Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 009 (The Righteousness of God)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
ప్రారంభము: అభివాదం, దేవునికి కృతజ్ఞత మరియు "దేవుని నీతి" పైన అవధారణము ఈ పత్రిక ముఖ్య ఉద్దేశము

c) విశ్వాసము ద్వారా దేవుని నీతి మనలో స్థాపించబడెను (రోమీయులకు 1:16-17)


రోమీయులకు 1:17
17 ఎందుకనిననీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. 

దేవుని నీతి అను దానిలో గొప్ప సందేహము ఉన్నది. ఒకవేళ మన మతము పైకి మాత్రమే కనపడునదిగా ఉన్నట్లయితే అప్పుడు అది సందేహముగా ఉంటుంది. ఏదేమైనా మనము ఎప్పుడైతే పరిశుద్దాత్మ ప్రతి పాపిని చంపుమని నేర్పించినట్లైతే అప్పుడు ఎవ్వరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండరు, ఎందుకంటె ప్రతి మనిషికి మరణము వస్తున్నది కనుక మనము బాధపడుతాము. అయినప్పటికీ దేవుడు పరిశుద్ధుడు మాతరమే కాదు, అయితే కనికరము కల తండ్రి, ప్రేమ చేత నింపబడినవాడు, మంచివాడు, మరియు సాత్వికమైన వాడు. అతను పాపిని నాశనము చేయదు అయితే రక్షించును.

దేవుడు పరిశుద్ధుడు కనుక అతనిని ఘనపరచువారినందరిని క్షమించలేడు, అతను అందరిని క్షమించాలని అనుకున్నప్పటికీ దేవుడు అతని హద్దులను జ్ఞాపకము చేయును.

ఈ సమస్యకు పరిస్కారముగా అతను దీనికి తగిన వాడిని ఒక త్యాగముగా తీసుకొచ్చి అతను మన పాపముల నిమిత్తము మనకు బదులుగా మరణించును. ఏ జంతువూ మరియు మనిషి మానవుల పాపము కొరకు ఒక త్యాగమైన జీవితము ఇచ్చుటకు ముందుకు రాలేదు కనుక అతనే తన అద్వితీయా కుమారుడైన యేసును అందరి కొరకు పంపి సంపూనమైన సమయము వచ్చినప్పుడు ఈ లోకములో ఉండు ప్రతి ఒక్కరి పాపములను బట్టి మనలను నీతి మంతులుగా చేయుటకు తన కుమారుడిని పంపి ఉన్నాడు. అయినప్పటికి ఈ రోమా పత్రిక మన విమోచనముగా లేదు, అయితే కేవలము దేవుని నీతి మాత్రమే:పరిశుద్ధమైన వాడు ఏవిధముగా ఎప్పుడు నీతిగా ఉంటాడు, ఎందుకంటె మనము పాపులంకనుక? క్రీస్తు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానము.

ధర్మశాస్త్రమునకు సంబంధించినవారు సిలువను దూషించి, ఏవిధముగా చెప్పిరి: "ఒకవేళ ప్రతి ఒక్కరు విశ్వాసమును బట్టి క్రీస్తు నీతిలో సమాధానపరచి ఉన్నట్లయితే మనము ఇంకా ఎక్కువ పాపము చేద్దాము, అనగా సిలువవేయబడిన వాడు మనలను సమాధానపరచు వరకు పాపము చేయగలము". అయితే పౌలు ఈ విషయమును బట్టి వారిని ఖండించెను, క్రైస్తవుల విశ్వాసము నిలకడలేనిది కాదు అయితే అది జీవముకలదై క్రీస్తుతో కూడా ఉండి, బలహీనతతో బలము కలదై మనలో అతను తన ఫలములను కలుగునట్లు చేయును. కనుక ఎవరైతే యేసును వెంబడిస్తారో వారు కృతజ్ఞతతో నింపబడి, సమాధానపరచు క్రీస్తును ప్రేమించి, పాపవిముక్తిని చేయువానికి అంకితము చేయాలి. కనుక ఎవరైత్ సమాధానపరచబడతారో వారు విశ్వాసముచేత జీవిస్తారు. వారు విశ్వాసము తరువాత విశ్వాసము కలిగి ఉండి వారిని వారు ఎన్నటికీ జీవించరు. మనకు మనము రక్షకులము కాదు, అయితే మన హృదయములను మనము అతని కొరకు తెరచినవారము. కనుక క్రీస్తు తన పరిశుద్దాత్మ ద్వారా అందరిని సమాధానపరచి, పాపరహితులుగా చేసి అనుదినము వారిని పరిశుద్ధపరచును. కనుక దేవుడు నీతి కలిగి మనలను ప్రతి దినము క్షమించి, మనలను ప్రతి నిమిషము పాపరహితులనుగా చేయును. మనము అతనికి చెందినవారము మరియు అతనికి పరిశుద్ధత కలిగిన వారము.

దేవుని నీతిని ప్రస్నార్ధకములో ఉంచునట్లు పాత నిబంధన ప్రజలు వేరే ప్రశ్నలు లేవనెత్తారు, అది యూదులు కృపను తిరస్కరించుట. యూదులు దేవుని కుమారుడిని సిలువవేసిరి కనుక వారు రక్షణ అను ఒక చరిత్రను కోల్పోయారు. మరియు వారిని పసచ్చత్తాపములోనికి నడిపించు పరిశుద్దాత్మ స్వరమును కూడా వ్యతిరేకించారు, ఈ స్వరము వారిని విశ్వాసములోనికి నడిపించును. ఈ సత్యమును బట్టి పౌలు ఆశ్చర్యము కలిగి ఉండెను. " దేవుడు అబ్రాహాము కుటుంబమును ఏర్పాటుచేసుకొన్నాడు కనుక అతని తిరిగి ఏవిధముగా నీతిమంతునిగా దేవుడు ఉందును? మనము చూసినట్లయితే దేవుడు వారి హృదయములను కఠినపరచి వారిని తిరస్కరించెను, ఎందుకంటె వారు అతని పరిశుద్దాత్మకొరకు తమ హృదయములను తెరువలేదు. అయితే దేవుడు విఫలమయ్యాడా? " "లేదు", అందుకు పౌలు తన పత్రికలో ఈ ప్రశ్నకు సమాధానము ఇచ్చెను ( రోమా ౯ నుంచి ౧౧), యూదులను మాత్రమూ సమాధానపరచలేదు, అయితే దేవుని నీతిని మాత్రమే తెలియపరచెను, ఎందుకంటె దేశముల అపొస్తలులాడారు అతని దైవత్వమును బట్టి ఈర్ష్యకలిగి ఉండిరి.

ఎవరైతే నిజమైన విశ్వాసము కలిగి ఉంటారో వారు పరిశుద్దాత్మ నడిపింపుకు సమర్పించుకొని, వారి మనసులను నూతన పరచుకొని పరిశుద్ధపరచబడి నూతన నిబంధనలోనికి ప్రవేశించిరి. క్రైస్తవుల నైతికత మనుషులు చదువులను నిలబెట్టలేదు, వారి సామర్థ్యమును కూడా నిలబెట్టలేదు అయితే దేవుని ప్రేమకు లోబడునట్లు మరియు అతని రక్షణ శక్తిని కలిగి ఉండునట్లు చేసిరి, ఎందుకంటె ఇవన్నీ కూడా దేవుని కుమారుడు మాత్రమే మోయగలడు కనుక. కనుక క్రిస్తవుల ప్రవర్తనలు తమ తనమా తండ్రి ద్వారా విముక్తి చేయబడును. చెప్పబడిన ఈ నీతి రోమా వారికి ఉండెను.

ప్రార్థన: ఓ దేవా, పరిశుద్ధ త్రివమును బట్టి నీకు మేము ఆరాధన చేస్తున్నాము, ఎందుకంటె మా విశ్వాసములం నీవు స్వీకరించి మమ్ములను సమాధానపరచి, మమ్ములను పాపవిముక్తులను చెంసి మమ్ములను అనుదినము నడిపిస్తునావు. నీవు నీతిమంతుడవు కనుక నీతిని నిత్యమూ జరిగించుచు మమ్ములను ఈ లోకములో నీతిని బట్టి నడుచువారినిగా చేసినందుకు కృతజ్ఞతలు. మాలో ఉన్న ప్రతి విధమైన ప్రవర్తన చేత కలుగు ప్రతి పాపమును తీసివేసి మేము నీకు ఘనత కలిగి ఉన్నట్లుగా మరియు అందరికీ సువాసనగా ఉండునట్లు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. మన విశ్వాసమునకు దేవుని నీతి ఏవిధముగా సంబంధము కలిగి ఉన్నది?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:04 AM | powered by PmWiki (pmwiki-2.3.3)