Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 002 (Identification and apostolic benediction)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
ప్రారంభము: అభివాదం, దేవునికి కృతజ్ఞత మరియు "దేవుని నీతి" పైన అవధారణము ఈ పత్రిక ముఖ్య ఉద్దేశము

a) ఆశీర్వాదమునకు ఆనవాలు (రోమీయులకు 1:1-7)


రోమీయులకు 1:1
1 పౌలు, యేసు యొక్క నమ్మకమైన సేవకుడు, అపొస్తలుడుగా పిలువబడుట, దేవుని సువార్తకు ప్రటకించబడుట

పౌలు పుట్టిఅప్పుడు అతనికి సౌలు అని పేరు పెట్టడము జరిగినది, అది బెంజమిన్ గోత్రములో ఉన్న గర్వపు రాజు ద్వారా నామకరణము చేయబడినది. అయితే ఎప్పుడైతే అతను క్రీస్తు సంఘమును హింసిస్తున్నప్పుడు క్రీస్తు మహిమ చూసి తాను వ్యర్థుడనని అనుకొనెను. తరువాత అతను " పౌలు" అని పిలువబడెను, దాని అర్థము "చిన్నవాడు" అని, అప్పుడు అతను తన ప్రాముఖ్యమైన మాటలచేత పత్రికను ప్రారంభించెను: చిన్న వాడైనా నేను, క్రీస్తు నమ్మకమైన సేవకుడిని.

తన మాటలలో పౌలు, తన సంపూర్ణ స్వాతంత్ర్యమును వదిలి క్రీస్తుకు సంపూర్ణముగా సమర్పించుకొని ఉన్నానని చెప్పెను. అతను ఇష్టముగానే క్రీస్తుకు లోబడి తన పాపములో మరణించి, క్రీస్తు ఆత్మ కొరకు జీవించి, క్రీస్తు గొప్ప ఆనందమును నెరవేర్చెను.దీని అర్థమే జీవము కలిగిన క్రీస్తే ఈ పత్రికను రోమీయులకు వ్రాసాడని, వినువారికి రక్షకుడిని చూపించాడని. అయితే ఈ ప్రకటన పౌలుకు వ్యతిరేకముగా తన ఇష్టమునకు వ్రాయబడలేదు అయితే అతను దీనినితనకు ఇష్టముగా చేసుకొనెను కనుక విశ్వాసులకు కూడా ఈ పత్రిక ద్వారా క్రీస్తును బట్టి స్వాతంత్ర్యమును వారికే ఇచ్చివేసెను: అది అతని యెడల విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి మరియు అతని మీద ఆధారముకలిగి ఉండునట్లు. కనుక వారు అతనినుంచి వేరుగా ఉండుటకు ఇష్టపడలేదు ఎందుకంటె అతనితోనే వారికి ప్రేమ సంపూర్ణముగా కలుగుతున్నది కనుక.

పౌలు తన సాథవీకమైన మనసుకలిగి ఒక ఘనమైన ర్యన్క్ కలిగి క్రీస్తుకు సంపూణముగా సమర్పించుకొనిన సేవకునిగా ఉండెను. పౌలును తన ప్రభువు ఈ లోకమునకు ఒక రాయబారిగా పిలిచి తన సువార్తను ప్రపంచమంతటికి తన అధికారమును కలిగి ఉంది ప్రకటించుమని యేసు పౌలును పిలిచి ఉన్నాడు. అదేవిధముగా క్రీస్తు కూడా నిన్ను ఆలాగుననే తన సువార్త సేవ కొరకు పిలిచి ఉన్నాడు. కనుక నీ హృదయమును అతనికి సంపూర్ణముగా సత్వేఏకము కలిగి సమర్పించుకుని ఇతరులను క్రీస్తును తెలుసుకొనునట్లు నిన్ను తన శక్తి చేత నింపును గాక. పౌలును యేసు ఈ లోకమునకు ఒక రాయబారిణిగా పిలిచి ఉన్నాడు కనుక అతను తన పత్రికలతో ఈ లోకమును మార్చెను. కనుక యేసు తరువాత ఎవరు కూడా పౌలు మాదిరి " చిన్న వాడు" గా ఉండలేదు.

పౌలును గురించిన మంచి వార్త ఏమిటి? అది ఏమిలేదు అయితే మహిమకరమైన దేవుని సువార్త. పౌలు తన సొంత ఆలోచనలద్వారా రాలేదు అయితే దిక్కుమాలిన ఈ లోకమునకు యేసు సువార్తను తీసుకొని వచ్చెను. "సువార్త" అనే పదము రోమా వారికి చాల తెలిసిన మాట ఆ సమయములో. ఈ మాటలు ప్రతి రోమా కుటుంబములలో ఒక శిశువు జన్మించిన లేక విజయము పొందినా ఈ మాట వారు వాడుతుండిరి. ఈ మాటకు అర్థము మంచి మాటలను ప్రచురించుట అనునదిగా ఉండెను. యేదేమి అయినప్పటికీ పౌలు దేవుని మంచి మాటలను అనగా క్రీస్తు విజయము కలిగిన వాక్యములను శక్తి కలిగి ఈ లోకములో ఉండు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగి నీతిలోనికి ప్రవేశించేవారు.

పరిశుద్దుడైన దేవుడు పౌలును ఈ లోక సాతాను నుంచి వేరుపరచి ఆ బానిసత్వమునుంచి కాపాడెను. కనుకనే అదేవిధముగా యేసు కూడా ఈ దినము ఈ లోక సాతాను బందకాలలో ఉన్నవారిని క్రీస్తు కృపలోనికి నడిపించి అతని ద్వారా పరలోకమునకు మరియు తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళుటకు మార్గము కలదు.

ప్రార్థన: ప్రభువైన యేసు మీకు నమ్మకమైన పౌలును ఈ లోకమునకు మరియు మా కొరకు అనగా నీ మాటలు మేము వినుటకు అతడిని పంపినందుకు నీకు కృతజ్ఞతలు. మా పాపములను క్షమించి మేము కూడా పౌలు వలె మీకు సంపూర్ణముగా సమర్పించుకొనబడిన సేవకునిగా ఉంది నీ ప్రేమను మరియు నీ జాలిని ఈ లోక విశ్వాసులకు పంచునట్లు మమ్ములను మార్చుము.

ప్రశ్నలు:

  1. పౌలు తన మొదటి పత్రికలూ తనకు తాను పిలువబడిన పేరులు ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 09:59 AM | powered by PmWiki (pmwiki-2.3.3)