Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 076 (The Secret of Paul’s Ministry)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
3 వ భాగమునకు అనుబంధము - రోమా లో ఉన్న పెద్దలకు పౌలు పాత్రను బట్టి ప్రాముఖ్యమైన నివేదిక (రోమీయులకు 15:14 – 16:27)

2. పౌలు పరిచర్యలు రహస్యము (రోమీయులకు 15:17-21)


రోమీయులకు 15:17-21
17 కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు. 18 ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను. 19 కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను. 20 నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తముఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు, 21 వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని.

పౌలు తన పరిచారాయలనుబట్టి ఆనందముతో మరియు మహిమతో ప్రజలదగ్గర విజయశీలుడుగా ఉండెను. అతను జరుగు సంగతులను కార్యముల ద్వారా మరియు మతాల ద్వారా చెప్పెను, అయితే ఇవన్నీ కూడా అతని ద్వారా రాలేదు, అయితే యేసు క్రీస్తు ద్వారా వచ్చినవి, ఎందుకంటె అతని యందు యేసు ఉంది అతని ద్వారా కార్యములను చేసి అతని ద్వారా మాట్లాడి ఉన్నాడు. క్రీస్తు ద్వారా చేయబడనటువంటి కార్యములను బట్టి అపొస్తలులలో ఉన్న అన్యులు వాటిని బట్టి మాటలాడుటకు ధైర్యము చేయలేదు, అయితే తనకు తాను క్రీస్తు బానిసగా అనుకోని అతని నడిపింపునకు లోబడి ఉండెను. ఇదే అపొస్తలుల జీవితములలో ఒక రహస్యముగా ఉండెను; మరియు అతను "క్రీస్తు" లో ఉండెను. క్రీస్తే అతని ద్వారా తన ఆలోచనలను మాట్లాడించాడని అనుకొనెను, మరియు ఏదైతే అతనికి ఆజ్ఞాపించినదో దానినే అతను చేసెను. ఇదే అపొస్తలులకే ఒక ఎరుపు జీతగా ఉండెను కనుక ఈ దినాలలో కూడా సంఘములలో చెప్పబడిన ప్రసంఘములకు ఒక రహస్యముగా ఉన్నది. మొరటు ప్రజలను క్రీస్తుకు విశ్వాసముచేత లోబడునట్లుగా యేసు క్రీస్తు తనకు బానిసగా చేసుకున్న పౌలు యొక్క ఉద్దేశమై ఉన్నది.

పౌలు యొక్క ప్రసంఘములు మరియు వ్రతాలు ఈ పరిచర్యలకు సరిపోలేదు; కనుక, అతను ప్రయాణములు చేసి, వింత ఆహారమును తిని, సాధారణమైన పని చేసి మరియు అద్భుతములు చేయవలసి వచ్చెను. తండ్రి, కుమారా మరియు పరిశుద్దాత్మ శక్తి చేత తన ప్రసంఘములు, కార్యములు మరియు అద్భుతములు సంపూర్ణముగా జరిగెనని భావించెను.

పౌలు తన పరిచర్యలను యెరూషలేము నుంచి అనటోలియా వరకు, మరియు పశ్చిమ గ్రీస్ వరకు వ్యాపించెనని చెప్పెను. ఈ రాష్ట్రాలన్నీ కూడా రోమా రాష్ట్రమునకు చెందినవి, మరియు పౌలు తన ప్రయాణములలో ఎక్కువగా కాళీ నడకన చేసిఉండెను, కానీ గుర్రం మీద కానీ లేదా దాని బండి మీద కానీ వెళ్ళలేదు. అమాయకులైనవారు, లోబడని విశ్వాసులను అన్యమతస్థులు కొరకు తన పరిచర్యలను బత్తి తనకు తాను క్షీణించుకొనెను. పట్టణాలలో మరియు చిన్న చిన్న పట్టణాలలో క్రీస్తు సువార్తను ప్రకటించుటలో అతనికి ఘనత వచ్చునని అనుకొనెను, ఎందుకంటె క్రీస్తు నామమును తెలియకున్నా చోట వారికి క్రీస్తు గురించి చెప్పాలి కనుక.అతను ఇతరుల పునాదుల మీద సువార్తను కట్టాలని అనుకొనలేదు, అయితే తన శ్రమలలో మరియు అపాయములలో తన సువార్త పరిచర్యలను పునాదులుగా వేసుకొనెను. అతని పరిచర్య ద్వారా ప్రవక్త అయినా యెషయా యొక్క వాగ్దానమును నెరవేర్చెను: "ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము విననిదానిని గ్రహింతురు" (యెషయా 52:15).

యూదులలో ఎక్కువమంది ఈ దైవ సంబంధమైన ప్రణాలికను బట్టి ఒప్పించబడలేదు, ఎందుకంటె వారు కేవలము దేవుని ప్రజలని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే అన్యులతో పౌలు సత్యమైన పరిచర్యను బట్టి వారికి వివరించెను, పరిశుద్ధమైన ఆధారాలతో దేవుని వాగ్దానములను అన్యులు కనుగొనిరి.

ప్రార్థన: పరలోకమందున్న తండ్రి,మేము నీకు యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము, ఎందుకంటె అతని నమ్మకమైన శిష్యులు వారి సొంత పేర్లతో మాట్లాడక, వారి సొంత శక్తిచేత కార్యములు చేయక, క్రీస్తు నామములో పనిచేసి అతని శక్తికి పొందుకున్నారు. కనుక నీ శిష్యులను మాటలతో మరియి కార్యములనుంచి కాపాడు అప్పుడు వాటి ద్వారా నీ చిత్తమును మరియు ఆత్మీయమైన శరీరముచేత నీయందు స్థిరమైన పునాది వేసుకొనెదరు.

ప్రశ్నలు:

  1. అపొస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో ఉన్న రహస్యము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:43 AM | powered by PmWiki (pmwiki-2.3.3)