Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 123 (Jesus appears to the disciples with Thomas)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)

3. తోమాతో కలిసి యేసు తన శిష్యులకు ప్రత్యక్షమగుట (యోహాను 20:24-29)


యోహాను 20:24-25
24 యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను 25 గనుక తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడునేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.

ప్రతి నిర్ణేత కూడా పరిశుద్దాత్మునికి వ్యతిరేకి అని అనుకుంటున్నావా;లేక సాక్ష్యమును వ్యతిరేకించే ప్రతి ఒక్కడు మూర్ఖుడు లేదా నశించిపోవు వాడు అనుకుంటున్నావా . ఇక్కడ మనము గమనిస్తే యేసు అవరోహణుము అగుటకు 40 రోజుల ముందు ఎన్నో కార్యములు జరుగుట చూస్తున్నాడు. కనుక ఇక్కడ మనము గమనిస్తే విశ్వాసము బలపరచి బడుటకు కృప ఎంత సహాయము చేస్తున్నాడో గమనించవచ్చు. అయితే ఇవన్నీ కూడా కార్యముల ద్వారా కాలుతున్నవి కాదు అయితే కేవలము క్రీస్తు కృపను బట్టే.

తోమా అన్నీ చూస్తున్న నిరాశావాదిగా ఉండెను. కనుకనే ప్రతి మాటలో కూడా అతను ఒక శాలకు వాలే ఉండెను (యోహాను 11:16; 14:5). కనుక అతను తన సమస్యలను పరిష్కరించువాడుగా ఉండెను. కనుక క్రీస్తు మరణములో అతను జీవమును గూర్చిన అర్థమును చూసేను. కనుకనే అతను అందరిలో ఒకడుగా ఉన్నప్పటికీ ఆ ఆదివారపు దినమున యేసును మొదటగా చూడలేదు.

ఒకవేళ తోమా క్రీస్తు ప్రత్యక్షతను గూర్చి అది సాతాను శోధన అని వాదించి ఉంటాడేమో- కనుకనే ఆ ఆత్మ క్రీస్తు వాలే ప్రత్యక్షమై వారిని నాశనములోనికి నడిపించునని అనుకొనెను. అయితే ఆశ్చర్యము చెందినట్లుగా యేసు మనిషివాలనే వచ్చి ఉన్నాడు. అయితే యేసుకు మేకులు కొట్టబడిన చేతులను కాళ్ళను చూడకుండునట్లైతే నమ్మలేకపోవునేమో. కనుక ఈ విధముగా అతను విశ్వాసులతో చూడకుండా నేను నమ్మను అని చెప్పి ఉండవచ్చు.

కనుక అతను ఆనందముకలిగి ఉన్న శిష్యులదగ్గరకు వచ్చెను. అయితే అతను యేసు పునరుత్థానుడై లేచెనను నిజమును ఖచ్చితము చేసుకొనుటకు ఇష్టపడెను.

యోహాను 20:26-28
26 ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను. 27 తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. 28 అందుకు తోమా ఆయనతోనా ప్రభువా, నా దేవా అనెను.

ఒక వారము తరువాత క్రీస్తు తిరిగి తన శిష్యులకు ప్రత్యక్షమాయెను. అప్పటికీ వారు ఇంకా భయములో ఉండి, తమ గాడి తలుపులు మోసుకొని ఉండిరి. అయితే మరణము జయించిన యేసు వారి షాబాదములను గ్రహించెను. కనుక వారి బలహీనతను బట్టి యేసు క్షమించి వారిని సమాధానముచేత ఆశీర్వదించెను.

తోమా యేసు స్వరము వినినప్పుడు అతని వైపు ఆశ్చర్యము కలిగి చూసేను. కనుక వారందరు కూడా యేసును చూసిరి, అయితే యేసు ద్రుష్టి తోమా అనుమానము మీదే ఉండెను. కనుక యేసు తోమాను తన చేతులను ముట్టుకొనుమని చెప్పెను , మగ్దలేనే మరియు ఏవిధముగా అయితే , " నన్ను ముట్టుకొని విశ్వసించు నేను నిజమైన మనిషి అయి మీ ముందర ఉన్నాను " అని చెప్పినట్లు అతనికి కూడా చెప్పెను. అయితే యేసు తోమాకు " నా చేతులు చూసి మాత్రమే కాదు, అయితే ఈ రంద్రాలలో నీ వ్రేళ్ళను ఉంచి విశ్వసించుమని చెప్పెను."

కనుక అతను తన శిష్యులందరికి మీ అనుమానములనుంచి బయటికి రమ్మని చెప్పెను. మనమందరమూ ఒక ధైర్యము కలిగి ఉండుమని యేసు చెప్తున్నాడు, ఎందుకంటె అతను మనము సిలువను, పునరుత్థానమును, దేవునితో అతనికి ఉన్న బంధమును మరియు అతని రెండవ రాకడను బట్టి చెప్పి ఉన్నాడు కనుక మనము ధైర్యము కలిగి ఉండాలి.

అయితే యేసు ప్రేమ కలిగిన ప్రవర్తన తోమాను మార్చెను, కనుక అతను " నా ప్రభువా, నా దేవా" అని ఒప్పుకొనెను. అయితే యేసు దేవుని కుమారుడు కాదని తన తండ్రి నుంచి ఒంటరి వాడని, మరియు శరీరమందు పరిపూర్ణము కలిగిన వాడని అనుకొనెను. కనుక దేవుడు ఒక్కడే. తోమా యేసును దేవుడు అని పిలిచి, అతని అపనమ్మకమును బట్టి తీర్పు తీర్చాడని నమ్మి, తనపైన తన కృపను దయచేయునని విస్వసించెను. కనుక తోమా యేసును దేవుడు అని యెరిగి తనను తాను అతనికి సమ్పప్పోర్ణముగా సమర్పించుకొనెను. సహోదరుడా నీవు ఏమందువు ? నీవు కూడా తోమా ఒప్పుదలలో భాగము కలిగి వుందువా? పునరుత్థానుడైన వాడు నీ దగ్గరకు వచ్చి నీ ప్రతి అనుమానమును తీసే వెలయాలని కోరుకొనుచున్నావా ? అయితే అతని ఎదుట నిన్ను నీవు ఒప్పుకో అప్పుడు అతని జాలి నీకు వచ్చును , " నా ప్రభువా నా దేవా" అని.

ప్రార్థన: యేసయ్య నిన్ను గూర్చిన అనుమానము కలిగిన తోమాను నీవు తిరస్కరించక నిన్ను గూర్చి అతనికి తెలియపరచినందుకు నీకు కృతజ్ఞతలు. మా జీవితములు మరియు మా నాలుక సంబంధమైన మోసమును అంగీకరించునట్లు మాకు సహాయము చేయుము.

ప్రశ్న:

  1. తోమా అప్పుడలా దేనికి సంకేతము ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:41 PM | powered by PmWiki (pmwiki-2.3.3)