Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 130 (The witness of John and his gospel)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 – 21:25)
5. చెరువు దగ్గర యేసు ప్రత్యక్షమగుట (యోహాను21:1-25)

d) యోహాను గురించిన సాక్ష్యము మరియు అతని సువార్త (యోహాను 21:24-25)


యోహాను 21:24
24 ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము.

నాలుగు ప్రాముఖ్యమైన నిజాలు :

గ్రీకు సంఘములో చెప్పబడినప్పుడు యోహాను జీవము కలిగి ఉంది తన సువార్తను ప్రచురించెను. అతను క్రీస్తు పరలోకమునకు వెల్లువరకు అతని శిష్యులుగా ఉండెను.

యోహాను క్రీస్తుకు choosina సాక్షిగా ఉండెను. అతను యేసు మాటలు విని వాటిని దాచిపెట్టెను మరియు అతని సూచనలను కూడా చూసేను. ఈ సువార్తను సంఘములో ఉండు సభ్యులు వ్రాసినది కాదు అయితే యోహానే దీనిని వ్రాసి ఉన్నాడు.

అతను గ్రీకు భాషను క్లుప్తముగా మాటలాడువాడు కాదు అయితే వాటి ప్రకారము నడుచువాడుగా ఉండెను. అర్థములు తేటగా ఉండెను మరియు నిజము మార్చబడలేదు. ఎవరైతే సువార్తను పరిచయము చేసుకుంటారో వారు యోహానును గురించి సాక్ష్యముగా ఉన్నారు. ఈ సువార్త మంకు ఒక ప్రియమైనదిగా ఉండెను కనుక మనము దీనిని బట్టి సంతోషముగా ఉన్నాము.

ఎవరైతే ఈ సువార్తను ప్రచురము చేశారో వారు క్రీస్తును వారి జీవితములో ఉంచుకొని, అతనిని స్వీకరించి అతని పిల్లలుగా మార్చబడుటకు అధికారమును అతని నామములో కలిగి ఉండిరి. పరిశుద్ధాత్ముడు వారిమీదికి వచ్చి, వారిలోనికి వచ్చి వారిని నడిపించినదిగా ఉండెను. కనుక వారు ఆ పరిశుద్ధాత్మను పండుకొని దాని నడిపింపు ద్వారా సర్వ సత్యములోనికి ప్రవేశించిరి.

యోహాను 21:25
25 యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.

కొంతమంది ప్రజలు ఈ నాలుగు సువార్తలను బట్టి ఒక అడ్డుగా అనుకుంటున్నారు. ఒకవేళ మనము ముందున్న పౌలు పత్రికలూ కూడా లెక్కవేస్తే మనకు ఐదు పుస్తకములు ఉన్నట్లు, కనుక ఇవి నిజమైన క్రైస్తవులకు సువార్తగా ఉన్నది. ఈ పత్రిక వ్రాసిన కర్త చెప్పినట్లు యోహాను చాల సార్లు యేసు మాటలు మరియు అతని కార్యాలను గూర్చి వివరించెను.కనుక దేవుని పరిపూర్ణత అతనిలో ఉన్నది. ఈ దినాలలో కూడా యేసు తన సంఘమును నడిపిస్తూ తన అడుగు జాడలలో నడుచునట్లు సహాయము చేసెను. ఒకవేళ మనము క్రీస్తు మాటలు అతని కార్యములు మనము తీసివేసినట్లైతే అతని ఉద్దేశములను మనము తెలుసుకొనలేము. కనుక ప్రతి క్రైస్తవునికి నిత్యజీవము అవసరము కనుక క్రీస్తు కార్యాలను వారి జీవితములలో చేయాలి.

నూతన నిబంధన గ్రంధములో వ్రాయబడినట్లు మన జిత్యజీవముగల దేవుడు తన మాటల ప్రకారము కార్యము చేయువాడుగా ఉన్నాడు. మనము అతని స్వరము విని అతని ఆలోచనలను కోరుకొనువాడుగా ఉన్నాము కనుక ఆశీర్వదింపబడినవారముగా పిలువబడుతున్నాము. " మేము అతని మహిమను చూసాము, ఏకైకతండ్రి అయినా దేవుని మహిమను చూసాము, అది సంపూర్ణ సత్యమైనదిగా ఉండెను. మరియు అతని కృప వెంబడి కృపను సంపూర్ణముగా మనము పొందుకొని ఉన్నాము."

ప్రార్థన: ప్రభువా నీ ప్రేమ కలిగిన సువార్తను వ్రాయునట్లు నీ దాసుడైన యోహానును నీవు బయలుపరచినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు మాతో అతని మాటలచేత మాట్లాడి ఉన్నావు. నీ దయను బట్టి, నీ మాటలు బట్టి, నీ జీవమును బట్టి మరియు నీ పునరుత్థానమును బట్టి నీకు కృతజ్ఞతలు. నీవు నీ తండ్రిని మాకు బయలుపరచి మా పాపములను క్షమించి నీ ఆత్మ చేత మాకు నూతన జీవితమును ఇచ్చి ఉన్నావు.

ప్రశ్న:

  1. యోహాను సువార్తను బట్టి వారు దేని గురించి బయటకు వచ్చారు ?

క్విజ్ - 7

ప్రియా చదువరి 20 మరియు 24 వ ప్రశ్నలకు సరి అయినా సమాధానములు వ్రాయుము . మీరు ఒకవేళ మిగతా ఆరు పత్రికలను బట్టి ప్రశ్నలకు జవాబులు వ్రాసినట్లైతే మీకు మేము ఒక సర్టిఫికెట్ ను ఇచ్చి , మీరు యోహాను సువార్తను క్రమముగా చదివారని భావించెదము.

  1. అన్న ఎదురుగా యేసుకు మరియు పేతురుకు మధ్యన ఉన్న బంధము ఏమి ?
  2. ఎలా మరియు ఏవిధముగా యేసు రాజుగా ఉన్నాడు ?
  3. యేసును కొట్టడములో మనము ఏమి నేర్చుకున్నాము, అతను వేసుకున్న కుదరదు గుద్దల ద్వారా మరియు ముండ్లకిరీటము ద్వారా మనము ఏమి నేర్చుకున్నాము ?
  4. యేసును గూర్చి పిలాతు యొక్క తీర్పు ఏమిటి ?
  5. సిలువ మీద వ్రాయబడిన దానికి అర్థము ఏమిటి ?
  6. యేసు పలికిన మూడు మాటలు ఏమిటి ?
  7. క్రీస్తు ఎముకలు విరిగిపోలేదనే విషయమును బట్టి మనము ఏమి నేర్చుకున్నాము ?
  8. యేసు సమాధి చేయబడుట ద్వారా మనము ఏమి నేర్చుకున్నాము ?
  9. యేసు పునరుత్థానమును గూర్చిన మూడు భాగముల రుజువు ఏమిటి ?
  10. ఖాళీ సమాధిని చూసి యోహాను ఏవిధముగా విస్వసించెను ?
  11. యేసు మరియను పేరుపెట్టి పిలుచువరకు ఆమె ఎందుకు క్రీస్తును వెదుకుట విడువలేదు ?
  12. మగ్దలేనే మరియునా పెదవులనుంచి వచ్చిన సమాచారం ఏమిటి ?
  13. యేసు పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత చెప్పిన మొదటి మాటకు అర్థము ఏమిటి ?
  14. శిష్యులు ఎందుకు ఆనందించిరి ?
  15. శిష్యులను బయటికి పంపుట అనగా ఏమిటి ?
  16. పరిశుద్ధాత్ముడు ఎవరు ? క్రీస్తుకు నీ సాక్షయము ద్వారా ఏమి చేస్తాడు ?
  17. తోమా పశ్చాతాపము దేనికి సూచన ?
  18. యేసును చూడక పోయినా " ఆశీర్వదించబడినవారు " అని యేసు ఎందుకు పిలిచాడు ?
  19. సువార్త చివరలో యోహాను ఏవిధముగా ముగింపు చెప్పాడు ?
  20. తమ వలలోనికి పట్టలేనన్ని చేపలు వచ్చినప్పుడు వారు ఎందుకు సిగ్గు కలిగి ఉండిరి ?
  21. యేసుతో మరియు పేతురుతో ఉన్న చర్చ నీకు ఏవిధముగా ఉన్నది ?
  22. పేతురు దేవుడిని ఏవిధముగా మహిమపరచాడు ?
  23. ఈ సువార్తలో యేసు పలికిన చివరి మాటలు ఏమిటి ?
  24. యోహాను సువార్తను ఏవిధముగా చెప్పగలరు ?

ఈ క్విజ్ పేపర్లో మీ పూర్తి పేరును మరియు చిరునామాను వ్రాయుట మరచి పోవద్దు. ఈ క్రింది చిరునామాకు పంపగలరు:

Waters of Life
P.O.Box 600 513
70305 Stuttgart
Germany

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

మీరు ఒకవేళ బైబిల్ ని చదవాలని ఆశకలిగి ఉన్నట్లయితే మేము మీకు వేరొక బైబిల్ పత్రికలను పంపుటకు సిద్ధముగా ఉన్నాము.

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:48 PM | powered by PmWiki (pmwiki-2.3.3)