Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 035 (The Believer Considers Himself Dead to Sin)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

1. విశ్వాసి తనకు తాను మరణము పాపము ద్వారా వచ్చునని అనుకొనెను (రోమీయులకు 6:1-14)


రోమీయులకు 6:12-14
12 కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమునుఏలనియ్యకుడి. 13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి. 14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

ఎవరైతే క్రీస్తు శక్తి ద్వారా విమోచించబడి అతనితో స్థిరత్వమును స్తాపించినట్లైతే వారు పాపమును ద్వేషించి, దానిని అప్పిగించుము. కామము బలమైనది అయితే క్రీస్తు ప్రేమ దానికంటే బలమైనది. ఎవరైతే suvartha మీద శక్తి కలిగి ఉండి. ప్రార్ధనలో పట్టుదల కలిగి ఉండి, అతని శరీరములో మరియు ప్రాణములో శక్తి కలిగి ఉండాలి. అతను తన కొరకు పరిచారము చేసుకోలేదు, లేదా అబద్దపు బాధలో ఉండలేదు, అయితే ప్రతి కార్యములో ఖండితముగా ఉన్నాడు. అతను క్రీస్తుతో సహవాసము కలిగి ఉన్నాడు కనుక అతను ఇక శిధనలో ఉండడు, ఎందుకంటె అతని శక్తి నీ మరణమైన శరీరముకంటె బలమైనది. ఈ లోక జ్ఞానులకంటే దేవుని యొక్క పరిశుద్దాత్మ జ్ఞానము ఎంతో స్థిరమైనది.

కార్యముల ద్వారా, పుస్తకముల ద్వారా, సినిమాల ద్వారా మరియు చెడ్డ సాంగత్యముల నుంచి గైర్వాజరగుట. అవి నిన్ను నీ క్రీస్తు నుంచి ప్రత్యేకపరచనీయ్యకుడి. నీ శక్తి కలిగిన పాపమును బట్టి విశ్వసించకు, అయితే క్రీస్తును మరియు అతని శక్తికలిగిన రక్షణను బట్టి నమ్మకము కలిగి ఉండుము.

నీవు దేవునికి సొంతమైపోయావు. నీవు అతని ఊపిరిని ఊడి అతని నిత్యా సత్యమును అనుభవించిన ఉన్నావు. కనుక నీవు దేవుని లేకుండా నీ మార్గములను బట్టి ఆలోచన కలిగి ఉండెదవు? పరిశుద్ధమైన యుద్దములో ఉన్న సైనికునివలె నిన్ను నీవు ప్రభువు దగ్గరకు వచ్చి, నీ సమయమును సమర్పించి, నీ బలమును మరియు నీ ధనమును కూడా అతనికి సమర్పించుకొనుము. నీ యొక్క త్యాగము నీకు అది ఒక ఉద్యోగమూ కాదు, అయితే అది ఒక అవకాశము, కృతజ్ఞత మరియు సుఖము. నీవు ఎక్కడ పరిచర్య చేయాలో నీ ప్రభువును అడుగుము, ఎందుకంటె కోత నిజముగా విస్తారముగా ఉన్నది, అయితే పనివారు కొందరే ఉన్నారు. కనుక ఆ విస్తారమైన కోతలోనికి పంపుటకు పనివారిని పంపుటకు దేవునికి ప్రార్థన చేయుడి. అయితే త్వరపడి పరిచర్య చేయవద్దు, అయితే అతని ఉపదేశము కొరకు ఆత్రుత కలిగి ఉండు. పాపములో ఉన్నవారిని నీ ద్వారా లేపి నిత్యజీవములోనికి నడిపించుటకు నిన్ను పైకి లేపును. కనుక నీ శరీరమును నీ స్వాస్థ్యమును ఒక ఆయుధముగా దేవుని నీతికి సమర్పించుకో.

నీవు పాపములో మరణించావు కనుక కృతజ్ఞత చెప్పుటలో మరచిపోవద్దు, అయితే ఇప్పుడు మనము క్రీస్తులో జీవము కలిగి ఉన్నాము. నీ బహుమానములను దేవునికి తిరిగి ఇచ్చేయుము, అప్పుడు దేవుడు వాటిని రక్షణకు ఆయుధములుగా వాడుకొనును. పరిశుద్దుడైన వాడు నిన్ను క్రీస్తు కొరకు అర్హతను ఇచ్చి ఉన్నాడు, అప్పుడు నీ బలహీనతతో నిన్ను అతని మహిమ కరమైన శక్తి చేత నిన్ను నింపును. సొంకోచించకు! అపొస్తలుడైన పౌలు క్రీస్తుకు ఒక నమ్మకమైన సేవకుడని పిలువ బడినాడు. కనుక నీవు అతనిని ఎప్పుడు వెంబడించెదవు, మరియు నీ సమయమంతటిలో దేవుని సేవకొరకు నీ జీవితమును దేవుని కొరకు త్యాగము చేయుము?

ఎవరైతే పూలు మాదిరి దేవునితో ప్రేమ కలిగి పరిచర్య చేస్తారో వారు ప్రతి దినము పరిశుద్దాత్మ యొక్క శక్తిని పొందుకోగలరు, మరియు నీ హృదయములో కలిగిన మార్పులను గుర్తించు. పాపము అనునది నీ హృదయ కుర్చీ మీద నవ్వుతూ లేదు, అయితే క్రీసు నీ హృదయములో ఉండును. మరియు అతను మనలో ఉండగా మన జీవితములో నూతన జీవితము ప్రారంభమైనది. దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనము గమనించుట మన ఉద్యోగములో సాధ్యమైనది కాదు, అయితే మనము సంతోషముగా దేవుని ఆత్మ యొక్క శక్తిని ఇష్టముగా కోరుకోవాలి. ప్రతి క్రైస్తవుడు శక్తి కలిగిన కృప ద్వారా బహుమానము పొందుకొన్నారు. మరణము మరియు చెడిపోవడము అతని మీద అధికారము కలిగి లేవు. అయితే మన హృదయములో నివసించుచునా వారు క్రీస్తు తన గొప్ప కృప ద్వారానే.

ప్రార్థన: మా యేసు ప్రభువా మేము నిన్ను ప్రతి ఉదయము మరియు సాయంకాలము నిన్ను ఘనపరచెదము, ఎందుకంటె నీవు మా పాపము శరీరములను నీ నిత్యజీవములో భాగస్తులుగా చేసినందుకు. నీవు మా హృదయములో మరియు మనసులను నీ అధికారంలోనికి తీసుకొన్నావు. కనుక మేము నిన్ను మైర్యు పరలోకపు తండ్రిని మా పూర్ణ బలముతో మా పూర్ణ మనసుతో మా పూర్ణ ధనముతో నిన్ను ఘనపరచి నీ శక్తికలిగిన ప్రేమలో ఉండునట్లు చేయుము.

ప్రశ్నలు:

  1. మనలను మనము మరియు మన శరీరములను దేవుని నీతికి ఒక ఆయుధాలుగా ఏవిధముగా తీసుకురాగలము?

ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా
మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.

(అపొస్తలుల 24:16)

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:58 AM | powered by PmWiki (pmwiki-2.3.3)