Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 011 (The Sanhedrin questions the Baptist)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
B - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 1:19-28)

1. సంహేద్రిన్ అనే బాప్తీస్మ అప్పగింత (యోహాను 1:19-28)


యోహాను 1:19-21
19 నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. 20 అతడు యెరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను. 21 కాగా వారు మరి నీవెవరవు , నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను.

యొర్దాను నదిలో ఒక గొప్ప అద్భుతము జరిగెను, ఏలాగనగా, వేలకొలది బహు దూర కష్టమైన దారులనుంచి మరియు ఎత్తైన పర్వతముల నుంచి అక్కడికి వచ్చి పాపులని నిర్ధారించుకున్నారు . బాప్తీస్మమిచ్చు యోహాను దగ్గరకు అతని మాటలను వినుటకు మరియు వారి పాపములంకు ప్రాయశ్చిత్తము కలుగుటకు అక్కడకు వచ్చియున్నారు. వారికి ఒక విధమైన మంచి నడిపింపుకొరకు అక్కడికి వచ్చి యున్నారు.

అక్కడున్న సంహేద్రిన్ అను వారు పెద్ద మతస్తులుగా ఉన్నప్పటికీ ఈ విధమైన అద్భుతములు చూడలేదు. వారు యాజకులను మరియు కష్టమైన సహాయకులను పంపినారు, కనుక వారు అక్కడ త్యాగములను చేయుటకు వాడుకొనబడినారు. కనుక వీరికి మరియు యోహానును మధ్య ఉన్న సదస్సు చాలా భయంకరముగా ఉన్నది. వీరిని యెరూషలేము యూదులు అని పిలువబడినారు. ఈ పేరుద్వారా వర్కీకి సువార్తను తెలియపరచియున్నాడు. ఈ విధమైన పరిస్థితిలో యెరూషలేము పరిశుద్దాత్మునికి వ్యతిరేకమునకు కర్త గా ఉన్నది. అందుకే వారు యోహానును ప్రశ్నలు వేసే వారుగా ఉన్నారు, " నీవు ఎవరు " అని. మరియు " ఏ అధికారంతో నీవు మాటలాడుచున్నావు ? దైవత్వమును గూర్చి చదివావా? నీవు దేవునిలో కనపడుచున్నావా లేక మెస్సయ్య లో కనపడుచున్నావా ?"

వీరు మోసకారులని యోహానును తెలిసియున్నప్పటికీ అతను పడ్డాము చెప్పలేదు. ఒక వేళా " మెస్సయ్యను నేనే " అని చెప్పినట్లైతే వారు అతనిని రాళ్లతో కొట్టవచ్చేమో; మరియు " నేను మెస్సయ్యను కాను " అని చెప్పినట్లైతే, పరాజయాలు ఆయనను విడిచిపెట్టి ఇక అతనిని ముఖ్యుడుగా అనుకునేవారు కాదు. ఆ సమయములో అబ్రాహాము సంతానము రోమీయుల అధికారంలో శ్రమలు ఎదుర్కొంటున్నారు. కనుక వారు రక్షకుడి కొరకు ఎదురుచూస్తూ , వారిని రోమీయుల నుంచ్చి విడిపించుటకు రక్షకుడి కొరకు ఎదురు చూస్తున్నారు.

యోహాను తానూ క్రీస్తును కాదని మరియు దేవుని కుమారకు కూడా కాదని చెప్పియున్నాడు. పరిశుద్దాత్మునికి ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా అంగీకరించేవాడు కాదు. అయితే దేవుని ముందర తగ్గించుకొని దేవుని ద్వారా తనకు సమాచారం వస్తుందేమో అని ఎదురుచూసేవాడుగా ఉన్నాడు.

అప్పుడు అక్కడున్నవారు ఈ విధముగా అడుగుతున్నారు, " నీవు ఏలీయావా "? అని. ఈ పేరుకు వాగ్దాన మెస్సయ్య కు ఒక సూచన మలాకి 4:5, మెస్సయ్య యొక్క సమాచారమును తెలియపరుస్తున్నది. ఏలీయా పరిశుద్దాత్ముని శక్తితో నింపబడుతున్నారు. యెహూను క్రీస్తుకు చాలా తగ్గింపు స్వభావముగలవారీగా ఉన్నాడు కనుకనే క్రీస్తు అతనిని గురించి ముందుగానే చెప్పియున్నాడు. (మత్తయి 11:14).

మోషే ముందుగానే ప్రవచించినట్లు మరియు యాజకులు కూడా యోహాను గూర్చి ఇతనే ప్రవచించునట్లు దేవుని వాగ్దాన ప్రవక్త అని అడిగిరి. (ద్వితీయోప 18:15). ఈ ప్రశ్న వెనుక ఎవరు ఈ ప్రవక్తను పంపియున్నారో అని తెలుసుకొనుటకు ఆశపడియున్నారు. అందుకే ఈయన ఎవరని మరియు ఏ అధికారంతో మాటలాడుచున్నాడో అని మరియు తన స్వంత మాటలు మాట్లాడుతున్నాడు అని కూడా చూస్తున్నారు.

యోహాను మోషే కన్నా ఎక్కువైనా పనిని చేయాలనీ తలంచియున్నడూ. అయితే దేవునికి వ్యతిరేకముగా ఏ విధమైన నిబంధన చేయదలచలేదు, లేదా తన ప్రజలను ఒక యుద్ధమునకు ఉసిరిగొల్పలేదు. తన పరీక్షలో కూడా గర్వముకలిగి లేడు. అదేవిధముగా తన శత్రువులకు తగిన రీతిలోనే వారి ప్రశ్నలకు జవాబు యిచ్చియున్నాడు. కనుక వీటిని మన జీవితములో ఆచరించడము మనకు ఎంతో ముఖ్యము

ప్రార్థన: యేసు ప్రభువా బాప్తీసమమిచ్చు యోహానును ఈ లోకమునకు పంపినందుకు నీకు కృతఙ్ఞతలు, వేరే వారికంటే మేమె గొప్పవారము అని మరియు గర్వముతో ఉన్న మా హృదయాలను మార్చుము. మీరు మాత్రమే గొప్పవారని మేము ఆ గొప్ప తనమునకు యోగ్యులము కాదని మాకు నేర్పుము.

ప్రశ్న:

  1. యూదుల సభలో లేవనిట్ఠానా గురి ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:18 AM | powered by PmWiki (pmwiki-2.3.3)