Previous Lesson -- Next Lesson
d) యేసు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు (యోహాను 8:12-29)
యోహాను 8:25-27
25 కాబట్టి వారునీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితోమొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. 26 మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. 27 తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపక పోయిరి.
వీటన్నిటికంటే యూదులు యేసును "నీవు ఎవరు ? అని , నిన్ను మేము నమ్మునట్లు ఒక సూచన చేయుమని చెప్పిరి !" అయితే వీటికి ముందుగానే వారి ప్రశ్నలకు సమాధానముగా వారికి తనను తాను నిరూపించుకొనెను.
అందుకు యేసు, " మొదటి నుంచి నేను నిజమైన దేవుడై ఉన్నాను; అయినప్పటికీ మీరు నా మాటలు అర్థము చేసుకొనుటకు విఫలమయ్యారు. నా ఆత్మ మీ హృదయములోనికి అశ్వనిన్చాలేదు. నా నామములను బట్టి మరియు నా ధర్మములను బట్టి ప్రవచనాలను మీకు ఉపాయగా కారముగా లేవు. నేను దేవుని వాక్యమై ఉన్నాను. అయితే మీరు నా మాటలు వినలేదు మరియి అర్థము చేసుకొనలేదు, ఎందుకంటె మీరు ఈ ఒకమునుంచి వచ్చినవారు దేవుని నుంచి వచ్చిన వారు కారు కనుక. కనుక మీరు మీ క్రొత్త జీవితమును బట్టి నా ఆత్మను మీరు అంగీకరించలేదు. నేను నా మాటలను ఎన్నోసార్లు చెప్పినాను మీ హృదయములు కఠినముగా ఉన్నవి కనుక మీరు వాటిని బట్టి వినుటకు ఇష్టపడలేదు. అందునిమిత్తమే నా మాటలు మీకు తీర్పుతీర్చును, నన్ను నేను మీకు కనపరచుకొనిననూ మీరు నా మాటలు వినలేదు. మీలో కొందరు మాత్రమే నా మాటలను బట్టి ఘనపరచవచ్చు. దేవుడు అబద్ధికుడు కాదు అయితే సత్యవంతుడైన దేవుడై ఉన్నాడు. అయితే మీరు నన్ను అంగీకరించలేదు కనుక సత్యము మిమ్ములను నశింపజేస్తుంది.," అయినప్పటికీ ఆ యూదులు ఈ మాటల మర్మములను అర్థము చేసికొనలేదు, అతని తండ్రితో ఉన్నటువంటి ఏకత్వమును కూడా వర్రు అర్థము చేసుకొనలేదు. వారు అతని మాటలు వినినప్పటికీ అతనిని అర్థము చేసుకొనలేదు, ఎందుకంటె వారు అతని యందు విశ్వాసముంచలేదు కనుక. అతని పైన ఉన్న మన విశ్వాసము అతని సత్యములను మనకు బయలుపరచెను.
యోహాను 8:28-29
28 కావున యేసుమీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. 29 నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.
యేసుకు తన శిష్యులు మరియు అక్కడున్నవారు తన సత్యము తెలుసుకొనుటకు విఫలమయ్యారని తెలుసు. ఎందుకంటె పరిశుద్దాత్మ ఆ సమయములో ఇంకను బయలుపరచబడలేదు. అయితే సిలువ త్యాగముద్వారా యేసు క్రీస్తు సమస్త మనుషుల కన్నీళ్లు తుడుచునని తెలుసుకున్నారు. ఎందుకంటె అతను తన తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు తన ఆత్మను పంపును. క్రీస్తు ఘనత పరిశుద్ధాత్ముడు వచ్చువరకు తెలియలేదు. నూతన జనమ మాత్రమే విశ్వాసమును తెలియపరచును. యేసునందు విశ్వాసము మాత్రమే రెండవ జన్మమునకు అవకాశము కలుగును.
క్రీస్తు స్వతంత్రుడని చెప్పలేదు, అయితే అదే సమయములో అతను తన తండ్రితో సమానముగా ఉండెనని చెప్పెను, మరియు అతను తన తండ్రి లేనిదే ఏ కార్యమును చేయలేదు. మరియు ముందుకు తన తండ్రి యొక్క చిత్తము లేనిదే ఏ కార్యమును కూడా చేయలేదు. అతని తగ్గింపు " దేవుని అపొస్తలుడను " అని చెప్పుటలో కనపరచుకొనెను. మరియు అదేసమయములో అతను ప్రభువు చరిత్రను కనపరచెను.
మా తండ్రి సులభమైన వాడు కాదు, అయితే పరిశుద్ధాత్ముడు చెప్పినట్టు చాల సామాన్యమైన వాడుగా ఉన్నాడు. అయితే యోహాను మాత్రమూ యేసు త్రిత్వమును గూర్చిన ఏకత్వమును వివరించెను. మరియు, " తండ్రి నాతో ఉన్నాడు, ఇప్పుడు కూడా, మరియు ఒక్క క్షణము కూడ నన్ను విడచి లేడు. కుమారుడు తన పరలోక తండ్రికి వ్యతిరేకముగా లేడు, అయితే మంచితనమునకు లోబడువాడుగా ఉన్నాడు. అతను పరలోకమునుంచి వచ్చి మానవునిగా మారెను, తన తండ్రి చిత్తమునకు." " తండ్రికి ఏది ఘనత కలుగుతున్నాడో అదే నేను ఎల్లప్పుడూ చేసెదను". కేవలము కుమారుడు మాత్రమే ఇవి చేయును, ఆత్మ చేత నింపబడి తన తండ్రితో సహవాసము కలిగి ఉందును, యేసు ధర్మశాస్త్రమును నెరవేర్చి దానికంటే ఎక్కువగా నూతన నిబంధన ధర్మ శాస్త్రమును నెరవేర్చెను. అయినప్పటికీ యూదులు అతనిని అబద్ధికుడని చెప్పిరి.
నీవు క్రీస్తు వ్యక్తిత్వమును బట్టి అతని స్వరమును విన్నావా? అతని తగ్గింపును అతని ఘనతను ఆస్వాదించుచున్నావా, అతని స్వాతంత్రము మరియు తన తండ్రికి అతను సమర్పించుకున్న వాటిని విన్నావా ? అయినప్పటికీ దేవునితో సహవాసమును ప్రేమతో మనలను అతని దగ్గరకు చేర్చెను. అతను నీకు ఉపాధ్యాయుడై ఉందును అప్పుడు నీవు అతను లేక ఏమియు చేయలేవు.
ప్రార్థన: యేసు నా మోసమును బట్టి నన్ను క్షమించు. నీ పరిశుద్ధాత్మను సంపూర్ణముగా పొందునట్లు నాకు సహాయము చేయుము. నీ నిత్యా ప్రేమను అర్థము చేసుకోనున్నట్లు నా హృదయమును తెరువుము.
ప్రశ్న:
- పరిశుద్ధ త్రిత్వంను యేసు ఏవిధముగా చెప్పెను ?