Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 014 (Testimonies of the Baptist to Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
B - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 1:19-28)

2. క్రీస్తు కొరకు పాటు పడే సాక్ష్యాలు (యోహాను 1:29-34)


యోహాను 1:29-30
29 మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచిఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవునిగొఱ్ఱపిల్ల. 30 నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన.

యెరూషలేము పెద్దలు తిరిగి వచ్చిన తరువాత యోహానును తిరస్కరించారు. అప్పటివరకు క్రీస్తు ప్రజల సమస్యలను పరిష్కరించువాడు; క్రీస్తు కోపోద్రికుడైన ప్రభువై ప్రతి రోగముకలిగిన చెట్టును నరికివేస్తున్నాడు. అయితే క్రీస్తు వారిని ఉగ్రతనుండి తప్పించిన దూత అయి ఉన్నాడు. అందుకే " మెస్సయ్య వస్తున్నాడు " అప్పుడు శిష్యులు తమ పాపముల విషయమై తొందరపడ్డారు. వారు తీర్పుదినమును బట్టి ఎదురుచూస్తూ ఉండిరి.

సంవత్సరములు వయసు కలిగిన క్రీస్తు బాప్తీస్మమిచ్చు యోహాను దగ్గరకు వచ్చి, బాప్తీస్మమిమ్మని అడిగెను. అయితే ఇక్కడ యోహానే క్రీస్తును తన పాపములను కడుగుమని అడగడానికి సిద్దపడినవాడాయెను. అయితే క్రీస్తు నీటిజరిగించబడులాగున బాప్తీస్మము తీసుకొనెను.

పరిశుద్ధుడు వచ్చినది మనుషులను నాశనము చేయుటకు కాదు కానీ వారి పాపముల నుంచి వారికి విముక్తిని కలిగించుటకు క్రీస్తు వచ్చేనని యోహాను చెప్పెను. అందుకే మనుష్యులకు ఒక మాదిరి చోపుటకు అందరివలె అతను కూడా బాప్తీస్మము పొందియున్నారు. ప్రభువు రాకడ దేవుని ఉగ్రతను జరిగించుటకు కాదు కానీ వారి పాపములను క్షమించుటకు మాత్రమే. యోహాను పాత నిబంధన ప్రకారము నిలుచునప్పుడు క్రీస్తు దేవుని ప్రేమను అనుభవించెను.

తరువాత దినము వచ్చినప్పుడు యోహాను యేసు వైపు చూస్తూ " చూసి తెలుసుకొని మీ హృదయములను తెరవండి ఎందుకంటె నేను చీపిన క్రీస్తు ఇతనే " అని. అయితే అక్కడ ఏ దూత లేదా మెరుపు లాంటిది కలగలేదు. అయితే ఈ యెవ్వనస్తుడు మనము ఎదురుచూసిన వాడు, మరియు ఈ లోకమునకు ఒక నిరీక్షణ కలిగిన వాడూ. ఈయన యూదా వారు ఎదురుచూసిన బలవంతుడైన సింహముకాదు కానీ దయా, కరుణా, తగ్గింపు స్వభావము కలిగిన దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు.

యోహాను పరిశుద్ధాత్మచేత నింపబడి ఈ విధముగా పలుకుచున్నాడు, " ఈ యేసు లోక పాపములను మోయుచున్నాడు. అతను దేవుని గొర్రెపిల్లగా దేవుని ద్వారా నిర్ణయించబడ్డాడు, మరియు చరిత్రకు ఒక సూచనగా ఉన్నాడు. కనుక అందరికొరకు ఒక ప్రత్యామ్నాయముగా ఉన్నాడు. అతని ప్రేమ చాలా శక్తికలిగినది. మరియు అతను పరిశుద్ధుడై ప్రతి ఒక్కరి పాపములను మోయుచున్నాడు. " ఏ పాపములేని క్రీస్తు మనకొరకు పాపి అయి మనము నీతిమంతులుగా క్రీస్తులో చేయడానికి.

యోహాను సాక్ష్యము బైబిల్ లో ఒక గొప్ప పర్వతముగా ఉన్నది. క్రీస్తు మన శ్రమలను బట్టి మహిమ కలిగి ఉన్నవాడిని మనకు తెలిపియున్నాడు. క్రీస్తు రక్షణ ప్రతి ఒక్కరికి సమానముగా ఉన్నది, వారు ఏదేని రంగు కల వారైనా కూడా అతని రక్షణ ఒక్కటిగానే ఉన్నది. మరియు బీదలకు ధనికులకు యవ్వనులకు ముసలివాళ్లను మరియు భూత భవిష్యత్ వర్తమానములు కలిగిన వారికి కూడా సమానముగా ఉన్నది. కనుక అతని మరణము మరియు అతని ప్రత్యామ్నాయము అందరికి సమానముగా ఉన్నది.

గొర్రెపిల్లగా క్రీస్తు వచ్చిన మొదటిదినమునుంచే చెడ్డవాళ్లు స్వభావము ఏవిధముగా ఉంటుందో తెలుసుకున్నాడు, అయితే దానిని మరియు గర్వము కలిగిన వారిని దూరముగా ఉంచలేదు అయితే వారందరిని ప్రేమించాడు. వారి పాప బంధకములు తనకు తెలుసు కానుకా వారి కొరకు మరణించుటకు సిద్ధపడ్డాడు.

అందుకే యోహాను దేవుని ఉగ్రత వారినుంచి దేవుని గొర్రెపిల్ల తీసివేసినది అని ప్రకటించెను. కనుక వారికొరకు ఆయన ఒక బలిగా మారి వారికి బదులుగా మరణించాడు. అక్కడున్న వారు, ఒక మనిషి వీటిని ఎలా చేయగలదని ఆశ్చర్యము కలిగి ఉంటారు. యోహాను మాటలు వారి కన్నులు తెరచాయి, అయితే సిలువగురించిన సత్యము వారికి అర్థము కాకపోయెను. అయితే దేవుని ప్రణాళిక క్రీస్తు ద్వారా జరిగించబడినది.

అందుకే యోహాను దేవుని ఉగ్రత వారినుంచి దేవుని గొర్రెపిల్ల తీసివేసినది అని ప్రకటించెను. కనుక వారికొరకు ఆయన ఒక బలిగా మారి వారికి బదులుగా మరణించాడు. అక్కడున్న వారు, ఒక మనిషి వీటిని ఎలా చేయగలదని ఆశ్చర్యము కలిగి ఉంటారు. యోహాను మాటలు వారి కన్నులు తెరచాయి, అయితే సిలువగురించిన సత్యము వారికి అర్థము కాకపోయెను. అయితే దేవుని ప్రణాళికక్రీస్తు ద్వారా జరిగించబడినది. క్రీస్తు కృప గొప్పది, అందుకే తన కృపను కలువరి సిలువ ద్వారా చెప్పియున్నాడు. అందుకే " మేము తన కృపను, సిలువపైన చూసి తన ప్రేమనుండి మమ్ములను స్వతంత్రులునుగా చేసియున్నాడు".

ప్రార్థన: లోక పాపములను మోయుచున్న దేవుని గొర్రెపిల్ల అయినా యేసు మా పాపములను క్షమించుము. నిత్యుడగు దేవుని కుమారుడా మా పాపములను క్షమించు. మా కొరకు సిలువలో త్యాగముచేసిన నజరేయుడైన యేసు నిన్ను బట్టి విలపించుటకు మమ్ములను ప్రేమించావు. నీవు మా కొరకు తీర్పు తీర్చువాడుగా కాక దేవుని గొర్రెపిల్లగా వచ్చియున్నావు. ఈ లోక ప్రతి ఒక్కరి పాపములను నీవు తీసివేసినందుకు నిన్ను మేము నమ్ముచున్నాము.

ప్రశ్న:

  1. "దేవుని గొర్రెపిల్ల " అనగా ఏమి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:20 AM | powered by PmWiki (pmwiki-2.3.3)