయచేయుము, మరియు క్రీస్తును ప్రేమించి ఎప్పుడు అతనిని వెంబడించుటకు సహాయము దయచేయుము.

ప్రశ్నలు:

  1. సున్నతి అను మాటకు పాత మరియు క్రొత్త నిబంధన గ్రంథమందున్న అర్థము ఏమిటి?

  నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి,
ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు
దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు. 
 ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.
(రోమీయులకు 2:5-6)

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:39 AM | powered by PmWiki (pmwiki-2.3.3)