Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 039 (The reason for unbelief)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
A - యెరూషలేమునకు రెండవ ప్రయాణము (యోహాను 5:1-47) -- యేసుకు మరియు యూదులకు మధ్య వైరము

5. అపనమ్మకమునకు గల కారణము (యోహాను 5:41-47)


యోహాను 5:41-44
41 నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను. 42 నేను మిమ్మును ఎరుగుదును;దేవుని ప్రేమ మీలో లేదు. 43 నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను,మీరు నన్ను అంగీకరింపరు,మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీ కరింతురు, 44 అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు?నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;

యేసు తనను వెంబడించువారి భవిష్యత్తును మరియు వారి ఆయుధములను మరియు అదృష్టమును చూపించెను. వారి చెడును కూడా చూపి, వారి ప్రవర్తనకు గల కారణమును కూడా చూపెను.

అతనికి ప్రజల నొప్పులు మరియు అధికారుల నొప్పులు అవసరము లేదు, ఎందుకంటె అతని ప్రయాణము తెలుసు కాబట్టి. ఒకవేళ ఆ మార్పు థన్ సేవలో గౌరవించబడక పోతే అతని తండ్రి కూడా గౌరవించబడలేదు. అందుకే అతను మనకు మొదటగా తండ్రికి ప్రార్థన చేయుట నేర్పేను కానీ అతనికి ప్రార్థన చేయమని నేర్పలేదు. " పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకములో జరుగునట్లు భూలోకములో కూడా జరుగును గాక". క్రీస్తు తనకు వచ్చు ప్రతి గౌరవమును విడిచిపెట్టి, దేవునికే మహిమ కలుగునట్లు నడుచుకొనెను.

దేవుని ప్రేమ ఒక ఉసికొల్పేదిగా ఈ సృష్టిలో ఉన్నది,ఇది పరిశుద్ధ త్రిత్వములో ఒక భభముగా ఉన్నది. ధర్మశాస్త్రము అనునది ప్రేమ కలిగిన ప్రవర్తనలో అమలు అయినది. ఎవరైతే దీనిని పండుకొని ఉంటారో వారు తమ కొరకు జీవించకుండా ఇతరుల కొరకు జీవించెదరు. అతను దరిద్రులకు ఇచ్చునది అంతయు ఇచ్చును అతని ప్రేమ ఎప్పుడు ఓడిపోదు.

ఏ మనిషి కొద దేవుని ప్రేమను అధికారమిచ్చిన దేవుడిని అయితే ఒకడు తన పాపములను తెలుసుకొని వాని హృద్యమండలి క్రీస్తును మరియు తన ఆత్మను శక్తిని ఉంచుకొనునో వారు దేవుని ప్రేమ చేత ప్రేమించబడును. ఆ ప్రేమ ఒక త్యాగముగా , వినయముగా మరియు ఓర్పుకలిగి ఉంటుంది. ఎవరైతే తన ప్రాణమును దేవుని ఆత్మ కొరకు తెరుచునో అప్పుడు దేవుని పరిశుద్ధ త్రిత్వమును పండుకొని తోటి వారిని ప్రేమించును. అయితే కొంతమంది రక్షకుడిని తెలుసుకొనక క్రొత్త జీవితమును పొందలేక పోవుచున్నారు. క్రీస్తు ఒక అదృశ్యమైన మానవుని రూపములో రాలేదు అయితే తండ్రి అయినా దేవుని నామములో వచ్చి, దేవుని ప్రేమను కృప ద్వారా కనపరచి యున్నాడు. ఎవరైతే క్రీస్తును వ్యతిరేకిస్తారో వారు తమ మనసులను మూసుకొని దేవుని ప్రేమకు దూరముగా ఉంటారు, ఎందుకంటె వారు చీకటిని వెలుగుకంటే ఎక్కువగా ప్రేమించి వెలుగులో జన్మించిన వారిని ద్వేషిస్తారు.

క్రీస్తు ప్రజలకు అంత్యక్రీస్తును గురించి కూడా చెప్పెను,అతను ప్రజలందరినీ ఒక్కటిగా చేసి దేవునికి వ్యతిరేకులుగా మర్చి దేవుని ప్రేమకు దూరముగా చేయును. అతను కూడా అద్భుతములు చేసి క్రీస్తును పోలియుండును.

చాలా మంది అంన్యోన్యమైన నమ్మకమును పసచ్చత్తాపమునకంటే ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటె వారు మంచి వారని,శక్తి కలిగిన వారని! వారు పరిశుద్ధుడు మాత్రమే మంచివాడని,పరిశుద్ధుని ముందర పరాకు చెందినవారుగా ఉంటారు. స్వనీతి నమ్మకమునకు అడ్డముగా మరియు గర్వము అబద్ద ప్రవర్తనకు చిహ్నముగా ఉన్నది.

ఎవరికైతే దేవుడు తెలుసునో వాడు తన స్వనీతిని వదిలి తన ప్రాణమును వీరిచ్చి తన పాపములను బట్టి పశ్చాత్తాప పదును, తన గర్వమును, స్వఘనతను వదిలి తండ్రికి కుమారునికి మహిమ ఇచ్చును. మన పాపములు క్షమించబడ్డాయని మనము నమ్మినయడల దేవుడు ఎవరో అని మనము ఎవరమూ అని మరియు దేవుని ప్రేమ యెట్టిదో అని తెలుసుకోవచ్చు. స్నేహితునికి ప్రేమ యెట్టిదో తెలుపును; గర్వము కలిగిన మనిషి తనను తాను మోసపరచుకొని ఇతరులను కూడా మోసము చేసి దేవుని ఆత్మ నుంచి బయటికి వచ్చును.

యోహాను 5:45-47
45 మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును. 46 అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమి్మనట్టయిన నన్నును నమ్ముదురు. 47 మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను.

క్రీస్తు గర్విష్ఠులను బట్టి చెపుతూ ముందుకు సాగి ఈ లాగున చెప్పెను, "నేను మిమ్మును దేవుని ముందర మిమ్ములను నిలబెట్టి మీ పైన అభియోగము మోసే వాడను కాను, మోషే కూడా నిందారోపణ చేసాడు. అతను మీకు ధర్మ శాస్త్ర నిబంధన ఇచ్చాడు, అది మిమ్ములను ఖండించింది. మీరు ప్రేమను ఎరుగక నన్ను ధర్మ శాస్త్ర ప్రకారము చంపాలని ప్రయత్నమూ చేసినారు. మీరు దేవుని నుంచి వేరుగా వెళ్లి చీకటిలో తిరుగుతున్నారు. నేను సబ్బాతు దినమందు రోగము కలిగిన మనిషిని స్వస్థపరచియున్నాను, అయితే మీరు దేవుని కార్యమును అసహ్యించుకొన్నారు; మరియు నన్ను ద్వేషించియున్నారు, నేను దేవుని ప్రేమ అయి ఉన్నాను. ఈ కార్యములు మెస్సయ్య కార్యములు అని నమ్ముటకు ఇష్టపడలేదు: నీ ఆత్మ వ్యతిరేకముగా ఉన్నది. దేవుడు ధర్మ శాస్త్రమును జీవము కొరకు ఇచ్చెను కానీ చనిపోవుటకు కాదు. నీవు ఒక వేళా పశ్చత్తాప పడినట్లైతే నీవు రక్షకుడిని పొందుకోగలవు. నీవు ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశములను మెలికే పెట్టి నీ ఇష్టములను దేవుని ఆజ్ఞలకు వాడుకోన్నావు. ప్రవచనమును నీవు లాగుకొనలేవు. నీ చేదు ఆత్మ నిన్ను సత్యము నుంచి దూరము చేసినది కనుక నీవు దేవుని ఆత్మను దూరము చేస్తున్నావు. నీ మూర్ఖత్వమును బట్టి జీవ వాక్యమును నమ్మలేదు."

ప్రశ్న:

  1. యేసు ఎందుకు ఇతరుల వాలే తన మహిమను అంగీకరించలేదు?

క్విజ్ - 2

ప్రియా చదువరి, 17 మరియు 18 కి సంబందించిన ప్రశ్నలకు సరియైన సమాధానములు పంపండి. మేము మీకు ఈ లాంటి పత్రికలను మీకు పంపగలము .

  1. యేసు దేవాలయమును సందర్శించి అక్కడున్న వారిని బయటికి ఎందుకు పంపెను ?
  2. నీకొదేమనునకు మరియు యేసుకు మధ్య గల వ్యత్యాసము ఏమిటి ?
  3. విశ్వాసులలో నూతన జన్మకు గల సూచనలు ఏమిటి ?
  4. క్రీస్తు అరణ్యములో సర్పమునకు ఆకారంగా ఎలా చేసెను ?
  5. క్రీస్తు విశ్వాసులు ఎందుకు తీర్పులోనికి వెళ్ళరు?
  6. క్రీస్తు ఏ విధముగా పెండ్లికుమారుడుగా ఉన్నాడు ?
  7. నిత్యజీవమును మనము ఏవిధముగా పొందగలము ?
  8. యేసు మనకు ఇచ్చిన బహుమానము ఏమిటి ? దాని గుణము ఏమిటి ?
  9. నిజమైన ఆరాధనకు అడ్డగింపు ఏమి ? మరియు దాని ఫలితము ఏమి ?
  10. మనము జీవ జలముచేత ఏవిధముగా నీరు పోసి ఉండగలం ?
  11. మనము క్రీస్తు కొరకు ఏవిధముగా కొత్తవారముగా ఉండెదము?
  12. అధికారి పొందిన విశ్వాస స్థలములు ఏమి ?
  13. బేతెస్థ కోనేరు దగ్గర క్రీస్తు పచ్చవాతము గల మనిషిని ఏవిధముగా స్వస్థ పరచియున్నాడు ?
  14. యూదులు యేసును ఎందుకు హింసించారు ?
  15. ఎలా , ఎందుకు దేవుడు తన కుమారునితో పనిచేశాడు ?
  16. క్రీస్తుకు తండ్రి ఇచ్చిన రెండు ముఖ్యమైన పని ఏమిటి ?
  17. తండ్రికి కుమారునికి మధ్య గల బంధము ఏమిటి, క్రీస్తు ఏవిధముగా వివరించాడు ?
  18. నాలుగు సాక్షులు ఎవరు, మరియి వారు దేని గురించి సాక్ష్యమిచ్చారు ?
  19. క్రీస్తు ఎందుకు ఇతరులవలె మహిమను అంగీకరించలేదు?

నీ పూర్తి పేరు మరియు చిరునామా చివరన వ్రాయుట మరచి పోవద్దు, మాకు నీ చిరునామా పంపు :

Waters of Life
P.O.Box 600 513
70305 Stuttgart
Germany

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:44 AM | powered by PmWiki (pmwiki-2.3.3)