Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 040 (In Christ, Man is Delivered)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

6. క్రీస్తులో మనిషి తన పాపమునుంచి,మరణమునుంచి మరియు శిక్షావిధి నుండి విడుదలపొందియున్నాడు (రోమీయులకు 8:1-11)


రోమీయులకు 8:1
1 కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. 

5-7 వ అధ్యాయములలో పౌలు మన అసామర్థ్యమును మరియు మనకున్న శక్తి మనలను కాపాడుదాని మనకు వివరించి ఉన్నాడు. ధర్మశాస్త్రము మనకు సహాయము చేయదని వివరించెను అయితే అది మనము పాపము చేయునట్లు ఆశకలిగించి చివరగా అది మనలను ఖండించును. మరణకరమైన ఆత్మ మన ఎముకల మీద పెత్తనము చేయును, మరియు పాపము మన మంచితనము మీద పెత్తనము చేయును. కనుక వీటన్నిటి ప్రకారము మనిషి తన సొంత శక్తి చేత కాపాడుకొనలేదని పౌలు క్లుప్తముగా చెప్పెను.

దీని తరువాత పౌలు మనకు ఒక విషయాన్ని బట్టి చెప్పెను, అదేమనగా, మనము దేవుని జీవములోనికి ప్రవేశించాలంటే 8 వ అధ్యాయములో చెప్పినట్లు అది కేవలము "క్రీతులో"నే కలుగును.

మనిషి ఎవరైతే క్రీస్తుతో బంధము కలిగి ఉంటాడో వాడు ఇప్పుడు విమోచకుని యొద్దకు ప్రవేశించగలడు. అతను ఒంటరిగా నడువాడు, అయితే తన బలహీనతతో, దోషములో, క్రీస్తు అతనిని చూసుకొనును. అంటే విశ్వాసి మంచివాడని ప్రభువు ఈ విధముగా చేయడు, అయితే ఆ విశ్వాసి కనికరము గల రక్షకుని సమర్పించుకున్నాడు కనుక ఎందుకంటె అతను వారిని పరిశుద్ధపరచాడు, సమాధానపరచాడు ప్రేమ చూపదు మరియు అతని యందు నిత్యమూ ఉన్నాడు కనుక. క్రీస్తే ఆ విశ్వాసి జీవితములో ఉంది వారిని మర్చి వారిని సంపూర్ణ ఆత్మీయతలలోనికి నడిపించి మనము " క్రీస్తు ద్వారా " అపొస్తలులము అని పిలువబడులాగున సహాయము చేయును. మనము సంఘములో నిత్యమూ ఉండునట్లు కాదు, అయితే మనము క్రీస్తుతో కలిగి ఉంది మనలను మనము అతని ప్రేమలోకి వెళ్లునట్లు చేయును.

మన విశ్వాసము సిద్ధాంత పరమైనది కాదు, అయితే ఇది మన ప్రధాన ద్రవ్యమైనది, ఎందుకంటె క్రీస్తు మన గర్వమును సిలువలో వేసి, అతని పునరుత్తనముచేత మనలను నూతన జీవితములోనికి లేపి ఉన్నాడు. ఎవరైతే అతని యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు ప్రభువుతో అంటిపెట్టుకొని ఉంటారు, మరియు అతని ద్వారా పరలోక శక్తిని పొందుకుంటారు. ఈ మాటలు ఒక జ్ఞానమునకు సంబందించినవి కావు, అయితే ఎంతో మంది విశ్వాసమునకు ఒక అనుభవంగా ఉన్నది, మరియు అలంటి వారిలో పరిశుద్దాత్మ నివాసము చేయును. ఎవరైతే క్రీస్తు రక్షణను అంగీకరిస్తారా వారిలోనికి దేవుడు వచ్చును.

పరిశుద్ధాత్ముడు నీకు ఒక వకీలుగా ఉంది నీ చేదు ఆలోచనలను బతి నీ మనసునకు వ్యతిరేకమైన ఓదార్పును దయచేయును. నీవు క్రీస్తులో నీతిమంతుడవైనావని పరిశుద్ధాత్ముడు నిన్ను ధృవీకరించుచున్నాడు, మరియు ఈ చిందిన లోకమందు జీవించుటకు నీకు పరలోక శక్తిని మెండుగా దయచేసి ఉన్నాడు. 7 వ అధ్యాయములో చెప్పినట్లు మనిషిలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే అది వానిని సంపూర్ణముగా మార్చును. అతను నిన్ను సామాన్యముగా, శరీరాభిమానముగా లేదా బలహీనంగా ఉండనివ్వదు; అయితే దేవుని చిత్తమును చేయుటకు నీకు సామర్థ్యమును దయచేయును. కనుకనే ఇప్పుడు గొప్ప శక్తి కలిగిన రక్షణను అనుభవించుటకు నీకు ఆత్మీయ శక్తిని ఇచ్చును, అనుదుకే పౌలు ఏదైతే చేయాలని అనుకున్నాడో దానిని చేయలేదు, అయితే దేనినైతే ద్వేషించెనో దానిని చేసి ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏదైతే కోరుకొనునో దానిని చేసి, అతని హృదయమందు దేవుని శక్తిని నింపుకొనును.

ఈ రకమైన ఆత్మా నిన్ను పునరుత్థానములోనికి క్రీస్తుతో పాటు ఉండునట్లు మరియు నీ న్యాయతీర్పు వరకు క్రీస్తు నీతో ఉండును. దేవుని ఉగ్రత అయినా అగ్నిలోనుంచి క్రీసు నిన్ను తీసుకొని వెళ్ళును, మరియు పరిశుద్దాత్మును రేఖల నుంచి నిన్ను కాపాడును, ఎందుకంటె క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షావిధియు లేదు.

అతను నిన్ను ఓర్పుకలిగిన ప్రేమలో, ఆనందంలో, సాత్వికములో, పరిశుద్ధతలో , సత్యములో క్రైస్తవ జీవితమును కలిగి ఉండుటకు సహాయపడును, అయితే నీవు నీ జీవితములో కార్యములను బట్టి కాదు అయితే నీవు ఒక తీగ తన కొమ్మకు ఏవిధముగా అయితే అంటుకలిగి ఉన్నదో అదేవిధముగా నీవు క్రీసుత్తో అంటుకలిగి ఉన్నావు కనుక.

ప్రార్థన: ఓ పరిశుద్ధమైన దేవా నీవు మమ్ములను ఆనందముతో నింపినందుకు నీకు కృతజ్ఞతలు ఎందుకంటె నీవు మమ్ములను గర్వము నుంచి, అపరిశుద్ధత నుంచి పాపముల నుంచి అశ్యములనుంచి కాపాడి ఉన్నావు. నీవు మమ్ములను నీ జీవితములోనికి తీసుకొని వెళ్లినందుకు నిన్ను ఘనపరచుచున్నాము, మరియు మేము పరిశుద్ధతలో నడుచునట్లు నీవు మమ్ములను విడిపించి ప్రేమించావు, మరియు నీ సహవాసములో మేము నిత్యమూ ఉండునట్లు నీ నిత్య నడిపింపును మాకు ఇచ్చి ఉన్నావు.

ప్రశ్నలు:

  1. 8 వ అధ్యాయములో ఉన్న మొదటి వాక్యమునకు గల అర్థము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:02 AM | powered by PmWiki (pmwiki-2.3.3)