Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- యోహాను
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Book? -- Next Book

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట

క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము

Jump to Chapter: 01 -- 02 -- 03 -- 04 -- 05 -- 06 -- 07 -- 08 -- 09 -- 10
Jump to Chapter: 11 -- 12 -- 13 -- 14 -- 15 -- 16 -- 17 -- 18 -- 19 -- 20 -- 21

భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
A - క్రీస్తు లో శరీరధారియైన దేవుని వాక్యము (యోహాను 1:1-18)
1. శరీరధారి కాకమునుపు దేవుని వాక్యము యొక్క పని (యోహాను 1:1-5)
2. బాప్తీస్మమిచ్చు యోహాను క్రీస్తు కొరకు మార్గమును సిద్ధపరచుట (యోహాను 1:6-13)
3. క్రీస్తులో దేవుని అవతారము (యోహాను 1:14-18)
B - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 1:19 - 2:12)
1. సంహేద్రిన్ అనే బాప్తీస్మ అప్పగింత (యోహాను 1:19-28)
2. రీస్తు కొరకు పాటు పడే సాక్ష్యాలు (యోహాను 1:29-34)
3. మొదటి ఆరు శిష్యులు (యోహాను 1:35-51)

4. కాన వివాహములో క్రీస్తు చేసిన మొదటి అద్భుతము (యోహాను 2:1–12)
C - క్రీస్తు మొదటి సారి ఎరుషలేమును సందర్శించుట (యోహాను 2:13 - 4:54) -- నిజమైన ఆరాధనా అనగా?
1. దేవాలయమును ప్రక్షాళన చేయుట (యోహాను 2:13-22)
2. యేసు నీకొదేముతో మాట్లాడుట (యోహాను 2:23 – 3:21)
a) యేసు మీద ప్రజలు అనుకొనుట (యోహాను 2:23-25)

b) నూతన జన్మ యొక్క అవసరత (యోహాను 3:1-13)
c) సిలువ తిరిగి జన్మించుటకు (యోహాను 3:14–16)
d) క్రీస్తు తీర్పును వ్యతిరేకించుట (యోహాను 3:17-21)
3. యోహాను క్రీస్తును పెండ్లికుమారుడుగా చూపుట (యోహాను 3:22–36)

4. సమారియాలో క్రీస్తు (యోహాను 4:1–42)
a) వ్యభిచారులు యేసు పచ్చాత్తాపములోనికి నడిపించుట (యోహాను 4:1-26)
b) సిద్ధముగా ఉన్న పంటను చూచుటకు క్రీస్తు తన శిష్యులను నడిపించుట (యోహాను 4:27-38)
c) సమారియా లో సువార్తీకరణ (యోహాను 4:39–42)
5. సభ నాయకుడి కుమారుడు స్వస్థపరచబడుట (యోహాను 4:43-54)

భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
A - యెరూషలేమునకు రెండవ ప్రయాణము (యోహాను 5:1-47) -- యేసుకు మరియు యూదులకు మధ్య వైరము
1. బేతెస్థలో పశ్చావాతము గలవాడిని స్వస్థపరచుట (యోహాను 5:1-16)
2. దేవుడు తన కుమారునియందు కార్యము చేయును (యోహాను 5:17-20)
3. క్రీస్తు మృతిని లేపి లోకమునకు తీర్పు తీర్చుట (యోహాను 5:20-30)
4. క్రీస్తు దైవత్వమునకు గల నాలుగు సాక్ష్యములు (యోహాను 5:31-40)
5. అపనమ్మకమునకు గల కారణము (యోహాను 5:41-47)

B - యేసు జీవాహారము (యోహాను 6:1-71)
1. ఐదు వేళా మందిని పోషించుట (యోహాను 6:1-13)
2. యేసు ఘనతను తిరస్కరించుట (యోహాను 6:14-15)
3. యేసు దుఃఖముతో శిష్యులదగ్గరకు వచ్చుట (యోహాను 6:16-21)
4. అంగీకరించు లేదా తిరస్కరించు " అనే అవకాశమును యేసు వారికి కల్పించెను !" (యోహాను 6:22-59)
5. శిష్యులను పరిశోధించుట (యోహాను 6:59-71)

C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 - 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
1. ప్రత్యక్ష గుడారపు పండుగలో క్రీస్తు మాట్లాడుట (యోహాను 7:1 – 8:59)
a) యేసు మరియు అతని సహోదరులు (యోహాను 7:1-13)
b) యేసును గూర్చిన రకరకాల పుకారులు (యోహాను 7:14-53)

c) న్యాయమంతులు వ్యభిచారిణిని యేసు దగ్గరకు తీసుకొని వచ్చుట (యోహాను 8:1-11)
d) యేసు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు (యోహాను 8:12-29)
e) పాపము కట్టబడుట (యోహాను 8:30-36)
f) సాతాను, ఒక హంతకుడు, అబద్ధికుడు (యోహాను 8:37-47)
g) అబ్రాహాము కంటే ముందే క్రీస్తు ఉన్నాడు (యోహాను 8:48-59)

2. పుట్టుకతో గ్రుడ్డివానిగా ఉన్నవానిని స్వస్థపరచుట (యోహాను 9:1-41)
a) సబ్బాతు దినమందు స్వస్థపరచుట (యోహాను 9:1-12)
b) స్వస్థపరచబడిన మనిషితో యూదులు మాట్లాడుట (యోహాను 9:13–34)
c) స్వస్థత పొడిని వానికి తాను దేవుని కుమారుడని బయలు పరచుట (యోహాను 9:35–41)

3. యేసు మంచి కాపరి (యోహాను 10:1–39)
a) గొర్రె తన నిజమైన కాపరి స్వరము వినును (యోహాను 10:1-6)
b) యేసు ద్వారమై ఉన్నాడు (యోహాను 10:7-10)
c) యేసు మంచి కాపరి (యోహాను 10:11–21)
d) తండ్రి మరియు కుమారునితో మనకున్న ఐక్యత (యోహాను 10:22-30)
e) తండ్రిలో దేవుని కుమారుడు , మరియు కుమారునిలో తండ్రి (యోహాను 10:31-39)

4. లాజరును లేపుట (యోహాను 10:40 – 11:54)
a) యొర్దానును యేసు దాటుట (యోహాను 10:40 – 11:16)
b) మార్తను మరియు మరియను క్రీస్తు కలుసుకొనుట (యోహాను 11:17-33)
c) లాజరును లేపుట (యోహాను 11:34-44)
d) యూదుల సంఘము యేసును చంపుమని చెప్పిన తీర్పు (యోహాను 11:45-54)

భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 - 17:26)
A - పరిశుద్ధ వారము ప్రరంభము (యోహాను 11:55 - 12:50)
1. బేతనిలో యేసు అభిషేకించుట (యోహాను 11:55 – 12:8)
2. యెరూషలేములోని యేసు ప్రవేశించుట ( యోహాను (యోహాను 12:9–19)
3. యేసుతో పరిచయమునకు గ్రీకులు వెతుకుట ( యోహాను (యోహాను 12:20-26)
4. అల్లరి మధ్యన తండ్రి మహిమపరచబడుట ( యోహాను (యోహాను 12:27-36)
5. తీర్పును బట్టి మనిషులు తమ హృదయములను కఠిన పరచుకొనుట (యోహాను 12:37-50)

B - ప్రభువు భోజనమునకు సంభవించు కార్యములు (యోహాను 13:1-38)
1. తన శిష్యులు పాదములను క్రీస్తు కడుగుట (యోహాను 13:1–17)
2. ద్రోహి చూపి భంగపడ్డాడు (యోహాను 13:18-32)
3. సంఘమునకు క్రొత్త ఆజ్ఞ (యోహాను 13:33-35)

4. పేతురు ఖండనను యేసు ముందుగానే చెప్పుట (యోహాను 13:36-38)
C - మీద గదిలో వెళ్లిపోయే దాని గురించి చెప్పుట (యోహాను 14:1-31)
1. క్రీస్తులో దేవుడు ఉండుట (యోహాను 14:1–11)
2. ఆదరణ కర్తగా పరిశుద్ధాత్ముడు విశ్వాసుల మీదికి వచ్చుట (యోహాను 14:12–25)
3. క్రీస్తు సమాధాన చివరి ఘడియలు (యోహాను 14:26-31)

D - పైటప్పుడు గెత్సేమనే కు వెళ్ళేటం (యోహాను 15:1 - 16:33)
1. క్రీస్తులు ఉంటె ఎక్కుమ ఫలములు పొందగలము (యోహాను 15:1–8)
2. మనము తండ్రితో సహవాసము కలిగి ఉండుట అనునది అన్యోన్యమైన ప్రేమకలిగి ఉన్నది (యోహాను 15:9-17)
3. క్రీస్తును మరియు అతని శిష్యులను ఈ లోకము ద్వేషించును (యోహాను 15:18 – 16:3)

4. చరిత్ర యొక్క ఎదుగుదలను పరిశుద్దాత్మ బయలుపరచుట (యోహాను 16:4-15)
5. పునరుత్థాన దినమును శిష్యులు ఆనందముతో ఉంటారని యేసు ముందుగానే ప్రవచించుట (యోహాను 16:16-24)
6. ఈ లోక కష్టములను క్రీస్తు సమాధానము ఏవిధముగా ఓడించును (యోహాను 16:25-33)

E - యేసు మధ్యవర్తుగా ప్రార్థన చేయుట (యోహాను 17:1-26)
1. ఈ మధ్యవర్త ప్రార్థన పరిచయము
2. తండ్రిని మహిమపరచు ప్రార్థన (యోహాను 17:1-5)
3. యేసు తన అపొస్తలుల గురించి మధ్యవరహిత్వము చేయుట (యోహాను 17:6-19)
4. సంఘ ఐక్యతను గూర్చి క్రీస్తు మధ్యవర్తిత్వము చేయుట (యోహాను 17:20-26)

భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
A - యేసును పట్టుకొన్నప్పుడు జరిగిన సంఘటనలు (యోహాను 18:1 - 19:42)
1. యేసును తోటలో పెట్టుకొనుట (యోహాను 18:1-11)
2. అన్న ఎదురుగా యేసును ప్రశ్నించుట మరియు పేతురు కాదనడం (యోహాను 18:12–27)
3. రోమా అధికారి ఎదుట మర్యాద కరమైన విచారణ (యోహాను 18:28 – 19:16)
a) క్రీస్తుకు వ్యతిరేకముగా భారము మోయుట (యోహాను 18:28-38)
b) యేసుకు మరియు బరబ్బకు మధ్యలో ఉన్న ఉత్తమమైనది (యోహాను 18:39-40)

c) పిర్యాదు చేసిన వారి ఎదుట యేసును కొట్టడము (యోహాను 19:1-5)
d) క్రీస్తు దైవత్వమును బట్టి పిలాతు భయపడుట (యోహాను 19:6-11)
e) క్రీస్తును బట్టి పిలాతు అన్యాయము చేయుట (యోహాను 19:12-16)
4. సిలువ మరియు క్రీస్తు మరణము (యోహాను 19:16b-42)
a) సిలువ మరణము మరియు సమాధి గుడ్డలు (యోహాను 19:16b-22)
b) క్రీస్తు వస్త్రములకొరకు చీట్లు వేయుట (యోహాను 19:23-24)
c) క్రీస్తు తన తల్లికి చెప్పిన మాటలు (యోహాను 19:25-27)
d) ముగింపు (యోహాను 19:28-30)
e) క్రీస్తును పొడుచుట (యోహాను 19:31-37)
f) క్రీస్తు సమాధి చేయబడుట (యోహాను 19:38-42)

B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)
1. పస్కా పండుగలో జరిగిన కార్యములు (ఈస్టర్) (యోహాను 20:1-10)
a) సమాధి దగ్గర మాగ్డలీన్ మరియా (యోహాను 20:1-2)
b) పేతురు మరియు యోహాను సమాధి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళుట (యోహాను 20:3-10)
c) మగ్దలేనే మరియు యేసు ప్రత్యక్షమగుట (యోహాను 20:11-18)
2. యేసు శిష్యులకు మీద గదిలో ప్రత్యక్షమగుట (యోహాను 20:19-23)
3. తోమాతో కలిసి యేసు తన శిష్యులకు ప్రత్యక్షమగుట (యోహాను 20:24-29)
4. యోహాను సువార్త యొక్క ముగింపు (యోహాను 20:30-31)

5. చెరువు దగ్గర యేసు ప్రత్యక్షమగుట (యోహాను 21:1-25)
a) అద్భుతముగా చేపలు పట్టుట (యోహాను 21:1-14)
b) పేతురు తన పరిచర్యను ఖచిత్తము చేయుట (యోహాను 21:15-19)
c) భవిష్యత్తును గూర్చి యేసు ప్రవచించుట (యోహాను 21:20-23)
d) యోహాను గురించిన సాక్ష్యము మరియు అతని సువార్త (యోహాను 21:24-25)

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:02 AM | powered by PmWiki (pmwiki-2.3.3)