Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 033 (The Believer Considers Himself Dead to Sin)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

1. విశ్వాసి తనకు తాను మరణము పాపము ద్వారా వచ్చునని అనుకొనెను (రోమీయులకు 6:1-14)


రోమీయులకు 6:1-4
1 ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా? 2 అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలోజీవించుదుము? 3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? 4 కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు. 

1-5 వ అధ్యాయములో మనము చదివినట్లయితే ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారు ధర్మశాస్త్రప్రకారమునుంచి విడిపించబడి దేవునితో సమాధానపడి దేవుని యొక్క ఉగ్రతనుండి విడిపిస్తాడని పౌలు చెప్పెను. మరియు రోమీయులకు దేవుని యొక్క సమాధానము ఈ లోకమును ప్రేమించుటకు సమాధానపరచబడుతుందని చెప్పెను.

ఈ విషయము జరిగిన తరువాత శత్రువుల దూషణను బట్టి అపొస్తలుడు నీతిని బట్టి తెలియపరచెను: కృప మనలో ఉన్నట్లు మనము పాపములో అదేవిధముగా ఉండగలమా, అప్పుడు నమ్మదగిన దేవుడు కనపరచబడును?

ఈ విధమైన ప్రశ్నలకు పౌలు పాపము మీద మరియు జీవితము మీద విజయము పొందు వాటిని, మరియు ఈ క్రింది వాటిని చదువకుండా ఏ విశ్వాసి కూడా స్వస్థ పరచబడలేదు. మన యొక్క చర్చ జ్ఞాన లోపమైనది కాదు అయితే పరిశుద్ధతలోనికి నడిపించబడుట.

"నీకు తెలిసిన పాపముల నుంచి నీకు విజయము" అని అపొస్తలుడు చెప్పలేదు, ఎందుకంటె ఎవ్వరు కూడా తన సొంత పాపములను బట్టి వాటి మీద శక్తి కలిగి ఉండలేదని అతనికి తెలుసు. నీవు శ్రమలు కలిగి ఉండుమని అతను నిన్ను పిలువలేదు, అయితే నీ గత జీవితమునకు మరియు నీ గత చెడ్డ దానికి నీకు ఒక పరిస్కారం కలిగి ఉండుటకు నిన్ను పిలిచెను, అయితే వాటిని బట్టి నీవు మరణించవలసి ఉండెను.

శక్తి కలిగిన మన పాపములో మనము ఏవిధముగా మరణించెదము? పౌలు చాల సులభముగా సమాధానము చెప్పెను: "మనము మరణించాము ", అది ఏలాగనగా మనము సాతానును నాశనము చేసాము అన్నట్లుగా. మరియు ఇది మన గతములో కూడా మన కార్యములను బట్టి కూడా చనిపోయాము అని. ఇది మన సామర్థ్యము మీద ఆధారపడిలేదు మరియు మన కష్టముల మీద కూడా ఆధార పది లేదు. అయితే మన బాప్తీస్మము ద్వారా మన చెడులో చనిపోయామని మరియు మన వ్యక్థత్వములో చనిపోయామని మనకు చూపెను., క్రైస్తవ బాప్తీస్మము బయటి అధికారమునకు ఒక చెరువు వంటిది కాదు; మరియు ఇది శుద్దము కలిగినది కాదు, లేకా ఈ శరీరమునకు ఒక నీరు కూడా కాదు. అయితే ఇది ఒక న్యాయవిధి, మరణము మరియు సమాధి చేయబడుట. నీ బాప్తీస్మము ద్వారా నీ దేవుడు నిన్ను మరణములో ఖండించెను, అది నీవు నీటిలో మునిగినప్పుడు మరియు లేచినప్పుడు అనుభవించునది. అయితే ఇది పాత మనిషిలో అతని శరీరమందు చేయబతిండినది కాదు, అయితే ఆత్మలో క్రీస్తు మరణమందు విజయమును పొందుతాను అంగీకరించుట.

ఎప్పుడైతే క్రీస్తు మన పాపములను తీసివేసేనో అప్పుడే మనము మన గర్వమందు కూడా చనిపోయినవారమే. అయితే చెడ్డవానికి సిలువ అనునది ఒక ఖడ్గము వంటిది. ఎవరైతే తనను తాను ఖండించుకొని, విశ్వసించి ఉండునో అతను సిలువను మోసుకొని ప్రతి దినమూ నాశనమును పొందుకొనునని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటె మన మనస్తత్వము ద్వారా మనకు మరణము కలగలేదు. అయితే ఇది ఎప్పుడైతే క్రీస్తు ఆ చెట్టును శపించినప్పుడు జరిగినది, "సమాప్తమాయెను" అని. ఒకవేళ నీవు విశ్వసించినట్లైతే నీవు రక్షించబడి నీవు పాపపు శక్తులనుంచి విడిపించబడెదవు.

క్రీస్తు మరణించి సమాధిచేయబడినది మనము అతని మరణమందు ఐక్యత కలిగి ఉండుటకు మాత్రమే కాదు, అయితే అతను తిరిగి లేచి మనలను తన పునరుత్థానమందు దగ్గరకు తీసుకొని, తన నిత్యా జీవమును ఇచ్చుటకు. మరియు మనము అతని సొంత జీవితము ద్వారా కూడా క్రీస్తుతో మనము ఐక్యత కలిగి ఉన్నాము. కనుక మన విశ్వాసము కేవలము జ్ఞానమునకు మాత్రమే అర్థము కాదు, అయితే అది మనలో వృద్ధి అవుతున్నటువంటి శక్తి అయి ఉన్నది, అదెలాగంటే క్రీస్తు మనలో జన్మించినట్లు. అతను మనలో కార్యము చేసి, మరియు చెడుతనమును జయించునట్లు. మనకు మనము విజయము పొందుకొనలేము, అయితే అది కేవలము అతని ద్వారానే మనకు వచ్చుచున్నది.

మరణము నుంచి లేచింది ఒక గొప్ప మహిమగల తండ్రి అయినటువంటి క్రీస్తు యొక్క కార్యమై ఉన్నది. అతని పునరుత్థానము ద్వారా తన నిత్యా మహిమను మరియు తన నీతి ద్వారా అతని కుమారునితో సమాధానమును అంగీకరించి, మరియు మరణము నుండి పరిశుద్ధ జీవమునకు ఒక ప్రకటనను ఇచ్చెను. యేసు యొక్క పునరుత్తానమందు దేవుని శక్తి కార్యము చేయబడినది, మరియు ఇది నూతనముగా మార్చబడిన విశ్వాసుల జీవితములో చేయబడినది. క్రైస్తత్వం అనునది భయము కలిగినది కాదు మరియు మరణమైనది కాదు. అయితే ఇది నిరీక్షణకు, జీవమునకు మరియు శక్తికి మతమై ఉన్నది.

మన ఆరాధన ద్వారా క్రీస్తు మన నుంచి దూరముగా లేదని మనము అంగీకరిస్తున్నాము, అయితే అతను మనతో పగిలిపోనటువంటి బంధముచేత కట్టబడినాడు, మరియు తన శక్తి చేత పరిశుద్ధత చేత మానాలు నింపి ఉన్నాడు. అయితే నీ బాప్తీస్మము నీకు క్రీస్తు మరణముతో, జీవముతో మరియు విశ్వాసముతో నూతన నిబంధనలో ఐక్యత కలిగి ఉన్నది. కనుక ఎవరైతే క్రీస్తుతో కలిసి ఉంటారో వారు అతనితో పాటు మరణించిరని, తిరిగి లేచిరని మరియు నూతన జీవితమును పొందుకొనిరని అంగీకరిస్తున్నారు.

ప్రార్థన: ఓ యేసు ప్రభువా నీ సిలువలో నా మరణమును ముగించి, నా జీవితమును నీ పునరుత్థానములో సిద్ధపరచావు. నీ యందు విశ్వాసముంచి వారితో పాటు నిన్ను ఆరాధించెదను, మరియు ఎవరైతే విశ్వాసము ద్వారా చనిపోయి ఆత్మ యందు తిరిగి లేచారో. నీ మహిమ కలిగిన తండ్రిని బట్టి నీకు కృతజ్ఞతలు మరియు నీ పునరుత్థానమును బట్టి నీవిచ్చిన నీ కుమారుని బట్టి నీకు కృతజ్ఞతలు, మరియు మాకు నీ జీవమును ఇచ్చావు. తన కృపలో నిశ్చయముగా ఉండుటకు సహాయము చేయుము, మరియు అతని శుద్ధమైన ఆజ్ఞను బట్టి నడుచుకొనుటకు, సత్యమును బట్టి,ప్రేమను బట్టి మరియు ఓర్పును బట్టి నీ జీవితము అందరి విశ్వాసులలో కనపడును గాక.

ప్రశ్నలు:

  1. బాప్తీస్మము అనగా ఏమి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:57 AM | powered by PmWiki (pmwiki-2.3.3)