Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 048 (The Truth of Christ Guarantees our Fellowship with God)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)

2. మన శ్రమలయందు క్రీస్తు సత్యము మనకు దేవుని సహవాసములో భయము చూపును (రోమీయులకు 8:31-39)


రోమీయులకు 8:38-39
38 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, 39 మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.

పౌలు తనను ఈ లోక ఆత్మలు కానీ కార్యములు కానీ క్రీస్తు యేసు యొక్క ప్రేమ నుంచి వేరుపరచవని విస్వసించెను. ఈ గొప్ప మాటచేత రోమా ప్రజలకు తన వివరణను చెప్పెను. తన జీవితములో జరిగిన ప్రతి సంఘటనలు కూడా వారికి ఒక సాక్ష్యముగా చెప్పి అతని శ్రమలయందు యేసు తనకు ఏవిధముగా తోడుగా ఉన్నదో అని కూడా వారికి క్లుప్తముగా వివరించెను. అవన్నీ కూడా అతని జీవితములో పరిశుద్దాత్ముని చేత జరిగించబడ్డాయని అతను విస్వసించెను. " ఒకవేళ అది దేవునిని ఘనపరచినట్లైతే దేవుడు నాతో ఉంటాడు " అని చెప్పలేదు. అయితే దేవుని ప్రేమ కలిగిన జ్ఞానములొ అతను ఎన్నడూ ఓడిపోనని చెప్పెను. ఎందుకంటె దేవుని యందు నమ్మకము అపనమ్మకమైనది కాదు.

పౌలు మనిషి ప్రేమను బట్టి మాట్లాడలేదు, లేకా వారి జాలిగురించి మాట్లాడలేదు, అయితే అతను తండ్రిని కుమారుని ద్వారా చూచెను. ఎందుకంటె అతను క్రీస్తు ద్వారా తప్ప మరియు ఏవిధముగా కూడా దేవునిని చూడలేదు. దేవుని కుమారుని యొక్క అవతారము ఒక గొప్పదై ఉన్నది అది మన తండ్రి. అతని తండ్రి ప్రేమ ఒక మనిషిలాగ ఉండదు, అయితే పరిశుద్దుడైన కుమారుడు త్యాగము చేసి మనము అతని పరిశుద్దతను అనుమానించకుండా ఉండాలి మనకో కనికరమును ఇచ్చి ఉన్నాడు. అయితే అతను మనలను అతని నిబంధనలోనికి ఆహ్వానించుచున్నాడని జ్ఞాపకము చేసికొని మరియు అతని చిందించిన రక్తము ద్వారా మనము అతని దత్తతలోనికి వచ్చామని తెలుసుకోవాలి. సిలువ ప్రకారముగా దేవుని ప్రేమ ఎన్నడూ ఓడిపోదని పౌలు చెప్పెను.

సాతాను ఒక సత్యమై ఉన్నాడు, అయితే ఎవరైతే దానిని కాదంటే వారు ఈ లోకములో షరతులు లేకుండా ఉంటారు. ఎందుకంటె రకరకాల ఆత్మలు ఈ లోకమును నాశనము చేయాలనీ ప్రయత్నించుట చూచెను. అతను ఈ ఆత్మలను బట్టి మాత్రమే ఎదురైనాయి అయితే చీకటి దూతలను బట్టి కూడా పోరాటం చేసాడు. మరియు ప్రార్థనయందు నరకమును బట్టి పోరాడి ఉన్నాడు: "ఒకవేళ పరలోకము మరియు నరకము నన్ను అట్టాక్ చేసినట్లయితే దేవుని ప్రేమలో క్రీస్తు నన్ను విడువడు. క్రీస్తు నిత్యా రక్తము నన్ను పరిశుద్ధపరచినది కనుక దానికి వ్యతిరేకమైనది నన్ను జయించదు."

పౌలుకు ప్రవచనము చెప్పు వారము కలిగి ఉండెను. అతను సాతానుడు ఏవిధముగా సంఘమును నాశనము చేసి, అబద్ధికులంగా ఉంది, నరహత్య చేయువాడుగా ఉన్నాడో చూసాడు, అయితే దాని మీద సాతానునికి విజయము కలగలేదు ఎందుకంటె సంఘము క్రీస్తులో ఉన్నది కనుక సాతానుడు దానిని పట్టుకొనలేదు.

అపొస్తలుల యొక్క విశ్వాసమును బట్టి పరిశుద్ధ ధర్మశాస్త్రము కూడా కదిలించబడదు, ఎందుకంటె వారు క్రీస్తతో ఆ సిలువలో చనిపోయారు కనుక, మరియు అతను వారిలో ఉండి వారిని నడిపించును. క్రీస్తు నమ్మకమైన జయము కలిగిన వాడు కనుక విశ్వాసులను తీర్పు వరకు నిలుపును.

కనుకనే ప్రియా సహోదర మేము నీకు చెప్పునది, " దేవుని ప్రేమకు నీ ఆత్మను నీ శరీరమును మరియు నీ ప్రాణమును సంపూర్ణముగా సమర్పించుకో, మరియు త్రిత్వమును నీవు పట్టుకొనినట్లైతే అపుడు నీ పేరు జీవ గ్రంధములో వ్రాయబడి ఉంటుంది, అప్పుడు నీవు దేవుని యొక్క దత్తతలో నిత్యమూ ఉండెదవు.

అయితే ఇక్కడ నీవు గమనించినట్లయితే దేవుడు, "నేను" అను పదమును వాడలేదు అయితే " మేము " అనే పదమును వాడినట్లుగా చూస్తున్నాము, వీటిని గూర్చి పౌలు రోమా సంఘములో ఉన్నవారిని వివరిస్తున్నాడు. అతని సాక్ష్యము కూడా మనలను కదిలించబడుతున్నది. కనుక మేము ఈ లోకములో ఉన్న గొప్పదనములను బట్టి అతిశయించక కేవలము దేవుని ప్రేమ యందు క్రీస్తులో కలిగి ఉందువు.

చివర పదము "మా ప్రభువా " అను పదము చివరలో కనపడినది. దీనిని మనము గొల్లాత కొండమీద ఇవి పలికినట్లు చూచెదము. అతను ప్రభువులకు ప్రభువు కనుక అతని శక్తి మనకు ఒక కాపుదలగా ఉండును. అతను మనలను ప్రేమించెను కనుక తన చేతులను చాపి మనలను విడువలేదు.

ప్రార్థన: ప్రభువా నీకు కృతజ్ఞత కలిగిఉండునట్లు మా మాటలు విఫలమయ్యాయి. నీవు నన్ను రక్షించినావు కనుక నేను నీకు చెందినవాడిని. నా జీవితము ఒక మంచిని కూపునట్లు నీ ప్రేమతో నన్ను నింపుము, అప్పుడు నిన్ను సంపూర్ణ సమర్పణ చేత నిన్ను ఘనపరచునట్లు, మరియు ఏది కూడా నన్ను నీ ప్రేమనుంచి వేరుపరచాడని నమ్మునట్లు సహాయము చేయుము. నీవు తండ్రి కుడి ప్రక్కన కూర్చుండునట్లు, నీవు ఆయనలో మరియు ఆయన నీలో ఉండును, కనుక నన్ను తండ్రి కుమారుడు మరియు పరిశుద్దాత్మ నుంచి ఏది కూడా వేరుపరచనట్లు నన్ను నీ నీతిచేత కాపాడు.

ప్రశ్నలు:

  1. పౌలు ఎందుకు తన చివరి మాటలో "నేను " అని ప్రారంభించాడు, మరియు "మేము " అని ముగించాడు?

క్విజ్ - 2

ప్రియా చదువరి,
పౌలు రోమీయులకు వ్రాసిన ఈ పత్రికలను నీవు చదివి ఉండగా దీనిలో ఉన్న ప్రశ్నలకు సమాధానములు వ్రాయుటకు నీకు సామర్థ్యము ఉన్నది. కనుక నీవు ఒకవేళ 90 % ప్రశ్నలకు సమాధానములు పంపినట్లైతే మేము దీనికి సంబంధించిన వేరే పత్రికలను పంపెదము. దయచేసి నీ పూర్తి చిరునామాను మరియు సమాధానములను జతచేయుట మరచిపవద్దు.

  1. మన విమోచన విశ్వాసముతో ఉన్న ప్రధానమైన భావము ఏమి?
  2. "దేవుని నీతిని ప్రకటించుట" అనే మాటకు గల అర్థము ఏమిటి?
  3. మనము కార్యములచేత కాక విశ్వాసముచేతనే ఎందుకు విమోచించబడినాము?
  4. అబ్రాహాము మరియు దావీదు ఏవిధముగా విమోచించబడినారు?
  5. మనిషి కార్యముల ద్వారా కాక సున్నతి ద్వారా కాక విశ్వాసము చేత ఎందుకు విమోచించబడినాడు?
  6. దేవుని వాగ్దానము చేత మన విశ్వాసము చేత దేవుని ఆశీర్వాదము ఎందుకు పొందుకుంటాము, ధర్మశాస్త్ర ప్రకారము కాక?
  7. అబ్రాహాము యొక్క విశ్వాస శ్రమల నుంచి మనము ఏమి నేర్చుకొనుచున్నాము?
  8. మన జీవితములో దేవుని సమాధానము ఏవిధముగా నెరవేర్చబడినది?
  9. దేవుని ప్రేమ ఏవిధముగా కనపడును?
  10. ఆదాము మరియు యేసుకు గల పోలిక ద్వారా పౌలు మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు?
  11. బాప్తీస్మము అనగా ఏమి?
  12. మనము ఏవిధముగా క్రీస్తుతో సిలువ వేయబడి అతని జీవములో లేపబడ్డాము?
  13. మనలను మనము మరియు మన శరీరములను దేవుని నీతికి ఒక ఆయుధాలుగా ఏవిధముగా తీసుకురాగలము?
  14. పాపము, మరణము మరియు క్రీస్తు ప్రేమకు గల వ్యత్యాసము ఏమిటి?
  15. పాత నిబంధన నుంచి మనమందరము ఎందుకు విమోచించబడినాము?
  16. మనకు మంచిదైన ధర్మశాస్త్రము, cheduku మరియు మరణమునకు ఒక కారణముగా ఎలా మారెను?
  17. పౌలు తనకు తాను ఏవిధముగా ఒప్పుకున్నాడు, మరియు దాని అర్థం ఏమిటి?
  18. 8 వ అధ్యాయములో ఉన్న మొదటి వాక్యమునకు గల అర్థము ఏమిటి?
  19. అపొస్తలుడు పూచిన రెండు ధర్మశాస్త్రములు ఏమిటి, దాని అర్థములు ఏమిటి?
  20. ఆత్మీయమైన మనిషి యొక్క లాభము ఏమిటి? శరీరానుభవము కలిగిన వారి యొక్క వంశపారంపర్యము ఏమిటి?
  21. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముంచు వారిని పరిశుద్దటమే ఏమి ఇస్తున్నది?
  22. పరిశుద్దాత్మ నేర్పించు దేవుని యొక్క క్రొత్త పేరు ఏమిటి, దాని అర్థము ఏమిటి?
  23. క్రీస్తు రాకడను బట్టి ఎవరు ఎందుకు దుఃఖపడతారు?
  24. దేవునిని ప్రేమించు వారికి సమస్తము మంచి జరుగునట్లు కార్యములు ఎందుకు జరుగును?
  25. క్రైస్తవులు శ్రమలను ఏవిధముగా జయించెదరు?
  26. పౌలు ఎందుకు తన చివరి మాటలో "నేను " అని ప్రారంభించాడు, మరియు "మేము " అని ముగించాడు?

నీవు ఒకవేళ ఈ రోమీయులకు వ్రాసిన పత్రికను మొత్తము చదివినట్లయితే, నీ సమాధానములను మాకు పంపుము, అప్పుడు మేము నీకు నీ క్రీస్తు సేవ పరిచర్యలో నీకు సహకరించు దానిని నీకు మేము పంపగలము.

అప్పుడు మేము మీకు సర్టిఫికెట్ ను బహుమానంగా ఇచ్చెదము అప్పుడు నీవు ఈ పత్రికను అర్థము చేసుకొన్నట్లని యెరుగుదుము

నీవు నిత్యమైన ఐశ్వర్యమును పొందునట్లు మేము నిన్ను ప్రోత్సహిస్తున్నాము. మేము నీ సమాధానములు కొరకు ఎదురుచూస్తున్నాము.

మా చిరునామా:

Waters of Life
P.O.Box 600 513
70305 Stuttgart
Germany

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:12 AM | powered by PmWiki (pmwiki-2.3.3)