Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 049 (Paul’s Anxiety for his Lost People)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 2 - యాకోబు పిల్లలకు దేవుని నీతి కదలిక జరగదు, ఒకవేళ వారి హృదయములు ఖఠినమైనా (రోమీయులకు 9:1 - 11:36)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)

1. తప్పి పోయిన ప్రజలను బట్టి పౌలు యొక్క చింత (రోమీయులకు 9:1-3)


రోమీయులకు 9:1-3
1 నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. 2 క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు. 3 పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్య మైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును. 

పౌలు యూదులు మరియు ప్రజలు హృదయములు మాటలను బట్టి ఖఠినమైనప్పుడు వారికి పరిస్థితినిబట్టి వివరించి ఉన్నాడు: "నేను క్రీస్తులో మీకు నిజాము చెప్పెదను" ఇక్క అతను తన జ్ఞానమునకు సంబంధించినది మరియు అతని స్వంత విషయమును బట్టి వివరించలేదు, అయితే కొన్ని చెడైనా జ్ఞానమునించ్చు మరియు శ్రమల గుండా వెళ్లిన దానిని బట్టి వివరించెను, అయితే అవి అతని ద్వారా చెప్పబడినవి కావు, అయితే అతను క్రీస్తులో ఎడతెగకుండా ఉన్నవాటిని బట్టి చెప్పను. అతను తన సొంత నమ్మకములను మనతో పంచుకోలేదు అయితే యేసే అతనిలో ఉంది మాట్లాడిఉన్నాడు, ఎందుకంటె ప్రభువే మన ఆత్మీయ పెద్ద కనుక అతనిని వెంబడించువారు ఆత్మీయ శరీర భాగాలు కలిగి అతనిలో ఉన్నారు.

పౌలు చదువువారిని బట్టి అతని పత్రికలూ చాల క్లుప్తమైనవి మరియు నిజమైనవి అని చెప్పి ఉన్నాడు," నేను పరిశుద్ధాత్మచేత నా సాక్ష్యమును వ్రాసియున్నాను ". నా క్రీస్తు రక్షకుడై ఉన్నాడు కనుకనే అతనిలో ఆత్మ కార్యముచేయుచున్నది. ఈ ఆత్మ అబద్ధము చెప్పాడు, ఊహించుకొన్నాడు, అయితే క్రీస్తును వెంబడించువారిని అతనికి సాక్ష్యులుగా ఉండమని చెప్పినది.

అపొస్తలుల గుణములు వారి మనసులలో అంతీయముగా ఉండెను. అతని హృదయము ఆత్మీయ నడిపింపునకు ఇయ్యబడెను గనుక అతను ప్రత్యేకించబడక ఉండెను. అతని ఆత్మ మనకు క్లుప్తమైన సమాధానమును మరియు మనసును క్లుప్తమైన మాటలద్వారా ఉండెను. కనుకనే అతని సాక్ష్యము ప్రతి పరిస్థితిలో క్లుప్తముగా ఉండెను.

పౌలు ఎందుకు దీనిని బట్టి విచారణ చేసెను?

తనకు లోబడనటువంటి వారికొరకు అతనికి లోతైన బాధ ఉన్నాడని చెప్పెను. అపొస్తలుడికి తన ప్రియమైన బంధువుల పరిచయమును బట్టి చాల బాధ కలిగి ఉన్నాడు, కనుకనే అతను వారికొరకు అంగలార్చేను.

ఈ యొక్క బాధ అతని హృదయములో ఎందుకు కలిగినదంటే అతని దేశపు వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల చాల నిదానముగా ఉన్నది కాబట్టి. అదేవిధముగా అక్కడున్న అనేక ప్రజలు ఆత్మీయముగా కూడా గ్రుడ్డివారై ఉన్నారు, మరియు వారికి బయలు పరచిన ఆత్మీయ సత్యములను కూడా వారు అర్థము చేసుకోలేని స్థితిలోకి వెళ్ళినారు. కనుకనే అపొస్తలుడు వారిని కాపాడాలని అనుకొన్నాడు, అయితే వారు అందుకు నిర్లక్ష్యము క్లైగి ఉండిరి, ఎందుకంటే వారు నీతిమంతులని అనుకుంటున్నారు కనుక పౌలు చెప్పు రక్షణ వారికీ అవసరము లేదని భావించిరి.

పౌలు యొక్క బాధ ఎక్కడి వరకు వెళ్ళినదంటే వారి కొరకు శ్రమలను మరియు శిక్షను కూడా అనుభవించాలని వరకు వెళ్లెను, అప్పుడు అది వారికి రక్షణను ఇస్తున్నదని అనుకొనెను. అతని ప్రేమ వారి యెడల ఎలాగున్నాడనే, క్రీస్తు వారి రక్షణ నిమిత్తము పౌలును కూడా తిరస్కరించినా పరవాలేదు అనే భావనలోనికి వచ్చెను.

పౌలు వారిని బట్టి తన కుటుంబ సభ్యులుగా మరియు తన వంశముగా ఎంచెను. వారు అతని పితరుల వంశము వారని మరియు అతని తరువాత వారే అని అనుకొనెను. కనుకనే వారి కొరకు దేనినైనా ఇవ్వడానికి సిద్దపడి, దేవుని ఉగ్రత నుంచి వారిని కాపాడుటకు సిద్దపడెను.

ప్రార్థన: ప్రభువైన యేసు నీవు యెరూషలేమును బట్టి ఏడ్చావు (లూకా19:41) మరియు నీ ప్రజల యొక్క లోబడని తత్వమును బట్టి ఎంతగానో బాధపడ్డావు, అయితే నీవు వారి పాపములను ఆ కలువారి సిలువలో క్షమించి ఈ విధముగా ప్రార్థించావు, "తండ్రి వారు ఏమిచేయుచున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించు" (లూకా23:34). కనుక ప్రభువా మా బంధువులు మరియు మా స్నేహితులను బట్టి వారి రక్షణను బట్టి వారి కొరకు ప్రార్థించు మనసు మనసు మాకు దయచేయుము,మరియు యాకోబు సంతానమును బట్టి కూడా ప్రార్థించునట్లు చేయుము, అప్పుడు వారు నిన్ను జ్ఞాపకము చేసుకొని నిన్ను అంగీకరించునట్లు చేయుము. ఆమెన్

ప్రశ్నలు:

  1. పౌలు ఏ కారణము చేత లోతుగా బాధపడినాడు?
  2. తన ప్రజల కొరకు పౌలు దేనినిమిత్తము వారి రక్షణను బట్టి త్యాగము చేయాలను కొన్నాడు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:13 AM | powered by PmWiki (pmwiki-2.3.3)