Previous Lesson -- Next Lesson
1. ఈ పత్రికను వ్రాయుటకు పౌలుకు ఉన్న యోగ్యత (రోమీయులకు 15:14-16)
రోమీయులకు 15:14-16
14 నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞానసంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. 15 అయి నను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి ప్రీతికర మగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింప 16 ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను.
వేదాంత సూత్రాల గురించిన పరిశుదాణా అయిపోయినతరువాత, అతని ఆచరణ సలహాలను కూడా కలిపియున్నాడు, పౌలు తన రూపకల్పాలను వాడబడినతరువాత, ఈ పత్రికను వ్రాసాడు. పౌలు దీనిని చేసినది ఆహారమును గూర్చి అనుమానము మరియు విమర్శ చేయకుండునట్లు.
రోమా లో ఉన్న క్రైస్తవులు వేదాంతప్రకారము నడుచుకొనలేదని నిర్ధారించుకొనెను, అయితే సువార్త యొక్క ఫలములు వారిలో తెలియపరచబడెను. దేవుని యొక్క కుటుంబములో వారిని ఆత్మీయముగా సహోదరులు అని పిలిచెను. వారు మంచితనము కలిగి ఉన్నారు కనుక ఈ విధముగా పిలువబడినారు, అయితే ఇది వారి ద్వారా వచ్చినది కాదు, అయితే దేవుని ద్వారా మాత్రమే వచ్చినది. వారు వారు బంధమును బట్టి ప్రభువు గురించి మాత్రమే మాట్లాడక, ప్రేమ కలిగి వారితో నిబద్ధతకలిగి మరియు వినయము కలిగి ఉండిరి, మరియు సంఘమునకు వెలుపల ఉన్నవారు కూడా ఆశ్చర్యము కలిగి వారి మంచితనమును బట్టి గౌరవించిరి.
అపొస్తలుడైన పౌలు ఆత్మీయముగా వారికి ఈ పాత్ర దైవ సంబంధమైన జ్ఞానముతో దేవుని మీద విశ్వాసము అనునది తన కుమారుని ద్వారా వచ్చినది.కొన్ని అతిశయోక్తుల ద్వారా వారు ఈ జ్ఞానముతో నింపబడ్డారని అతను చెప్పెను. పరిశుద్ధ దేవుడు తండ్రి అని, యేసు క్రీస్తు అతని ప్రియా కుమారుడని, మరియు వారు పరిశుద్దాత్మ యొక్క శక్తిని అనుభవించారని వారికి తెలుసు. కనుకనే వారు ఇతర యూదుల మాదిరి జీవించి అన్యులవలె సామాన్యముగా ఉండిరి.
ఇది వారి సంస్కరణలను ఒకరికి ఒకరు మంజూరు చేయబడినారు, గర్వముతో కాదు మరియు అహంకారంతో కాదు, అయితే క్రీస్తు యొక్క వినయముతో మరియు సత్యమైన ఆత్మ యొక్క నడిపింపుతో. చెదిరిపోయినవారియెడల నిజమైన ప్రేమ సత్యముగా మరియు ప్రేమగా బయలుచేయబడినది. ఏదేమైనా, నిజమైన ప్రసంగం ఆచరణకలిగి ఉండాలి, జ్ఞానము, మరియు యజమాన్యముపై గౌరవముచేత అమలుచేయబడుతుంది. క్రైస్తవుల విశ్వాసమునుబట్టి మరియు వారి జీవనశైలిని బట్టి పౌలు ఈ పత్రికను వ్రాసెను, కనుక ఈ పత్రికను ఒక సమగ్ర "భాగము" అని పిలిచాడు.
ఈ పత్రికలోని 1 వ భాగములో, అతను దేవుని నీతిని బట్టి వివరించెను, ఎందుకంటె అతను నీతిమంతునిగా ఉన్నాడు, అతను పాపులకు బట్టి క్రీస్తు రక్తముద్వారా సమాధానపరచబడి, వారిని పరిశుద్దాత్మ ద్వారా మరియు నిత్యమైన ప్రేమద్వారా నింపాడు.
2 వ భాగములో, దేవుని నీతిని బట్టి తిరిగి ఉద్ఘాటించాడు, కఠిన హృదయము గల ప్రజలు ఉన్నప్పటికీ ఈ లోకమంతా అతని సంపూర్ణ కృపచేత పాల్గొనేందుకు, వారి విశ్వాసముగల తండ్రులకు వాగ్దానము చేసెను.
3 వ భాగములో, దేవుని నీతినిబట్టి క్రీస్తును అనుసరించేవారికి ఆచరణ పద్దతిలో ఏ విధమైన పిర్యాదు లేకుండా వివరణ ఇచ్చెను, వారిలో కొంతమంది ఇతరులకంటే వివిధ రకాల జీవితములు కలిగి ఉన్నను వారికి వివరించెను.
పౌలు ఈ పత్రికల ముందు జరుగు సూత్రాలను బట్టి వ్రాసెను: "విశ్వాసము యొక్క స్థావరాలు", "పూర్వానిర్ణీతము యొక్క సిద్ధాంతము", మరియు "క్రైస్తవుల ప్రవర్తన సూత్రం". దేవిమో ఆత్మ చేత బహుకరించబడిన సంఘమునకు అతను దేవుని సంపూర్ణతను విశ్వాసులకు వ్రాసెను. ఎందుకంటె అతను సంఘమును హింసించునప్పుడు దేవుని క్షమాపణను అనుభవించాడు కనుక క్రైస్తవమును గురించిన ప్రాథమిక సూత్రాలను చెప్పుటలో అతను ధైర్యము కలిగి ఉండెను. తరువాత పరిశుద్దుడైన వాడు అతనిని క్రీస్తుకు బానిసగా ఉండుమని పిలిచెను, మరియు అపరిశుద్దమైన అన్యులతో భేషరతుగా సువార్తను ప్రచారము చేయమని చెప్పెను. ఈ పరిచర్య హింసతో, కత్తితో, లేక రక్తముతో చిందించడముతో కాక, ప్రార్థనతో విశ్వాసముతో మరియు దేవుని సింహాసనము ముందర కృతజ్ఞతతో చేయుమని చెప్పెను. పౌలు రాజీపడిన ఆత్మీయ యాజకునిగా యూదులు కానీ దేవుని గుంపుతో సమాధానపరచబడెను.
అమాయకులకు అతని కష్టమైన మాటలు క్రీస్తుకు సమర్పించుకొనువారికి క్రీస్తు ఆత్మీయ శరీరములో సభ్యులుగా ఉండునట్లు సిద్ధముచేసెను. అతని పరిచర్య పరిశుద్దాత్మ శక్తిచేత జరిగించబడినది, అది క్రీస్తు చిత్తానుసారముగా తన పరిచర్యను ముగించుటకు సహాయపడెను. అతను ఆత్మకు లోబడి ఉన్నాడు కనుక దేవునితో కలిసి ఆనందమును కలిగి ఉన్నాడు.
ప్రార్థన: పరలోకమందున్న తండ్రి, నీవు దమస్కులో సౌలుకు ప్రత్యేక్షమై అతను లోబడిన మతస్తుడుగా మరియు సత్వేఏకము కలిగిన వానిగా చేసినందుకు నిన్ను ఘనపరచుచున్నాము. నీవు అతనిని రక్షించి, పిలిచి, నీ పరిశుద్దాత్మ చేత బలపరచి, మెడిటెర్రనియన్ సముద్రము దగ్గర ఉన్నవారికి నీ సువార్తను ప్రకటించుటకు వాడుకున్నావు. రోమా లో ఉన్న సంఘమును బతి ఈ పత్రికను బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెప్పుచున్నాము, ఎందుకంటె ఈ లోకములో ఉండు ప్రతి సంఘ సూత్రములు విశ్వాసముతో ఉన్నవి.
ప్రశ్నలు:
- భాగమును బట్టి పౌలు తన పత్రికలో యేమని వ్రాసాడు?