Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 041 (In Christ, Man is Delivered)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

6. క్రీస్తులో మనిషి తన పాపమునుంచి,మరణమునుంచి మరియు శిక్షావిధి నుండి విడుదలపొందియున్నాడు (రోమీయులకు 8:1-11)


రోమీయులకు 8:2
2 క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. 

విశ్వాసుల హృదయములలో పరిశుద్ధాత్మచేత నింపబడినది కనుక మన విశ్వాసము జీవము కలిగినది, ఒకవేళ వారు క్రీస్తుకు తమ హృదయములను తెరచి ఉన్నట్లైతే. అయితే ఈ ఆత్మ అనునది ఎవరైతే సిలువవేయబడిన వాని యందు విశ్వాసముతో ఆధారపడి ఉంటారో వారిలో దేవుని శక్తి మరియు ఆత్మ అనునది ఉండును.

ఈ సృష్టి ప్రారంభములో ఆత్మ అనునది ఈ జగత్తు మీద అటు ఇటు తిరుగుతున్నది. అయితే ఈ దినాలలో ఈ ఆశీర్వాదము కలిగిన ఆత్మ ప్రతి ఒక్కరి ఆత్మయందు ఉన్నది. మనము ఒక విశ్వాసులుగా మనకొరకు మనము జీవించడము లేదు అయితే అతని సంరక్షణలో అతని ఓర్పుతో ఉన్నాము. ఎవరైతే తమ హృదయములను దేవుని కార్యములను అంగీకరించి మరియు పరిశుద్దాత్మునిచేత నింపబడి ఉంటారో వారు దేవుని శక్తి చేత నింపబడి ఉంటారు. నీవు నీ చిత్తము, ఆలోచనలు, బలము చేత రక్షించబడి లేదా పరిశుద్ధ పరచబడి లేవు, అయితే దేవుని పరిశుద్ధాత్మచేతనే. అతనే నీ విశ్వాసమునకు సృష్టికర్త మరియు నీ ప్రేమకు కర్త. మనము కనికరము కలిగి కార్యములు చేయులాగున అతను కార్యములను చేయు దేవుడు మరియు మనలో నమ్మకముకలిగి నివాసము కలిగి ఉండి ప్రేమలో నిజము కలిగి ఉండును.

గాలి ఏవిధముగా అయితే దిక్కులను బట్టి మార్పు కలిగి వీచుతుందో ఆ విధముగా ఆత్మ అనునది మార్పు కలిగినది కాదు, అయితే అపొస్తలులు పిలుచునట్లు," జీవము కలిగిన ధర్మశాస్త్ర సంబంధమైన ఆత్మ" అని. మరియు ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారికి ఇది ధర్మశాస్త్ర ఆత్మ అయి ఉన్నది. ఎవరైతే అతని నూతన నిబంధనలో నిలకడ కలిగి ఉంటారో వారిలో ఈ ఆత్మ ఉండి, మరియు చివరివరకు మరణమందును సత్యమందును అన్ని సమయాలలో ఉండును, ఎందుకంటె అతని నమ్మకత్వము శాశ్వతమైనది కనుక. నీ ప్రార్థనల ద్వారా దేవుని యొక్క ఆత్మ నీలోనికి రాలేదు, అయితే నీతి కలిగిన క్రీస్తు ఈ ప్రక్రియను ఆ సిలువలో పూర్తి చేసినాడు, దేవుడు నీలోనికి సత్యమైన తన నిత్య జీవమును స్థాపించి ఉన్నాడు. అతని శక్తి నీలోనికి బలవంతముగా ప్రవేశించలేదు, అయితే క్రమమైన పరిశుద్ధత కలిగిన నడిపింపు ద్వారా మాత్రమే ప్రవేశించినది. క్రీస్తు పాపులను ఏవిధముగా ప్రేమించాడో అదేవిధముగా ఇది కోపగించక లేకా విసుగుకొనక ప్రేమకలిగి ఉండును, ఎందుకంటె అతను నీలో ఉండి నీవు అతనిలో ఉన్నావు కనుక. కనుక నీలో ఏవిధమైన అపవిత్రమా నివసించినట్లు అవకాశము ఇవ్వవద్దు.

నీకు ఇవ్వబడిన ఆత్మీయ జీవితము క్రీస్తు లేకుండా నీ సొంత ఆస్తి మాదిరిగా ఇవ్వబడలేదు. అయితే దానికి బదులు, నీవు రక్షకుడైన క్రీస్తుతో నిత్య సహవాసము కలిగి ఉండునట్లు మరియు అతని ఆత్మీయ శరీరములో భాస్తుడై ఉండునట్లు ఇచ్చి ఉన్నది.

క్రైస్తవులు చేదు కార్యములలో పడుటకు బలవంతము పెట్టబడడం లేదు. ఇది క్రీస్తును వెక్కిరించునట్లు మరియు అతని సిలువను దూషించునట్లు ఉన్నది. మనము మునుపు అనగా క్రీస్తు శ్రమలను అనుభవించక మునుపు శ్రమలకు వ్యతిరేకమై ఉండవచ్చు. మనము కూడా రకరకాల పాపములలో పది ఉండి, పాపులమై ఉండవచ్చు. అయితే క్రీస్తు మనలను పాపపు శక్తి నుంచి విడిపించి ఉన్నాడు, కనుక మన జీవితమును బట్టి పాపము మనకు ఒక జీతమై లేదు. అయితే ధర్మశాస్త్రము మనకు ఒక నరకము కాదు, లేదా మనము ఎక్కువ తప్పిదములు చేయుటకు నడిపించాడు, అయితే మనము ధర్మశాస్త్రములో ఉండునట్లు అది మనలో ఉండును. కనుక మనము పాపమునకు బానిసలం కాదు, అయితే ప్రేమ కలిగిన దేవుని పిల్లలము. మనము నిరీక్షణ లేని వారి వాలే మరణించాము అయితే ధర్మశాస్త్రప్రకారమైన ఆత్మ కలిగి ఉండెదము, క్రీస్తు ఏవిధముగా అయితే చివరివరకు ఉన్నాడో. కనుక ధర్మశాస్త్ర పాపము నుంచి విడిపించబడి, దేవుని శక్తి కలిగిన మరియు ఆత్మీయ నడిపింపులో జీవించు.

ప్రార్థన: ప్రభువా మామ్మజులను మరణములో నుండి జీవములోనికి నడిపించి, ప్రేమ కలిగిన తండ్రిని మహిమపరచి, ధర్మశాస్త్ర ప్రకారముగా నడుచుటకు. నీ ప్రేమ మాలో ఉండునట్లు మమ్ములను స్థిరపరచుము, అప్పుడు మేము అందరితో నీ జీవితమును మరణమునకు సంబందించిన వాసన కలిగి ఉందుము.

ప్రశ్నలు:

  1. అపొస్తలుడు పూచిన రెండు ధర్మశాస్త్రములు ఏమిటి, దాని అర్థములు ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:03 AM | powered by PmWiki (pmwiki-2.3.3)