Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 091 (Abiding in Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
D - పైటప్పుడు గెత్సేమనే కు వెళ్ళేటం (యోహాను 15:1 – 16:33)

1. క్రీస్తులు ఉంటె ఎక్కుమ ఫలములు పొందగలము (యోహాను 15:1-8)


యోహాను 15:5
5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.

మనమీద యేసు పెద్ద గౌరవమును ఇచ్చాడు, అది అతని హృదయములోనుంచి తీగలను మనకు ఇచ్చుటకు. అతను మనలో ఆత్మీయమైన జీవితమును సృష్టించియున్నాడు. ద్రాక్షచెట్టుకు ఓకే పూత ఏవిధముగా వచ్చి దాని ద్వారా ఎలాగైతే తీగలు వస్తాయో అదేవిధముగా యేసు మన తీగలను శక్తివంతముగా చేసియున్నాడు. కనుక అదేవిధముగా విశ్వాసులందరు కూడా ఆ ప్రకారముగా వారి జీవితాలలో ఎదగాలి. ఇది కేవలము మన విశ్వాసం ద్వారా మాత్రమే కలిగినది కాదు , అయితే కృప వెంబడి కృపను బట్టి కూడా జరిగినది. కనుక క్రీస్తులు ఉండుటకు మనము బాధ్యత కలిగిన వారము.

మనము " ఆయనలో" అనే పదమును ౧౭౫ సార్లు అపూర్వముగా చూడవచ్చు, " మనలో" అను పదమును కేవలము కొన్నిసార్లు మాత్రమే మనము ఈ సువార్తలలో చూడవచ్చు. నూతన నిబంధనలో ప్రతి విశ్వాసి కూడా యేసుతో బంధము కలిగి ఉండాలి. ఆ బంధమును మనము యేసుతో ఎల్లప్పుడూ కలిగి ఉందుము.

మన వ్యక్తిగతము మన విశ్వాసముతో అంతరించిపోదని హామీ ఇచ్చుచున్నది, మనము అందులో అనుభూతి పొందాము. అయితే అతను అతను నీజీవితమును తన ఆత్మచేత నింపును. క్రీస్తు నిన్ను జ్ఞానములోనికి నడిపించి నిన్ను ఆరంభమునుంచి తన రూపములోనికి తీసుకొనివచ్చును. అతని సమర్థత మరియు విలువలు ప్రతి విశ్వాసి యొక్క హృదయములోనికి ప్రవేశించును. కనుక మన ప్రేమ మరియు విశ్వాసము ఎక్కడ ?

మనుషులతో దేవుని కుమారుని బంధము యొక్క లక్ష్యము ఏమి ? యేసు సిలువ మీద ఎందుకు చనిపోవలసి వచ్చినది, మరియు విశ్వాసుల హృదయములోనికి ఆత్మ ఎందుకు వచ్చినది ? నీ నుంచి దేవుడు ఏమి కోరుకొంటున్నాడు ? ఆత్మీయమైన ఫలము దేవుడు నీకు యిచ్చియున్నాడు. ఆత్మీయ ఫలములు ఏవనగా : ప్రేమ, సంతోషము, సమాధానము, దయ, మంచితనము. నమ్మకము, ఆశనిగ్రహము .

మనము మన సొంత సమర్థతను బట్టి ఏది కూడా సాధించలేమని నేర్చుకోవాలి. మనకు ఏమి అవసరమో దానిని మాత్రమే మనము సాధించవచ్చు, అవి , మనము పీల్చుకునే గాలి, నడవడము మాట్లాడడము, ఒంటరిగా ఉంది ప్రార్థన చేయడము. విశ్వాసము మరియు ప్రేమ. అయితే విశ్వాసులమైన మనకు యేసుతో ఒంటరిగా ఆత్మీయ జీవితములో సంతోషించుటకు అవకాశము ఉన్నది. మనకు ఈ విధమైన ఆత్మీయ మేలులను ఇచ్చినందుకు మనము ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. కనుక ఇవన్నియు మనకు కేవలము దేవుడు ఇచ్చినటువంటి బహుమానములు. కనుక ఆయన లేనిదే మనము ఏమి చేయలేము.

యోహాను 15:6
6 ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును.

నీవు క్రీస్తులో దాగిఉండుటకు బాధ్యతకలిగినవాడవు. ఆత్మీయ జీవితము మరియు క్రీస్తు బహుమానము అనునది మనకు దేవుడు ఇచ్చిన బహుమానములు. మరియు వేరే అర్థములో ఎవరైతే క్రీస్తో తో భాగము కలిగి ఉంటారో వారు తమకు తాము ఆత్మ హత్యచేసుకొన్నట్లు. కనుక ఈ విధమైన వాటిని మనము క్రీస్తు ఉగ్రతలోనికి వేయాలి. ఎవరైతే క్రీస్తును మరచిపోతారో వారిని దూతలు చీకటిలోకి నెట్టును. వారి మనస్తత్వములు ఏ విశ్రాంతిలోనికి నడిపించవు. నిత్యములో వారు దేవుని దయకు ప్రత్యేకించబడి ఇతరులతో వేరుచేయబడతారు. అప్పడు వారు ఏవిధముగా ప్రేమలో ప్రత్యేకించబడతారో తెలుసుకొంటారు. ఒకవేళ వారు అతనిని మరచిపోతే వారు నిత్యా నరకములో కట్టబడతారు.

యోహాను 15:7
7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.

ఎవరైతే క్రీస్తుతో బంధముకలిగి ఉంటారో వారు ఆలోచన కలిగిన వారుగా ఉంటారు. ఒక భార్య భర్తలు తమ జీవితములో ఒకరి ఆలోచనలు ఒకరికి ఏవిధముగా తెలుసునో అదేవిధముగా ఉంటారు. కనుక అదేవిధముగా ఎవరైతే క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఉంటారో వారు ఆయనతో మంచి సహవాసము కలిగి ఉంటారు. బైబిల్ ని ప్రతి దినము పరిశోధించినట్లైతే మనకు అతను ఏమి చేయగలడో తెలుసుకుంటాము, ఎందుకంటె మన అంతరంగపు ఆలోచనలు అతని మాటలచేత నింపబడి ఉంటాయి కనుక.

అప్పుడు మనము మన సొంత ఇష్టప్రకారముగా ప్రార్థించుము, అయితే మనము అతని రాజ్య విస్తరణ కొరకైనా మాటలను శ్రద్దగా వింటాము. అప్పుడు మనము అంతరంగమందు ఆత్మీయ యుద్ధము చేస్తాము. అప్పుడు మన హృదయములు ఘంతతో మరియు కృతజ్ఞతతో నింపబడును, అప్పుడు మనము పరిశుద్ధుడను మన అంతరంగమంతటిలోనికి ఆహ్వానిస్తాము, కనుక ఎవరైతే పరిశుద్దాత్మ చేత నింపబడతారో వారు అన్ని కూడా అతని చేత పండుకొని ఉంటారు. యేసు మన ప్రార్థన రూపముగా ఈ లోకములో కార్యము చేయును. అతను మనలను అతని రక్షణలో ఉంచును. నీవు ప్రార్థిస్తావా ? ఎలా ? నీవు పరిశుద్ధాత్మతో ప్రార్థిస్తావా ? దేవుని చిత్తమునకు చాల ఉద్దేశాలు ఉన్నవి. ఒకటి నీ పరిషుడతా; వేరొకటి దేవుడు అందరిని రక్షించి జ్ఞానసత్యములోని నడిపించును. ఎప్పుడైతే మనము తగ్గింపు కలిగి నడుచుకొంటాము అక్కడ దేవుని నామము ఘనపరచబడుతుంది. నీ హృదయములోనికి ఆత్మను ఉంచుమని నీ ప్రభువును అడుగుము, అప్పుడు నీవు అనేక ఫలములను కలిగి ఉందువు, మరియు పరలోక తండ్రిని మరియు క్రీస్తును ఘనపరచుము.

యోహాను15:8
8 మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.

నీవు అనేక ఫలములను కలిగి ఉండుమని యేసు కోరుకుంటున్నాడు. అతను నీజీవితములో కొంచెము పరిశుద్ధతకలిగి ఉండాలని అనుకోవడము లేదు, లేదా కేవలము కొందరిని మాత్రమే రక్షణలోనికి నడిపించాలని అనుకోలేదు. అయితే నీవు పరిశుద్ధత కలిగి ఉండాలని ఆశపడుతున్నారు, తండ్రి ఏవిధముగా అయితే పరిశుద్ధత కలిగి ఉన్నదో అదేవిధముగా ఉండాలని , మరియు అన్నియు కూడా రక్షించబడాలని, కనుక నీలో నీవే తృప్తికలిగి ఉండవద్దు.

ప్రార్థన: ప్రభువా మమ్ములను నీవారిని గా చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు. మమ్ములను పిలుచుటకు నీవు వచ్చినందుకు కృతజ్ఞతలు. మేము వాటిని ఒక్కొక్కటి జ్ఞాపకము చేసుకొనుచున్నాము. నీ సిలువ ద్వారా వాటిని నీవు రక్షించావని మేము విశ్వసిస్తున్నాము. వారి రక్షణ పరిశుద్ధాత్మచేత నిర్ణయింపబడినదని మేము అంగీకరిస్తున్నాము. తండ్రి నామము కుమారుడు మరియు పరిశుద్దాత్మ నామము మహిమపరచబడును గాక. నీవు లేకుండా మేము ఏమి చేయలేము.

ప్రశ్న:

  1. మనము యేసులో మరియు ఆయన మనలో ఎందుకు ఉన్నాము ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:01 PM | powered by PmWiki (pmwiki-2.3.3)