Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Afrikaans -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Ukrainian -- Urdu? -- Yiddish -- Yoruba
Previous Lesson -- Next Lesson రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)
3. అందరు చెందిన వారు మరియు దోషులు (రోమీయులకు 3:9-20)రోమీయులకు 3:9-10 పౌలు యూదులు మరియు అన్యులను గురించి పిర్యాదు దేవుని నామములో చేసెను, మరియు మీలో ఎవ్వరు కూడా మంచివారు లేరని రుజువు చేసెను. ఎందుకంటె అందరు పాపము చేసియున్నారు, మరియు ఆ పాపములు ముట్టకూడనివి. వారు దేవుని మార్గమును విడిచి, పాపమునకు దాసులైరి. మరియు పౌలు తాను కూడా పాపినే అని చివరలో చెప్పెను. నీవు వికారంగా కనబడుటకు అసహ్యకరమైనది ఏదైనా నీవు చూసావా? నీ పాపమే నీకు వికారంగా మరియు అసహ్యముగా కనబడుచున్నది. నిన్ను నీవు పౌలు ఫిర్యాదుకు పోల్చుకో, అప్పుడు నీవే అందులో ఉన్నవని అర్థము చేసుకొంటావు. రోమీయులకు 3:11-12 మనమందరము ప్రకాశించబడుచున్న దేవుని ముందర అపవిత్రము చేయబడిన వారము. క్రీస్తు తప్ప నీతిమంతుడు యెవ్వడు లేడు. మన మనస్సులు ఒక మందమైన పొగతో నింపబడి ఉన్నాయి, కనుక మనము దేవునిని చూడలేకపోతున్నాము. మన పాపము యొక్క తీవ్రత మనకు తెలియదు. ఒకవేళ మనుషులు మాత్రమే దేవుని మహిమను వెతుకుతున్నట్లైతే వారు తెలివిగలవాడు! అయితే ప్రతి ఒక్కరు వారి మార్గములను చూసుకుంటున్నారు, వారి ఘనతను, దోషమును బట్టి అతిశయము కలిగి ఉంటున్నారు. మనుషులందరూ దేవుని మార్గము నుండి తప్పి పోయిఉన్నారు, మరియు ఎవ్వరు కూడా నిజమైన మార్గము లో నడుచుట లెదు. నీవు నీ ప్రవర్తనలో మంచివాడవు కావు. వారందరు వారి ఇష్టప్రకారం వెళ్లిరి కనుక చెదరిపోయిరి. రోమీయులకు 3:13 మనుష్యులు చేదు వారి నాలుకమీదనే ఉండును. మనమందరము కూడ అహంతకులమే, ఎందుకంటె మన ద్వారానే ఎన్నో నాశనాలు కలుగుతున్నాయి; పరిష్టితులకు మనము ఒక విషముగా ఉంది, దేవుని నడిపింపుకు వ్యతిరేకముగా ఉన్నాము. మన నోటిలో వ్యతిరేకత అనునది ఒక దూషణగా ఉన్నది. మనము దేవుని క్రమమునకు లోబడినివారముగా ఉన్నాము, కనుక మనకు తీర్పు తప్ప మరియి ఏది కూడా ఉండదని తెలుసుకున్నాము. రోమీయులకు 3:14-17 మన ద్వేషము అంత తొందరగా మారాడు, ఎందుకంటె మనకు శత్రువులంటే ఇష్టములేదు, అయితే మనము కష్టమైన మనుషులను జయించాలని అనుకొంటాము. ఎవరైతే వారి శత్రువులను ద్వేషిస్తారో వారు నీటివలె తమ రక్తమును చిందించెదరు, ఎందుకంటె మనిషి తన అహంకారమునందు ఒక జంతువుగా మారును. మనలో సమాధానము లెదు అయితే సమాధానముగా మాట్లాడుతున్నామని మోసము చేయుచున్నాము. మనుషులందరూ హంతకులు వారి హృదయములు కక్షలతో నిండియున్నవి. ఎందుకంటె దేవుడు ప్రేమ అయి ఉన్నాడని వారికి తెలియదు. కనుక వారు నిజాము అను సతయమును పోగొట్టుకున్నారు. రోమీయులకు 3:18 దేవుడు ఎవరో అని తెలియని వారు మూర్ఖులు; మరియు ఎవరైతే అతను అంటే భయము లేకుండా ఉంటారో వారు జ్ఞానము లేనివారు, ఎందుకంటె దేవుని యందలి భయము జ్ఞానమునకు మూలము కనుక, మరియు పరిశుద్ధుని యొక్క జ్ఞానాను అర్థమగునది. అపనమ్మకం అనునది ఈ దినాలలో మరి ఎక్కువగా ఉన్నది, ఎందుకంటె ఈ లోక మనుష్యులు దేవుడు లేరని చెప్పెదరు కనుక. పాపము మనుషులు హృదయములను రకరకాల ఆలోచనలచేత నింపి చెడగొట్టును! రోమీయులకు 3:19-20 పాత నిబంధన ప్రజలందరూ పాపులే, ఎందుకంటె పాపమును తెలుసుకొనుటలో ధరశాస్త్రము వారిని తీసుకొనివచ్చెను. ధర్మశాస్త్రము ఆశీర్వాదములు పరలోకము నుంచి వచ్చును, ఒకవేళ మనము ఆజ్ఞలను గైకొనునట్లైతే అని చెప్పెను. అయితే ఏ మనిషి కూడా ఈ షరతులను నెరవేర్చలేదు. ఎప్పుడైతే మన సొంత నిర్ణయాలతో మనలను మనము కట్టుకోవాలని చుస్తే అప్పుడు మన రక్తము కారును. మనమందరము చేసిన దానికి శిక్ష అనుభవించాలి అయితే మనము దేవునితో కనికరము పొందుకున్నాము. ఈ పౌలు పత్రికను ఒప్పుకొంటావా? నీవు ఏవిధముగా ఉండాలో పౌలు వ్రాసినది మరొకసారి చదువు. ప్రార్థన: ప్రభువా మాకు క్రీస్తులో నిరీక్షణకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. మేము మా నాలుకతో, హృదయముతో, చేతులతో మరియు కన్నులతో పాపము చేసి ఉన్నాము; మరియు మా హృదయములు మోసముతో, ద్వేషముతో,మరియు అబద్ధముతో నిందబడి ఉన్నది. నేను ఎంతటి పాపిని! నా పాపములను క్షమించు, నన్ను నీ పరిశుద్ధతలోనికి నడిపించి నేను నీ కన్నులయెదుట విరిగిన హృదయము కలిగి ఉండులాగున సహాయము చేయుము. అప్పుడు నేను నిన్ను మాత్రమే ఆరాధించెదను. ఓ ప్రభువా నా పాపముల నుంచి నన్ను పూర్తిగా కాపాడు. ప్రశ్నలు:
క్విజ్ - 1ప్రియా చదువరి,
నీవు ఒకవేళ ఈ రోమా పత్రికను చదివి ఉన్నట్లతే పై ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము, అప్పుడు మేము మీకు సర్టిఫికెట్ ను బహుమానంగా ఇచ్చెదము అప్పుడు నీవు ఈ పత్రికను అర్థము చేసుకొన్నట్లని యెరుగుదుము మా దగ్గర నీవు రోమా పత్రికను సంబంధించిన పరీక్షను వ్రాయుమని మేము నిన్ను ప్రోత్సహిస్తున్నాము, అప్పుడు నీవు నిత్యా ఐశ్వర్యమును పొందుకుంటావు. మేము నీ సమాధానము కొరకు ఎదురు చూస్తుంటాము. మా చిరునామా: Waters of Life Internet: www.waters-of-life.net |