Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 013 (The Wrath of God against the Nations)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)

1. దేశముల మీద దేవుని ఉగ్రత బహిరంగపరచుట (రోమీయులకు 1:18-32)


రోమీయులకు 1:26-28
26 అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. 27 అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడ 28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. 

పౌలు మూడు సార్లు ఈ అధ్యాయములో "దేవుడు వారిని అప్పగించెను" అని పౌలు వ్రాసి ఉండెను. ఈ మాట కోపమును, ఖండించుటను, మరియు ముగించుట. ఎవరైతే సాతానుకు అప్పగించబడినవారికి శ్రమ ఎందుకంటె వారు సరవన్నాథుని నుంచి బయట పడినవారు.

దేవుని నుంచి వేరు పరచబడినట్లైతే అది నిన్ను చెడులోనికి మరియు దోషములోనికి నడిపించును. వారు ఒక జంతువూ వాలే పరిగెత్తి శరీర వాంఛలను కోరికలను తీర్చు కొనుటకు పరిగెత్తు కొని వెళ్తారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని కానీ వారు శరీరములను గానీ ఆ విధమైన కార్యములనుంచి తప్పించలేదు, ఎందుకంటె మనిషి వాటికి బానిసై ఉంటాడు కనుక వాటి నుంచి జాగ్రత్త కలిగి ఉండడు.

ఈ దిన కాలములో స్త్రీలు మరియు పురుషులు ఒకే విధముగా ఉంటారు, కొంత మంది స్త్రీలు తమ హక్కును పురుషుడు లేకున్నను వారి కోరికలను తీర్చుకొనుటకు ప్రయత్నిస్తారు. కొన్ని సంస్థలు పిల్లలు పుట్టకూడదని హోమోసెక్సుల్ ను ప్రోత్సహిస్తారు. అయితే పౌలు అన్నట్లు ఎవరైతే ఈ లోకములో వారి శరీర వాంఛల కొరకు జీవిస్తుంటారో వారు దేవుని ఉగ్రతలో ఉంటారు అని చెప్పెను.

వారి మనసులలో ఒక గొప్ప నష్టము కలిగించు ఆలోచనలు ఉన్నాయి. వారు ఒక సామాన్య ప్రజలు కాదు అయితే వారికి ఏమి చేయాలనీ తోచితే దాని ప్రకారంగానే చేస్తారు; కనుక ఎవరైతే పాపముచేస్తారో వారు పాపమునకు దాసులు. మరియు దేవుని నడిపింపులో లేని అనేకమైన పాపము మార్గాలు కూడా బలముగా ఉన్నాయి.

సంస్కారము కూడా ఒక కారణముగా ఉన్నది. శరీర వచ్చా అనునది ఒక చెడ్డదై ఉన్నది, అనగా వారి మనసులో దేవునిని ఉంచుకోరు. ఎందుకంటె దేవుని కంటే వారిని వారు మరియు ఈ లోకమును ఎక్కువ ప్రేమిస్తున్నారు, కనుకనే వారు ఈ లోక అపరిశుద్ధతలో మరియు జారత్వములో పది ఉన్నారు. ఎవరైతే రక్షింప బడిన వారి సాక్ష్యములను చదువుతారో వారు రక్షింపబడక మునుపు దేవునికి దూరముగా ఉన్నారని తెలుసుకొనగలరు. వారి యొక్క అపనమ్మకమునకు గుర్తు యేదనగా వారు ఈ లోక శరీర వంచనలతో నిండుగా మునిగి ఉంటారు కనుక వారు విశ్వసించరు. అయితే వారు ఎప్పుడైతే క్రీస్తు దగ్గరకు వస్తారో అప్పుడు క్రీస్తు వారికి, క్షమాపణ, పరిశుద్ధత, మార్పు, ఓదార్పు, బలము, నిరీక్షణ మరియు సంతోషము ఇచ్చును.

అయితే ఎవరైతే ఉద్దేశముగా దేవునికి దూరముగా ఉంది, మరియు పరిశుద్దాత్మునికి వ్యతిరేకముగా ఉన్నట్లయితే వారికి మంచి మనసు ఉండదు. వారు యెడల దేవుడు తన హస్తములతో "హీనమైనవాడు" అని వ్రాయును; ఆ పరిస్థితుల క్రింద అతను దేవుని యొద్దకు రాలేదు, ఎందుకంటె రావాలనుకుంటే అతనికి మార్పు అవసరము అవుతుంది. "పచ్చాత్తాపము" అను గ్రీకు పదమునకు అర్థము మనసు మారుట అని. దేవుడు ఒక మనిషిలో తన హృదయమందు సంపూర్ణ మార్పు కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకంటె ఆ సంపూర్ణ మైన మారు మనస్సు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అతని జీవితములో మార్పు కలిగి ఉండుటకు అవకాశం ఉండును కాబట్టి.

ఇప్పుడు, నీ హృదయము గురించి ఏమిటి? నీ మనసు దేవుని ఆత్మకొరకు మరియు అతని పరిశుద్ధ రక్షణ కొరకు తెరచి బడి ఉన్నదా? ఒకవేళ నీవు ఇప్పటికీ అతనికి దూరముగా ఉంది జీవిస్తున్నట్లైతే " ఈ దినమే" అనే మాటను బట్టి నీ దేవుడిని నీవు అడిగినట్లైతే అతను నిన్ను సంపూర్ణముగా మార్చగలడు. నీ మునుపటి జీవితము పాపములో ఉండునట్లు చూడవద్దు. ఎందుకంటె నీ ప్రభువు స్వస్థపరచువాడు. నీ హృదయములు నుంచి నీ ప్రతి విధమైన పాపముల నుంచి విడుదల పొందాలనుకుంటే అతను నీ పాపములను నుంచి నిన్ను విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటె నిన్ను నీవే ఎన్నటికీ రక్షించుకోలేవు. అయితే నీ కొరకు సిద్దము చేయబడిన రక్షణను బట్టి ప్రభువును అడుగగలవు.

ప్రార్థన: పరిశుద్దుడైన ప్రభువా నా పాపములు నీకు మరుగై ఉండలేదు కనుక నీవు నన్ను పూర్తిగా తెలుసుకున్నవాడవు. నా గత జీవితము మరియు నేను ఎవరితో పాపము చేసి ఉన్నానో నీకు తెలుసు. నా పాపములను క్షమించి నన్ను పరిశుద్ధపరచు. నిన్ను ప్రేమించునట్లు నన్ను నీ దగ్గరకు చేర్చుకో. నేను ఇక ఎన్నడును పాపాలు చేయుటకు ఇష్టపడను. నీ చేతిలో ఉన్న స్వాతంత్ర్యమును నేను పొందుకొనునట్లు నాలో నీ శక్తిని నింపు. నా చేదు మనసునుంచి నా శరీర వాంఛ నుంచి నన్ను కాపాడు. నీవు నా వైద్యుడవు నా రాక్షసుడవు మరియు నా విశ్వాసం.

ప్రశ్నలు:

  1. దేవుని ఉగ్రత ఏవిధముగా వస్తుందని పౌలు చెప్పెను?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:29 AM | powered by PmWiki (pmwiki-2.3.3)