Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 013 (The Sanhedrin questions the Baptist)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
B - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 1:19-28)

1. సంహేద్రిన్ అనే బాప్తీస్మ అప్పగింత (యోహాను 1:19-28)


యోహాను 1:25-28
25 వారు నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను, కానీ యెడల ఎందుకు బాప్తీస్మమిచ్చుచున్నావు, అతనిని అడుగగా 26 యెహాను - నేను నీళ్లలో బాప్తీస్మమిచ్చుచున్నాను గానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. 27 మీరాయణ నేరుగారు, అయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. 28 యోహాను బాప్తీస్మమిచ్చుచున్న యొర్దాను నదికి ఆవాలనున్న బెథానీయాలో ఈ సంగతులు జరిగెను.

తోరా నుంచి యూదులు శుద్ధిని గురించి బాప్తీస్మమును గూర్చి నేర్చుకున్నారు. అయితే బాప్తీస్మమనునది యూదులు కానివారికి ఇవ్వబడినది ఎందుకంటె వారు తమ దేశములను చేదు చేత నింపియున్నారు కనుక. ఏదేమైనప్పటికీ, బాప్తీస్మమును అంగీకరించడమనేది తగ్గింపును మరియు దేవుని కుటుంబములోనికి చేర్చబడేది అని అర్థము.

అందుకే అక్కడున్న యెరూషలేము పెద్దలు " విశ్వాసులను పచ్చటపమునకు ఎందుకు పిలుస్తున్నారు, వారు నిజముగా సున్నతి చేయబడి నిబంధనలో ఉన్నారా ? మనము పరిషుడతలో తక్కువగా ఉన్నామని మరియు దేవుని ఉగ్రతనుంచి తప్పిపోయి ఈ లోక బాధ్యతలను చేసే నాయకులు అనుకున్నావా ? కనుకనే బాప్తీస్మమిచ్చు యోహాను రెండు గుంపులుగా చేసి , ఒక గుంపు బాప్తీస్మముద్వారా పచ్చాత్తాపపడువారుగా ఉంది రాబోవు క్రీస్తు కొరకు సిద్దపడువారుగా ఉన్నారు. రెండవ గుంపు బాప్తీస్మమును తిరస్కరించి, వారు క్రీస్తును స్వాగతించుటకు అర్హులని అనుకోని క్రీస్తు వచ్చుట కేవలము రాజకీయనాయకులకొరకు అని భావిస్తారు.

అందుకే అక్కడున్న యెరూషలేము పెద్దలు " విశ్వాసులను పచ్చటపమునకు ఎందుకు పిలుస్తున్నారు, వారు నిజముగా సున్నతి చేయబడి నిబంధనలో ఉన్నారా ? మనము పరిషుడతలో తక్కువగా ఉన్నామని మరియు దేవుని ఉగ్రతనుంచి తప్పిపోయి ఈ లోక బాధ్యతలను చేసే నాయకులు అనుకున్నావా ? కనుకనే బాప్తీస్మమిచ్చు యోహాను రెండు గుంపులుగా చేసి , ఒక గుంపు బాప్తీస్మముద్వారా పచ్చాత్తాపపడువారుగా ఉంది రాబోవు క్రీస్తు కొరకు సిద్దపడువారుగా ఉన్నారు. రెండవ గుంపు బాప్తీస్మమును తిరస్కరించి, వారు క్రీస్తును స్వాగతించుటకు అర్హులని అనుకోని క్రీస్తు వచ్చుట కేవలము రాజకీయనాయకులకొరకు అని భావిస్తారు.

యోహానుకు ఇవన్నీ తెలిసి నవ్వుతో వారికి సమాధానమును ఇచ్చాడు. " మీరు చెప్పినది నిజమే, నేను ముఖ్యుడను కాను. నేను కేవలము నీళ్లలోనే బాప్తీస్మమిచ్చుచున్నాను, శక్తి చేత కాదు లేక మాయం చేత కాదు. నేను చేస్తున్నది ప్రతిదీ వచ్చువానికి ఒక సూచనగా చేస్తున్నాను."

అప్పుడు యోహాను గంభీరమైన స్వరముతో ఆ నాయకులకు మరియు పెద్దలకు ఈ విధముగా చెప్పాడు, " మీరు గ్రుడ్డివారు. మీ మధ్యలో ఒక చారిత్రిక కార్యము జరుగుట కనిపెట్టుటలో ఓడిపోయారు. మీరు నను పరీక్షిస్తున్నారు. అయితే క్రీస్తు వస్తున్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. నాకు ఏ విధమైన కార్యము చేయుటకు శక్తి లేదు. అయితే అతను చెప్ప్పినది మాత్రమే చేసే బాధ్యత ఉన్నది. పరిశుద్దాత్మ నన్ను క్రీస్తు వస్తున్నాడు అని చెప్ప్పుటకు ఒక స్వరముగా వాడుకున్నది. కనుక ఈ దినమే రక్షణ దినము కనుక పచ్చాత్తాపం పది నిన్ను నీకివే రక్షణలోనికి మారు."

ఈ మాటలకు చెబుతున్నప్పుడు అక్కడున్న వారంటారు ఆశ్చర్యానికి లోనై. క్రీస్తును స్వాగతించుటకు వారి మనసులను సిద్ధపాటు చేసుకొన్నారు. అయితే అతనా అపుడే వచ్చియున్నాడు, అయితే అతను వచ్చినది వారు గమనించలేదు లేదా చూడలేదు. అయితే ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు.

అప్పుడు యోహాను తనకు ఇష్టమైన వాక్యమును క్రీస్తు కొరకు సాక్షి అయి అన్నిటికంటే ఎక్కువైనా సువార్త వాక్యమును జ్ఞాపకము చేసికొనెను 15 వ వచనము " నాకంటే వెనుక వచ్చువాడు నాకేంటి ముందు ఉన్నవాడు". దీని ద్వారా యోహాను క్రీస్తు నిత్యమును మరియు ఆయన సన్నిధిని తెలియపరుచుచున్నాడు. బాహ్యముగా కనబడుటకు మనందరివలె క్రీస్తు శరీరమును ధరించి, వస్త్రములు ధరించి మైర్యు మన కళ్ళు ఎదుట ఉన్నాడు. మరియు అందరివలె ఉండి అన్ని మార్గములను తెలుసుకొనువాడుగా ఉన్నాడు. అయితే అతని స్వభావంలో అందరికంటే వ్యత్యాసమైన వాడు.

యోహాను క్రీస్తు సేవకుడిగా చెప్పుటకు యోగ్యుడు కాదని ఎంచుకొనెను. ఎందుకంటె ఎవరైనా బంధువులు తమ ఇంటికి వస్తే సేవకుడు వారు కాళ్ళను నీటితో కడగాలి. క్రీస్తు ఈ ప్రజల కొరకు వచ్చాడని చూచి, తన చెప్పులను కూడా విప్పుటకు యోగ్యుడను కాను అని చెప్పెను.

ఈ మాటలకు ప్రజలు " ఎవరు ఈ మనిషి ? దేవుడు ఒక సామాన్యునితో ఎలా ఉంటాడు ? ఒక గొప్ప ప్రవక్త క్రీస్తు చెప్పులను విప్పుటకు యోగ్యుడను కాను అని ఎందుకు చెప్తున్నాడు ?" యెరూషలేము పెద్దలు ఈ మాటలకు ఆశ్చర్యపోయిఉండవచ్చు, " ఎందుకంటె చాలా మంది మిగతా వారిని వెంబడించి ఉంటారు, ఎందుకంటె క్రీస్తు యెరూషలేము పట్టణములో ప్రత్యక్షమవుతాడు అని అనుకోని ఉంటారు. అయితే క్రీస్తును కలుసుకునే అవకాశమును వారు పోగొట్టుకున్నారు. ఈ సంఘటనలు యొర్దాను తూర్పుదిక్కున జరిగినవి,

ప్రార్థన: ప్రభువైన యేసు నిత్యుడగు దేవుడుగా మా కొరకు వచ్చి ఉన్నందుకు కృతఙ్ఞతలు. మాకు దగ్గరగా వచ్చినందుకు నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరచుచున్నాము. నిన్ను నీవు తగ్గించుకొని ఉన్నావు. నీవు హృదయమందు జాలికలిగిన వాడవు. పరిశుద్దాత్మ నడిపింపుద్వారా నిన్ను వెంబడించుటకు మాకు తగ్గింపు స్వభావమును దయచేయుము.

ప్రశ్న:

  1. పెద్దల మధ్యలో యోహాను ఏ విధమైన సాక్ష్యము కలిగి ఉన్నాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:20 AM | powered by PmWiki (pmwiki-2.3.3)