Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 037 (Christ raises the dead and judges the world)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
A - యెరూషలేమునకు రెండవ ప్రయాణము (యోహాను 5:1-47) -- యేసుకు మరియు యూదులకు మధ్య వైరము

3. క్రీస్తు మృతిని లేపి లోకమునకు తీర్పు తీర్చుట (యోహాను 5:20-30)


యోహాను 5:25-26
25 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది,ఇప్పుడే వచ్చియున్నది,దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26 తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.

యేసు తన మాటలను చాల క్లుప్తముగా చెప్పియున్నాడు, " నేను నిజముగా చెప్పుచున్నాను " . పాత నిబంధన గ్రంథ ప్రజలు అనుకున్నట్టుగా కంటే ఎక్కువగా యేసు తన రాకడను బట్టి ప్రవచనము పలికియున్నాడు. అతను మృతిని లేపినాడు. అందరు పాపములో చనిపోయినవారు, అయితే క్రీస్తు పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా ఉంది అతని జీవితములో మనము కూడా ఒక భాగముగా ఉండాలని మన విశ్వాసములను బలపరచియున్నాడు. ఎవరైతే ఈ లోకములో యేసు సువార్తను ఆయన వాక్యమునకు ప్రాధాన్యతను ఇచ్చి అతని రక్షణను అర్థము చేసుకుంటారో వారు దేవుని జీవితమును పొందుకుంటారు. పునరుత్థాన దినమునుంచి మన విశ్వాసము జీవము కలిగిన విశ్వాసము అని తెలుసు. యేసు తన ఆత్మను ఎవరైతే అయన మాటలను వింటారో వారికీ తన ఆత్మను ఇచ్చును. వారిలో నిజమైనదానిని వినిపించి ఆ మాటలను నిజమగునట్లు చేయును. మరణము తనకు తానూ లేవదు , వినడు అయితే క్రీస్తు యేసు జీవమును దయచేసి వినుటకు సహాయము చేయును.

ఈ లోక జీవితము ఒక రోజు నశించును అయితే యేసు దయచేయు జీవితములో మనము ఎప్పటికీ ఉండగలం. యేసు పెట్టినట్లు " నేనే పునరుత్థానమును జీవమును. ఎవరైతే నా యండి విశ్వాసముంచునో వాడు చనిపోయినను తిరిగి బ్రదుకును; మరియు ఎవరైతే ఆయనలో నిలిచియుండి ఆయనయందు విశ్వాసము కలిగి ఉందురో వారు ఎన్నటికీ చనిపోరు."

క్రీస్తు మనలను సరిచేయును ఎందుకంటె తండ్రి యొక్క నిత్యజీవము ఆయనలో ఉన్నది కనుక. క్రీస్తు ఒక నిత్యమైన నీరులాంటి వాడు ఎప్పుడు నీటిని దయచేస్తుంటాడు. అతనితోనే మనకు వెలుగు తరువాత వెలుగు దొరుకుతున్నది, ప్రేమ వెంబడి ప్రేమ, సత్యము వెంబడి సత్యము. పౌలు చెప్పినట్లు అతను ప్రేమ కలిగిన వాడు: క్రీస్తు కనికరముగల వాడు అతను ఎప్పుడు ద్వేషముగలవాడు కాదు. అతను వేరే వారియెడల తప్పుగా ఆలోచించక తన కొరకు తాను ఆలోచించక అందరి మంచిని ఆలోచించువాడుగా ఉన్నాడు. అతను అన్నిటిని ఓర్చును మరియు అన్నిటిని యందు ఓర్పుకలిగి ఉండును; అతని ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. దీనిని అతను మనలో ఆత్మద్వారా నింపియున్నాడు. కనుక మనము జీవముగలవారీగా ఉండాలి.

యోహాను 5:27-29
27 మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను. 28 దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని 29 మేలు చేసినవారు జీవ పునరుత్థానమున కును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

పాపమువలన సహజమైన మనిషి చనిపోయాడు. ఎవరైతే దేవుని ప్రేమను నోచుకోరో వారు తీర్పును పొందుకుంటారు. క్రీస్తు మాటలు ప్రేమకలిగి, శక్తికలిగి, ఎంతో శుద్ధతతో ఉన్నది. ఎవరైతే తనను విని తనను అంగీకరిస్తారా వారు బ్రతుకుదురు. అదేవిధముగా అతని మాటలు మరియు అతని సమావేశాలు జీవింపచేయును. దేవుడు అతనికి కూడా తీర్పుతీర్చి, అతను పరిశుధుడు మరియు పాపములేనివాడు. క్రీస్తు మాత్రమే నిత్యమూ నిలుచువాడు మరియు అందరి ముగింపును నిర్ణయించువాడు. కనుక దూతలు మరియు అన్ని పక్షులు ఆయనను స్తుతించును.

పునరుత్తనము క్రీస్తు అగ్నాద్వారా చేయబడినది. మనకు సామాన్యమైన స్వరము వినపడదు అయితే క్రీస్తు యేసు యొక్క స్వరమును మరణించినవారు సహితము వినెదరు. సమాధిలో ఉండే శవాలుకూడా ఆయన స్వరమును విని లేచెదరు. రెండు రకాల పునరుత్థానములు కలవు, ఒకటి జీవింపచేయుట, రెండవది తీర్పునకు నడిపించుట. ఆ సమయములో ఎంతో మంది వెలిగించబడతారు. ఇతరులు సూర్యునివలె ప్రకాశించెదరు.

దేవుని ముందర ఉన్న వారు చెడ్డవారి క్నటే గొప్పవారు కాదు. అయితే మొదటి గుంపులో ఉన్నవారు యేసు క్రీస్తు ద్వారా క్షమింపబడినవారు మరియు ఆయనకు కృతజ్ఞత కలిగిన వారు. వారు ఆయన శక్తి కలిగిన సువార్తలో బ్రతికియున్నారు. వారి జీవితములు పరిశుద్దాత్మ ద్వారా ఫలించిన వారు. యేసు వారి ప్రతి పాపమును తన రక్తములో కడిగివేసినాడు. ఈ కృప వారికి విశ్వాసము ద్వారా వచ్చినది.

ఏదిఏమైనా, ఎవరైతే వారి పనులు దేవుని ముందర మంచిగా ఉన్నాయని, " మీరు మీ విమోచనమును గూర్చి మాత్రమే ఆలోచిస్తున్నారు, అయితే మీ శత్రువులను ప్రేమించలేదు ?మీరు సృష్టికర్త అయినా యేసు చేసిన సంపూర్ణ సిలువ త్యాగమును నీకు మరియు దేవునికి మధ్యన అఫక్టుగా లేదు ?నీవు తన నిత్యా జీవమును ఏవిధముగా తిరస్కరిస్తున్నావు ? నీ గర్వము నిన్ను మరణము వరకు నడిపించింది. " పాప మరణము తీర్పును లేపును, మరియు వాటి మాటలను స్వీకరించి ఆలోచనలను పెంచును. ఎవరైతే క్రీస్తు దగ్గరకు వస్తారో వారిలో క్రీస్తు ప్రేమ ఉండును. అది అతనికి నిత్యజీవమును కూడా దయచేయును.

యోహాను 5:30
30 నా అంతట నేనే ఏమియు చేయలేను;నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.

క్రీస్తు అందరి పనులను తాను తీసుకొన్నాడు; అతను నిత్యా న్యాయవాది. తనకు ఇచ్చిన ఈ అధికారమును బట్టి క్రీస్తు జాగ్రత్త కలిగి ఉన్నాడు. అయినప్పటికీ అతను చాలా తగ్గింపుకలిగి ఈ విధముగా అంటున్నాడు, " నేను స్వంతంగా ఏమి చేయలేను ". నేను న్యాయతీరు చేయలేదు, ఈ విధముగా యేసు తన తండ్రికి సంపూర్ణ గౌరవము ఇచ్చెను.

అన్ని విషయాలలో యేసు తన తండ్రికి అప్పగించాడు. ఈ ఫోన్ ఇద్దరిమధ్యలో ఎప్పుడు మంచి సంబంధము కలిగి ఉన్నది, దేవుని స్వరమును క్రీస్తు ద్వారా మనందరికీ వినిపించింది. దేవుని ఆత్మ ఈ లోకమును పరీక్షించునట్లు నీ హృదయమును కూడా పరీక్షించును. క్రీస్తు ఆత్మ నిన్ను న్యాయముగా తీర్పును ఇచ్చును. నీవు నీ పాపములను సిలువవేసిన క్రీస్తుకు ఒప్పుకొని ఆయనను అంగీకరించినట్లైతే నీవు ధన్యుడవే. నీ పేరు జీవ గ్రంధములో వ్రాయబడింది. అప్పుడు నీతిమంతుల గురించి, " నా తండ్రి వలన ఆశీర్వదించబడిన వారలారా రండి, ఈ లోకము మొదలుకొని మీ కొరకు చేయబడిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుడి."

క్రీస్తు సత్యము అబద్ధము పలికాడు మనిషి హృదయములో ఏమున్నదో అతనికి తెలుసు. మనము మన పితరులనుండి వచ్చినది అతనికి తెలుసు. కనుక వాటిని బట్టి మనకు తీర్పు తీర్చాడు. అతను పాపుల గురించి వారు వారి పాపములను ఒప్పుకొంటారని ఎంతో ఓర్పుతో ఎదురుచూచేను. అతని పరిశుద్ధత చేత తనను వ్యతిరేకించిన వారికి క్రీస్తు జాలికలిగి ఉన్నాడు.

క్రీస్తు తన సత్వేఇకను మరియు వినయము చూపించియున్నాడు. అతను ఏమి చేయాలనీ ట్యాంలంచి యున్నాడో వాటిని బట్టి తన తండ్రిని అడుగుతూవచ్చాడు. కనుక క్రీస్తు తన తండ్రి ఉద్దేశమును మాట ద్వారా క్రియ ద్వారా జరిగించెను. " నా చిత్తముకాదు నీ చిత్తమే జరగనివ్వు " అని క్రీస్తు ప్రార్థన చేసాడు. క్రీస్తు దేవుని తీర్పును సంపూర్ణముగా జరిగించువాడు.

త్రిత్వములో తండ్రి కుమారుని బందమును యోహాను తన సువార్తలో విశ్వాసం చేత వ్రాసాడు. మనుష్యులను లేపు శక్తి తండ్రికి మరియు కుమారుడిని సమానంగానే ఉన్నది. దేవుడు సమస్తమును తన కుమారునికి తెలియపరచెను ఏదియు కూడా అతనికి మరుగున పెట్టలేదు. క్రీస్తు మృతిని తన స్వరముచేత లేపును ఎందుకంటె అతని దగ్గర మరణపు చెవి మరియు నరకపు చెవు అతని దగ్గర ఉన్నది కనుక. మన విశ్వాసము ఒక జ్ఞానముకలిగి ఉంది కేవలము క్రీస్తు ప్రేమ చేత మనము నింపబడ్డాము,కనుక దేవుడు త్రిత్వముగా మరియు రక్షణలో ఒకడుగా ఉన్నాడని అర్థము చేసుకొందామా .

ప్రశ్న:

  1. యేసు మనకు వివరించినట్లు తండ్రి కుమారుని బంధము ఏవిధముగా ఉన్నది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:42 AM | powered by PmWiki (pmwiki-2.3.3)