Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 070 (Practical Result of the Knowledge that Christ is coming again)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)

7. క్రీస్తు రాకడను బతి జ్ఞానం కలిగి ఉండుట (రోమీయులకు 13:11-14)


రోమీయులకు 13:11-14
11 మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. 12 రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము. 13 అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మ 14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.

క్రీస్తు యొక్క రాకడను రోమా లో ఉండు సంఘము ఎప్పుడు కనిపెట్టుకొని ఉన్నాడని అపొస్తలుడు తన పత్రికలో జ్ఞాపకము చేసాడు. కనుకనే చివరి దినాలలో విశ్వాసులు క్రీస్తు వచ్చు సమయములో జరుగు సంఘటనలను మరియు సూచనలను చూస్తున్నారు, మరియు అంత్యక్రీస్తు యొక్క శక్తిని రోమా లో ఉండు కైసరు కూడా చూస్తున్నాడు. వారు దేవుని కుమారుడు మహిమతో వచ్చునని కోరుకొంటున్నారు, అప్పుడు వారు పరలోకమునకు ఏతెంచెదరు.

క్రీస్తును వెంబడించువారు వారి విశ్వాసములను అదేవిధముగా కొనసాగించుమని అపొస్తలుడు వారికి చెప్పలేదు, అయితే వారి ఆత్మీయ జీవితమును ఎప్పటికప్పుడు బలపరచుకొనుమని చెప్పెను, ఎందుకేనట ఆత్మీయముగా వారిని శ్రమలు మరియు రక్షణను గూర్చిన జ్ఞానము వారికి అవసరము కాబట్టి, ఎందుకంటె అదే మన హృదయములలో పరిశుద్దాత్ముని ద్వారా మనకు విమోచనము కలిగి ఉన్నది. కనుక ఎవరైతే అతని శక్తి కలిగి ఉండాలని అనుకుంటారో వారు క్రీస్తు యొక్క రాకడ ఆసన్నమైనది అనుకుంటారు, మరియు అది శక్తి చేత, మహిమతో దాయకలిగి ఉండును. చీకటి యొక్క లోకమునకు అంతము చాలదగ్గరగా ఉండి, వెలుగు కరమైన నూతన జీవితము ముందు ఉన్నది. కనుక పౌలు చెప్పినట్లు మన జీవితము నిత్యమునకు సిద్ధపాటును కలిగి ఉన్నది, అది తండ్రి, కుమారా, మరియు పరిశుద్దాత్మునితో సంబంధము కలిగి ఉన్నది.

అప్పుడు ఈ విధమైన జ్ఞానముచేత పౌలు చెప్పినట్లు:" చీకటి కార్యములను త్రోసివేసి, వెలుగును నీ భుజముల మీద మోయుము. నీ జీవితము నుంచి పాపమును తీసివేయుము. నిన్ను నీవు క్రీస్తు శక్తిని మరియు పరిశుద్దాత్మ గుణముల కొరకు అడుగుము". దీని అర్థము ఏమనగా మనము చీకటిని వ్యతిరేకించినట్లు,ఇది అప్పుడప్పుడు మన సంఘములలో కూడా జరుగును. కనుక సువార్త మరియు శ్రమలు అనునవి మన జీవితములో పరిశుద్దాత్ముని ఫలములచేత కనపడాలి.

ఎవరికైతే దేవుడు తెలియదో వారి యొక్క సత్యములు పౌలుకు తెలుసు, వారు జంతువుల వాలే చెడుకు నడిపించబడినారు. వారు తిని, త్రాగి ఫలించారు; మరియు అదేసమయములో వారు ద్వేషించబడి, అసూయ పరచబడి మరియు లోభత్వము కలిగి ఉన్నది. దేవుడు లేకుండా ప్రేమ కలిగి ఉండుట మంచిది కాదు, అవి అపరిశుద్ధమై మరియు ఖఠినము కలిగి ఉండును. అక్కడ ప్రతి ఒక్కరు వారి కొరకు మాత్రమే ఉండి, ఇతరుల బలహీనతలను సిగ్గులేకుండా ఉపయోగించుకుంటారు.

ప్రజలు చీకటిలో ఉండుట అపొస్తలుడు అనుభవించాడు; అయితే అదేసమయములో క్రీస్తు లోనికి నూతన జీవితమును కూడా తెలుసుకొన్నాడు, కనుక రోమా లో ఉండు విశ్వాసులకు కేవలము క్రీస్తు మీద విశ్వాసము మాత్రమే పెట్టుట మాత్రమే కాక ఆత్మీయముగా కూడా ఉండుమని చెప్పెను. క్రీస్తు మీద భారము కలిగి ఉండుట అనునది, అతని గుణములను వెంబడించి, అతని నడతలలో నడిచి, మరియు అతని ఆజ్ఞలను గైకొనుట మరియు అతని ఆత్మను మనము మన జీవితములోనికి ప్రవేశ్న్చుటకు అవకాశమును ఇచ్చి అదే ఆత్మయందు మనము నిలకడ కలిగి ఉండుట.

నీకు ఒక ప్రశ్నను మేము అడగనిమ్ము ప్రియా సహోదరుడా: నీవు క్రీస్తులో ఉన్నావా, లేక నీవు ఇంకనూ స్వలాభము కలిగి ఉన్నావా, నీకొరకు జీవిచి క్రీస్తు కొరకు జీవించక ఉన్నావా? యేసు నిన్ను నీ అజ్ఞానము నుంచి నీ చేదు స్వభావము నుంచి మరియు నీకున్న ధన ప్రేమ నుంచి నిన్ను కాపాడి ఉన్నాడు. నీకు మరియు పరిశుద్దాత్మునికి పోరాటం జరుగుతున్నదంటే దానికి కారణము నీవు క్రీస్తు రాకడకు సిద్ధపాటు కలిగి ఉంటున్నావని అర్థము.

కనుకనే పౌలు క్రైస్తవులను ఆత్మీయ ఆయుధము కలిగి ఉండుమని పిలుచుచున్నాడు; దానిచేత శత్రువుల మీద విజయము పొందుటకు కాదు కానీ, శ్రమలనుంచి మరియు చేదు స్వభావముల నుంచి విజయము పొంది, క్రీస్తు పరిశుద్ధత చేత మరియు ప్రేమ చేత నింపబడాలి.

ప్రార్థన: పరలోకమందున్న తండ్రి నిన్ను మేము ఘనపరచుచున్నాము ఎందుకంటె నీ కుమారుడు మా కొరకు తన జీవితమును అంకితము చేసాడు కాబట్టి. మేము ప్రభువులకు ప్రభువు మరియు రక్షకుడు అయినా క్రీస్తు గురించి సిద్దపడులాగున నీ సహాయమును మాకు దయచేయుము.

ప్రశ్నలు:

  1. రాబోవు క్రీస్తు కొరకు మనలను నడిపించు జ్ఞానమునకు చెందిన ధర్మమూ ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:40 AM | powered by PmWiki (pmwiki-2.3.3)