Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 045 (The Three Unique Groanings)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

8. ఏకమైనా మూడు మూలుగులు ఏమిటి (రోమీయులకు 8:18-27)


రోమీయులకు 8:18-22
18 మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను. 19 దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. 20 ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, 21 స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను. 22 సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.

పౌలు దేవుని పట్ల తనకున్న ప్రేమను బట్టి విశ్వాసమును బట్టి తృప్తిపొందలేదు, అయితే మన ప్రకారముగా అతను కూడా నిరీక్షణలో గొప్పగా ఉన్నాడు. నీవు దేవుని యొక్క మహిమకర ప్రకటనకొరకు ఎదురుచూస్తున్నావా? ఇదే నీ జీవిత ఆశయమై ఉన్నదా? నీ చిన్న సమస్యను బట్టి జరిగిన పరిస్కారమును బట్టి తృప్తిచెందకు, ఎందుకంటె దేవుని యొక్క రూపము ఈ లోకమును విడిపించును. ఈ లోకమంతటికీ నూతన జీవితమునినిచ్చు దేవుని గొప్ప సన్నిధిని కొరకు ఎదురుచూడు.

గడ్డి ఏవిధముగా అయితే ఎండిపోవునో అదేవిధముగా జంతువులూ కూడా శ్రమపడును. జంతువులను నొప్పించువానికి శ్రమ. జంతువుల కన్నులు దుఖఃహముచేత మూయబడి నింపబడి ఉన్నాయని నీవు గమనించావా ? ఎందుకంటె అవి చావగలవి కాబట్టి. అవి ఒంటరై మరియు వాటికి ఆనందము అనునది వాటిని విడిచిపోయినది కనుక. ప్రతి జంతువూ కూడా దేవుని యొక్క మహిమ కరమైన కుమారుని యొక్క గుణములతో ఉన్నవి, క్రీస్తు తన కుమారులకొరకు వచ్చునటప్పుడు అనగా ఆత్మ యందు జన్మించిన వారు తమ శ్రమలనుంచి విడుదల పొంది వారిలో దేవుని దేవుని మహిమ బయలుపరచబడినది. అప్పుడు ప్రతి సృష్టి కూడా రక్షింపబడును. ఆ సమయములలో ఎవ్వరు కూడా గాడిదను కోపముచేత కొట్టారు మరియు పడుకున్నవారిని ఏ దోమ కూడా కరవదు. క్రీస్తు మనకు వాగ్దానము చేసినట్లు ఈ ఆయన రెండవ సారి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మనకు సంపూర్ణమైన సమాధానమును తన దూతల ద్వారా పరిశుద్ధులందరికి ఇచ్చును. కనుక నీవు అతని కొరకు ఆశకలిగి ఉన్నావా?

ఈ ప్రకృతి కూడ మనిషి పాపములో పడినప్పటినుంచి శ్రమలలో పది ఉన్నది, ఎందుకంటె అతను చేయు ప్రత్ కార్యము కూడా చెడినదై ఉన్నది కనుక.పౌలు ఈ శ్రమను ఒక శిశువు జన్మిస్తున్నప్పుడు కలుగు నొప్పితో పోల్చుతున్నాడు, అదే మనకు దేవుని కుమారుడిని దగ్గరకు నడిపించును, అతను మనకొరకు మరియు ప్రతి జంతువూ కొరకు శ్రమపడును. అతను అందరికీ రక్షణను ఇచ్చుటకు సాధ్యమైనంత దగ్గరకు వచ్చుటకు ఉద్దేశము కలిగి ఉన్నాడు.

రోమీయులకు 8:23-25
23 అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము 24 ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితివిు. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? 25 మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కని పెట్టుదుము. 

ఈ లోకములో దేవుని కుమారులు ఆత్మ శక్తిని పండుకొని వారి మనసులలోకి పొందుకుంటారు, వారి యొక్క దత్తత సంపూర్ణమైనదని అనుకొంటారు. మనము విశ్వాసముచేత సంపూర్ణముగా విడిపించబడినాము. ఈ దినాలలో మన ప్రాణములకు ఖచ్చితత్వము సంపూర్ణముగా పొందవలసి ఉన్నది.

ఆ విధమైన నిరీక్షణ మరియు కృతజ్ఞత మన ఆత్మీయ జీవితములకు చాల అవసరమై ఉన్నది. మనకు కామము లేదా బంగారు అవసరము లేదు అయితే మనకు తండ్రి అయినా దేవుడు కావాలి, మరియు కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు అవసరము.

నీవు నీ తండ్రిని చూడాలని ఆశకలిగి ఉన్నావా? నీవు విమోచకుడు మరియు క్రీస్తుతో సహవాసమును కోరుకుంటున్నావా? అయితే నీ శరీరము దేవుని మహిమచేత కాల్చబడి నీవు అతని నిత్యా వెలుగులోనికి ప్రవేశిస్తావని జ్ఞాపకము చేసుకో. పరిశుద్ధులు వారు రహస్య జీవితములను బట్టి ఆశాకలిగి ఉంటారు, కనుక అది వారికి త్వరలో కనపడును. ఇది కేవలము వారి హృదయములను మాత్రమే నింపదు అయితే వారి రోగమును వారి హింసను మరియు వారి చేదు శరీరములు మహిమతో మార్చబడును. మనకందరికీ సహనము అనే అతలము అవసరమై ఉన్నది, ఎందుకంటె ఈ దినపు టెక్నాలజీ అనునది సహనమును ఓర్పును కలిగి లేదు కనుక. ఏదేమైనా పరిశుద్ధాత్ముడు మహిమ వచ్చుటకు పూచీగా ఉన్నది.

రోమీయులకు 8:26-27
26 అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతొ 27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు. 

మన బలహీన శరీరములో కూడా పరిశుద్ధాత్ముడు దుఖఃహపడతాడు, మరియు మన సామర్థ్యమును బట్టి ఏడ్చి, మన పిసినారితనమును బట్టి నొప్పికలిగి, మరియు ప్రార్థన యందు యెడతెగక ఉండక సంపూర్ణ జ్ఞానముతో లేకుండగా, మన బలహీనతను బట్టి బాధపడును. దేవుని యొక్క ఆత్మ విశ్వాసులకొరకు ప్రార్థన చేయును, వారు ప్రార్థించనప్పటికీ, మరియు పరలోక ప్రార్థన ప్రకారముగా వారిని మర్చి మరియు వారిని పరిశుద్దాత్మ పొందునట్లు ప్రార్థన నేర్పును. కనుక నిన్ను నీవు ప్రార్థనకు సమర్పించుకొని మరియు కృతజ్ఞతలోనికి మరియు విన్నపములను, ప్రేమతో చేసి ప్రార్థనయందు బలము కలిగి రాత్రి పగలు ఈ లోకమంతా రక్షింపబడులాగున ప్రార్థనలో ఉండుడి. కనుక ఎప్పుడు నీవు పరలోకమందున్న తండ్రి ప్రార్థనలో కృతాఞ్జన్తా కలిగి నీ సంపూర్ణ హృదయమందు ప్రార్థనలో ఉందువు?

ప్రార్థన: ఓ ప్రభువా నీ నామమును పరిశుద్ధపరచునట్లు మరియు నీ విమోచనను మహిమపరచునట్లు మా స్వభావమును బట్టి క్షమించి నీ శక్తి కలిగిన ఆత్మకు లోబడునట్లు చేయుము. ఓ ప్రభువా నీ ఆత్మను బట్టి మేము తెలుసుకొనునట్లు మాకు నేర్పుము, అతను ఘనపరచబడునట్లు మేము ప్రార్థించుటకు నీ సహాయమును దయచేయుము, మరియు నీ సన్నిధికి ఈ లోకమంతా కూడా వచ్చునట్లు మమ్ములను నడిపించుము.

ప్రశ్నలు:

  1. క్రీస్తు రాకడను బట్టి ఎవరు ఎందుకు దుఃఖపడతారు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:09 AM | powered by PmWiki (pmwiki-2.3.3)