Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 078 (Paul’s List of the Names of the Saints in the Church of Rome)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
3 వ భాగమునకు అనుబంధము - రోమా లో ఉన్న పెద్దలకు పౌలు పాత్రను బట్టి ప్రాముఖ్యమైన నివేదిక (రోమీయులకు 15:14 – 16:27)

4. రోమా సంఘములో ఉన్న పరిశుద్ధుల పేర్లను పౌలు చెప్పుట (రోమీయులకు 16:1-9)


రోమీయులకు 16:1-9
1 కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని, 2 ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను. 3 క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి. 4 వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు. 5 ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు. 6 మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. 7 నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు. 8 ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వంద నములు. 9 క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. 

ఈ ఉపదేశములో పౌలు క్రింది విషయాలను గూర్చి వివరించాడు:

మొదటిది: క్రీస్తులో కలిగిన విశ్వాసము యొక్క ప్రాథమిక సూత్రాలు
రెండవది: దేవునిచేత ఎంపిక కాబడినది.
మూడవది: విశ్వాసుల యొక్క ప్రవర్తన.

ఉపదేశము ముగింపులో, పౌలు కేవలము సూత్రాల గురించి మాత్రమే మాట్లాడలేదు, అయితే సంఘములో ఉన్న వారిని బట్టి తెలియపరచెను. వారి అతని బోధనలు ఒక ఆచరణాలుగా చెప్పెను. వారు అతని బోధనలకు ఒక మాదిరిగా ఉండిరి. అన్యుల యొక్క అపొస్తలులు వాడిగా రోమా లో ఉండలేదు, అయితే ఇతర సహోదరులకు అతను ఒక ఎంపికగా ఉండెను.వారణాదరూ కూడా క్రీస్తులో ఏర్పాటుచేయబడినవారు, మరియు పరిశుద్దాత్మ మందిరములో రాళ్లవలె ఉండిరి.

పౌలు పరిశుద్దులగురించి చెప్పునప్పుడు మొదట వింతగా స్త్రీల పేర్లు చెప్పెను, ఫోఈబే అను ఆమెను బట్టి, "క్రీస్తులో మన సహోదరి" అని ఆమెను పిలుచుచున్నాడు. ఈమె క్రైస్తవ బహు ధర్మ పరురాలుగా క్రీస్తు సంఘములో ఉన్నది. సెంచేరీ అను ఒక సంఘపు ఆఫీసులో ఒక సేవకురాలిగా ఉండెను. ఆమె న్యాయవ్యవహారాలలో చాల నైపుణ్యము కలిగిన స్త్రీగా ఉన్నది, మరియు ఆచారాలు పాటించుటను బట్టి ఆమె పరిస్కారం చేయగలదిగా ఉన్నది. ఆమె పౌలుకు మరియు అతనితో పాటు వచ్చువారికి వారి ప్రయాణములో సహాయము చేసినది, మరియు రోమా వెళ్ళుటకు పౌలు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు కూడా సహాయము చేసినది, ఎందుకంటె అతను వచ్చునప్పుడు ఒకవేళ ఏదైనా సమస్య వస్తుందేమో అని సహాయము చేసెను. అందుకు పౌలు రోమా లో ఉన్నవారికి ఆమెకు ఏదేని అవసరము వస్తే సహాయము చేయుమని చెప్పెను, మరియు ఆమెను ఒక పరిశుద్ధురాలుగా తమ సంఘములోనికి ఆహ్వానించుమని కూడా వారికి చెప్పెను. కనుకనే ఆమె రోమా సంఘములో పౌలు యొక్క ఉపదేశమును అక్కడ బయలుచేసెను. తూర్పు దిక్కున ఆమె అందరికీ తెలిసిన మనిషిగా ఉండెను.

రోమా లో ఉన్న పరిశుద్ధులు ఈ పత్రికను మోసినతరువాత, పౌలు ప్రిస్కిల్ల మరియు ఆమె భర్త అయినా అక్విల్ల గురించి పేర్కొన్నాడు. వారు ఎపేసులో పౌలుకు ఉండుటకు స్థానమిచ్చి మరియు అతని బ్రతుకుటకు పని కూడ కల్పించి ఉండిరి (అపోస్త), అక్కడ అతను ఖచ్చితమైన సువార్తను అపెల్లెస్ కు వివరించాడు.అక్కడ విపత్తులను గూర్చి మరియు వారి గురించి వివరముగా చెప్పెను; మరియు ఆసియా ఖండములో ఉన్న వారందరు కూడా క్రీస్తు కొరకు వారి త్యాగమును మరియు వారి పరిచర్యను బట్టి కృతజ్ఞతలు చెప్పిరి. వారి రోమా కు కూడా ప్రయాణమై పోయిరి, అక్కడ వారు సంఘముల ద్వారా వారి పరిచర్యను బట్టి ఎంతో అభిమానమును పొందిరి. కనుక పౌలు వారిని బట్టి మరియు దేవుని కృపను బట్టి వారి బోధనలను బట్టి సంఘములకు తన శుభములు కూడా చెప్పెను.

పౌలు తన ప్రియాయమైన ఎపెనెట్స్ ను కూడా శుభమని చెప్పను. అతను ఆసియా ఖండములో మొదటగా రక్షింపబడిన వారు, మరియు అతనిని క్రీస్తుకు మరియు విశ్వాసులకు ఒక మధ్యవర్తి అని పరిగణనలోనికి తీసుకొనిరి. అప్పుడు అతను క్రీస్తు అడుగుజాడలలో వెంబడించుటకు రోమా కు ప్రయాణమై పోయెను.

ఎపెనెట్స్ తరువాత పౌలు మరియను జ్ఞాపకము చేసుకొనెను ఆమె కూడా పౌలు కు సహాయము చేసెను, కనుక ఆమెను కూడా రోమా సంఘములో అధికముగా నమ్మకముకలిగిన మనిషిగా ఉండెను. అందుకునే పౌలు ఆమె మంచితనము గూర్చి నిరంతరమూ క్రీస్తు వెంబడించువారిగా చెప్పెను.

అప్పుడు, పౌలు తన గోత్రములో ఉన్న ఆంధ్రోనిక్స్ మరియు జూనియా అను వారిని అనగా యూదుల విశ్వాసులను బట్టి పేర్కొనెను, వారు బెంజమిన్ గోత్రము వారు. పౌలు కూడా యాకోబు వంశస్థుడే. వారు కూడా పౌలు క్రీస్తు కొరకు అనుభవించిన శ్రమలలో భాగస్తులుగా ఉండిరి. వారు పౌలు కంటే ముందే మార్పుకలిగి ఉండిరి, మరియు యెరూషలేము సంఘములో వారు ప్రముఖులుగా ఉండిరి, కనుక వారు ఇతర అపొస్తలుల ద్వారా గౌరవించబడిరి.

ఇక్కడ పౌలు ముగ్గురి పేర్లను జ్ఞాపకము చేసెను: ఆమ్ప్లియస్, ర్బన్స్ మరియు స్టేసీహ్య్స. అంలియాస్ మరియు స్టేసీహ్య్స ఇద్దరు ఇంకా బానిసలుగానే ఉండిరి. పౌలు మొదటి వాడిని క్రీస్తులో ప్రియమైన వానిగా చెప్పెను, ఎందుకంటె అతను ఎన్నో శ్రమలను పొంది తిరస్కరించబడి మరియు ఆత్మీయముగా క్రీస్తు శరీరములో ఉడెను కనుక. మరియు రెండవడిగా పౌలు ప్రియమైనవాడిగా చెప్పినది సంఘములో ఆజ్ఞఇచ్చువాడిని బట్టి. ర్బన్స్ అను వాడు రోమా లో ఒక మంచి మనిషిగా ఉండెను, అతను పౌలుతో సహా సేవలో ఉండెను కనుక పౌలు అతనిని సేవలో భాగస్వామి అని చెప్పెను.

రోమా సంఘములో బానిస ప్రజలను మరియు క్రీస్తు నందు ఆత్మీయులను కనుగొనుట అవసరమై ఉండెను. ఇది జాతిని బట్టి మరియు సామాజికతను బట్టి పరిశుద్దాత్మ వ్యత్యాసముగా ఉండలేదని కనుగొనిరి. స్త్రీ మరియు పురుషుడని వేరుపరచలేదు, బానిసగా లేక స్వాతంత్ర్యము కలవాడని, మరియు ధనిక బీద, యూదుడు మరియు అన్యుడని చెప్పలేదు, అయితే క్రీస్తు ఆత్మీయతతో అందరు సమానులే.

ప్రార్థన: పరలోకమందున్న తండ్రి నీవు మమ్ములను యేసు క్రీస్తులో ఏర్పాటుచేసుకొన్నందుకు నీకు కృతజ్ఞతలు, మరియు అతని పరిశుద్ధాత్మలో రోమా సంఘములో మమ్ములను కాచియున్నావు. మరియు ఈ సంఘములో అందరూ కూడా ఆత్మీయముగా ఐక్యత కలిగి ఉండిరి.

ప్రశ్నలు:

  1. రోమా సంఘములో ఉన్న సంఘ సభ్యుల పేర్లను బట్టి మనము ఏమి నేర్చుకోగలము?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:44 AM | powered by PmWiki (pmwiki-2.3.3)