Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 014 (The Wrath of God against the Nations)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)

1. దేశముల మీద దేవుని ఉగ్రత బహిరంగపరచుట (రోమీయులకు 1:18-32)


రోమీయులకు 1:29-32
29 అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 30 కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును 31 మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 32 ఇట్టి కార్యములను అభ్య సించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.

పౌలు మన మధ్యలో మన పాపములను ముందర ఉంచాడు అవి పది ఆజ్ఞలకు ఒక అద్దములాగా ఉంటాయి, అంటే జ్ఞానులు మాదిరి, లేదా వేరే తరుల మాదిరి మాట్లాడినట్టు కాదు, అయితే మనలను మనము భయముకలిగి మన ప్రతి పాపములను తెలుసుకొని వాటినుంచి దూరముగా ఉండునట్లు తెలుసుకోవాలి. ఎవరైతే సృష్టికర్తను తన జీవితములో నింపక ఉండునో వాడు తన జీవితములో చెడు కలిగి అన్యాయము కలిగి ఉండును. ఎందుకంటె అపవిత్రమా వారిలో చేజేతును మాత్రమే ప్రోత్సహించును కనుక కాబట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకొనువారిగా ఉండాలి. కనుక మనిషి క్రీస్తుతో లేదా అపవిత్రాత్మతో మాత్రమే ఉండగలడు. అది కాక మధ్యలో ఏది కూడా లేదు.

ప్రభువు మరియు పౌలు వ్యభిచారులు పాపము చేయబడినవారు అని చెప్పిరి. ఎందుకంటె వ్యభిచారము చేయువారు వారి భాగస్వాములను మోసము చేసేవారు మరియు విశాలమైన మార్గములో నడుచుటకు ఇష్టపడువారుగా ఉంటారు. కనుక ఎవరైతే తమను తాము ద్వేషించకపోతే వారు దేవుని శక్తిని కోల్పోయేవారుగా ఉంటారు; కనుక ఎక్కువమంది ఆలోచనలలో మరియు కార్యములో వ్యభిచారులుగా ఉన్నారు. వారు పరిశుద్ధత లేనివారు మరియు చెందిన వారు. నీ గురించి నీకు తెలుసా? నీ మనసు నిన్ను గూర్చి క్లుప్తముగా చెప్తున్నది కనుక నిన్ను నీవు ఖండించుకోక, నీవు ఏమి చేసావో ఒప్పుకో.!

మనిషి దేవునితో సహవాసము లేకుండా ఉంటె అతని నీతిమంతుడు మరియు చెడ్డవాడని నీకు తెలుసా? ఒకవేళ మానవత్వము చదువు, సంఘ సేవ ఒకవేళ చెడినదైతే ఎందుకు వాటి గురించి చెప్తారు? మాకు దాని గురించినది అవసరము లేదు, అయితే నూతన సృష్టి మరియు మారు మనస్సు కలిగిన హృదయము కావాలి.

ఎవరైతే దేవుడిని తెలుసుకొనలేకపోవునో అతను ధనమును ప్రేమించి తన జీవితములో దానిని దేవునిగా చేసుకొనును. అతని దహనము ఎంతవరకు వృద్ధి చెందుతుందో అంతే అతను కూడా వృద్ధి ధనము పట్ల చెందును. అది తనను క్రైస్తవ నిరీక్షణకు పోగొట్టేదిగా ఉంది చెడును మరియు ద్వేషమును కలిగి ఉండునట్లు చేయును.

ఎవరైతే చెడ్డ మనసుతో, అసూయచేత, మోసముచేత,ప్రతి హింస చేత, కపటము చేత, అబద్ధముచేత, మోసముచేత మరియు జిత్తులమారితనం చేత అధికారము చేయబడినట్లైతే. అసూయచేత ఉన్న మనిషి తన దుర్మార్గముచేత తన శత్రువులను మరియు తన స్నేహితులను దుర్మార్గముచేత ఉందును. వారి విషయములో అతను మంచి స్వభావము కలిగి ఉన్నట్లు ప్రవర్తించును అయితే అతని హృదయము మాత్రమూ వేరే విధముగా ఉండును.

అయితే సహజముగా అసూయ కలిగిన వ్యక్తి ఇతరుల పట్ల చాల ఈర్ష్య కలిగి ఉందును. అతను వారి ఆశీర్వాదములను బట్టి ఆనందించువాడు కాదు, ఎందుకంటె వారందరికంటే అతనే ఎక్కువ సంపద కలిగిన వానిగా ఉండాలని కోరుకుంటాడు. మరియు ముందుకు అతను అందరికంటే ఎక్కువ ధనవంతుడిగా మరియు ఎక్కువ తెలివిగలవాడుగా మరియు అందరికంటే మరి ఎక్కువ గౌరవము కలిగిన వానిగా ఉండాలని అనుకుంటాడు. పిసినారితనం మరియు అసూయ అనునది అందరికంటే ఎక్కువ గౌరవింపబడుతున్నదని అనుకొంటారు.

ఆ విధమైన మనసులు మంచి కార్యములను బట్టి ఆలోచనకలిగి ఉండవు, అయితే చంపుటకు, ద్వేషించుటకు ఆలోచన కలిగి ఉండును. కనుక యేసు మనలను ఆనందించడం నేర్పించి ద్వేషమును మరియు ఏ ఇతర చేదు ఆలోచనలను కలిగి ఉండక ఉండుమని చేసెను, ఎందుకంటె అవన్నీ కూడా ఒక హత్య చేయబడుటకు ఆలోచనా కారముగా ఉండును. మనమందరము దేవుని దృష్టిలో చంపువారముగా ఉన్నాము.

ఈ విధమైన ఆత్మలు మనలను మంచి మాటలను మరియు మంచి కార్యములను చేయుటకు ఉదాహరించును, అయితే అదే సమయములో పరిశుద్దాత్మ మనలను ఇతరులతో సమాధానము కలిగి ఉండునట్లు మరియు వారితో మంచి సహవాసం కలిగి ఉండుటకు చేయును. మీరు ఒక క్రమము లేనివారిగా ఉండుటకు కారకులైనారా మరియు దేవుని పిల్లలలో లోబడివారుగా ఉన్నారా? నీవు అగ్నిలోనికి నూనె వేస్తున్నావా? లేక నీవు క్షమాపణను మరియు పచ్చాత్తాపమును తీసుకొని, శత్రుత్వమునకు ముగింపు పలికి, ఒకవేళ నీవు దీనికి త్యాగము చేసినవా?

మోసము చేయుట అనునది చెడు యొక్క స్వభావముగా ఉన్నది, అది దేవునిలో అస్సలు లేదు. ఎవరైతే తమ ప్రణాళికలను వారి ఆలోచనలచేత ఉండు, మరియు సామాన్యమైన ప్రజలు మంచి దాయకలిగిన మాటలచేత చెడువానికి కుమారుడుగా ఉండును. అయితే మంచి ఆత్మ ఫలములు ఏమనగా ఆత్మీయ సత్యములు, నిజమైన మాటలు మరియు యదార్థకలిగిన మాటలు. అయితే అబద్ధములు మరియు వాటి తీగలు చెడుకు సంబంధించిన వ్యర్థములు.

నరక ఫలము ఏమనగా అభాక్రము కాచేవి, మరియు మన పేరులు గొప్పచేసే అపఖ్యాతి. ఎందుకంటె మన పెదవులు విషముచేత నింపబడి ఉన్నవి, మరియు మన పాదములు ఇతరులను నాశనము చేయుటకు ముందుకు కదులుతున్నవి. మనలను మనము రక్షించుకొనుటకు మన బంధువులను కూడా ఖండించుకొనుచున్నాము మరియు మనలను మనము ప్రాముఖ్యములోనికి తెచ్చుటకు ఇతరులను ఖండించుచున్నాము.

ఎవరైతే ఈ విధమైన పాపములు చేస్తున్నావో వారు తెలిసో తెలియకో దేవుడిని ద్వేషిస్తున్నారు, ఎందుకంటె ఎవరైతే ప్రభువును ప్రేమిస్తున్నారో వారు ప్రజలను ప్రేమిస్తారు. అయితే ఎప్పుడైతే నీవు ప్రజలతో మంచిగా మాట్లాడక వారిని విడిచి వారిని ఖండించినట్లైతే, నీలో ఆత్మ ఉండి మాట్లాడుతున్నాడని అనుకొంటావు అయితే అది నీవు మాట్లాడునది. ఎప్పుడైతే నీవు ఒకరిని ద్వేషిస్తావో దాని అర్థము నీవు దేవుడిని ద్వేషించినట్లు ఎందుకంటె దేవుడు ప్రేమాస్వరూపి కనుక, మరియు ఎవరైతే అతనిలో నిలిచి ఉందురో వారు అతని ప్రేమలో నిలిచి ఉందురు, కనుక వారు ఎల్లప్పుడూ క్షమించి, ఆశీర్వదించి, ప్రేమించు వారుగా ఉంటారు.

సాతానుడు తన హృదయమందు ఏ విధముగా అయితే గర్వము కలిగి ఉన్నదో అదేవిధముగా చేద వాడుకూడా ఉండును. వారికి వారి హృదయమును గూర్చి వారి అసూయ గూర్చి తెలుసు కాబట్టి వారి సొంత జ్ఞానముచేతనే అవన్నీ చేయుదురు అయితే వారు తమ చెడ్డ ప్రాణములను కప్పుకొంటారు. వారు ఖఠినము కలిగినవారై వారికి సమస్తము తెలుసునన్నట్లుగా చెప్పి వారి హృదయమందు ఎగతాళి చేయబడిన వారుగా ఉంటారు. కనుక ఈ లాంటి వారు బీదల పట్ల చాల భయంకరముగా ఉంటారు కనుక వారు అసూయచేత దయను పొందుకోరు. వారు వారికి తోచిన విధముగా పరిచర్య చేయుదురు. వారు చూచుటకు మంచిగా, బహుబాణము ఇయ్యబడువారిగా ఉంటారు అయితే ఎప్పుడైతే వారు ఒంటరిగా ఉంటారో అప్పుడు దేవుడు వారిని గద్దించుట మరియు వారిని దేవుడు ఖండించుట వింటారు.

వారు ఇతరుల బలహీనతలను మరియు వారి నిరుద్యోగమును బట్టి దాయకలిగి ఉండి, వారు గొప్పగా దోషముచేసినవారుగా ఉంటారు; మరియు వారి చెడు ఆత్మ వారి కుటుంబములలో కూడా లోబడునటువంటిదిగా ఉండును. వారు తమ పితరులు దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా నడిపించరు, అయితే ధనమును ఆశించి, స్వతంత్రులుగా ఉండి, పరిచర్య చేయుటకు సిద్ధపాటు కలిగి ఉండక ప్రేమ, త్యాగము చేత కార్యములు చేయరు. ఈ విధముగా వారు వారి జీవితములకు ప్రేమ కలిగిన జీవితములను మరియు వారి పితరుల అజ్ఞానమును విడిచెదరు. పాపము ఒక గొప్ప నేరమని మరియు దేవుని జ్ఞానము ఒక గొప్ప తెలివిని వారికి తెలియదు. ఎవరైతే పరిశుద్దాత్మ దేవునికి సమర్పించక ఉంటారో వారు దేనిని అర్థము చేసుకోలేరు, అయితే అన్నిటినీ తప్పుగా చూస్తారు. కనుక వారు ఈ సమాజములో విలువను మర్యాదను కోల్పోతారు.

ఈ నిబంధనలో వారు నమ్మకస్తులుగా కనపడరు, కనుక వారు ఆధారపడి ఉన్నవారుగా కనపడరు. ఎవరైతే దేవునికి సమర్పించక ఉంటారో వారు మనుషులతో కూడా మంచి సహవాసము కలిగి ఉండరు. దేవునితో నమ్మకము కలిగిన వాడు మనుషులతో కూడా నమ్మకము కలిగి ఉండును, అయితే ఎవరైతే ప్రభువు లేకుండా ఉండునో వాడు తప్పిపోయి, చెదరి పోయి బీదవానిగా ఉండును.

మన దేవుడు ప్రేమకలిగి దాయకలిగి ఉన్నాడు. మంచి స్వభావములను విడిచినవానికి శ్రమ, వారి హృదయము ఒక తాతిలాగా మారును. వారికి వారు ప్రేమించి ఇతరులను ద్వేషించెదరు. నీగురించి చూసుకో! నీ శత్రువులను నీవు ప్రేమిస్తున్నావా? బీదలను బట్టి కనికరము కలిగి ఉన్నావా? యేసు చెదిరిపోయిన వారిని బట్టి అతను శ్రమ పొందాడు. నీవు నీ ప్రజలను ఖండిస్తున్నావా లేక ప్రేమిస్తున్నావా? నీవు శూన్యతలో కనికరమును మరియు దయను కలిగి ఉన్నావా, లేక నీవు దేవుని ముందర నీ పాపమును బట్టి అతనితో పచ్చాత్తాపము కలిగి ఉండునట్లు దేవుని ఆత్మా నిన్ను కడిగినదా?

మన పాపములు సముద్రపు ఒడ్డున ఉన్న ఇస్తుకా రేణువులవలె ఉన్నవి. కనుక నీవు దేవునిని తెలుసుకుంటే అప్పుడు నిన్ను నీవు తెలుసుకుంటావు. ఎవరైతే తమ ప్రవర్తనలనుంచి వేరుపరచబడతారో వారికి వారు ఖండించుకోంట్టారు. ప్రహి ఒక్కరు వారి చిన్నతనము నుంచి పాపులే. కనుక నీవు ఈ దినమే నీ పాపములను బట్టి నీ దోషములను బట్టి మరణించాలి. పరిశుద్ధ దేవుడు నీ నాశనము కోరుకుంటున్నాడు. కనుక నీవు బ్రతుకుటకు అధికారము లేదు. ఎందుకంటె అధికారులందరూ అబద్దం చెబుతున్నారు. కనుక మన పాపములో మనము చనిపోవుటకు మనకు అధికారము ఉన్నది. కనుక నీ మనసును నీవు ఎప్పుడు మార్చుకుని, నిన్ను నీవు సంపూర్ణముగా పచ్చాత్తాపమునకు సమర్పించుకుంటావు?

నీవు ఒకవేళ పచ్చాత్తాపం పడకున్నట్లైతే నీవు ఇతరుల పాపములను పొందుకున్నవాడిగా ఉంటావు. నీవు మాత్రమే పాపముచేయవు అయితే పాపము చేయువారితో కూడా నీవు ఉంటావు; అప్పుడు నీవు వారిని వారి పాపములను బట్టి ప్రోత్సహించి వారి పాపములను బట్టి అతిశయించి వాటిని బట్టి నీ సొంత పాపములను మరి ఎక్కువగా పాపము చేయబడతావు. నీవు మాత్రమే చేదుగా ఉండుట నీకు చాలలేదా? నీ సమాజమును కూడా చెడుపు చేయుట నీకు అవసరమా? నీ పాపములను బట్టి ఆనందిస్తున్నావా? ఇతరుల కఠిన హృదయములను బట్టి తృప్తి పడుచున్నావా? నీవు నీ ప్రజల కొరకు మరియు నీ కొరకు కన్నీళ్లు కార్చవా? నిన్ను దేవుని ఆత్మ పచ్చాత్తాపములోనికి నడిపించలేదా లేక ఇంకా నీవు కఠినముగా ఉన్నావా?

ప్రార్థన: ప్రభువా నేను పాపిని నాయదల కనికరము చూపుము. నా ప్రతి రక్తపు బొట్టు కూడా పాపము అని నీకు తెలుసు, నేను చెడు ఆలోచనలకూ మార్గము. నీ తీర్పు నీతికలిగినది కనుక నేను నశించబడిన వాడను. నాతో నీవు ఓర్పుకలిగి నీ తీర్పు చేత నన్ను నాశనము చేయకు. నేను మరియు నా స్నేహితులందరూ నరకములో పడకుండా మమ్ములను నీవు మార్చుము. మేము మా హృదయమందు మార్పు కలిగి ఉండునట్లు మా పాపములను తెలుసుకొనే జ్ఞానమును ఇమ్ము. నీ దయ కలిగిన మనసుచేత నా పట్ల కనికరము కలిగి ఉండి;నా నుంచి నీ ఆత్మను తీసివేయకుము.

ప్రశ్నలు:

  1. పాపములలో ఐదు పాపములు ఏమిటి, మరియు వీటిలో ఏది ఈ లోకములో ప్రధానముగా ఉన్నది?

దేవుని ఉగ్రత
భక్తినీళులకు మరియు అన్యాయస్తులమీద
పరలోకమునుంచి బయలుపరచుట
(రోమా 1:18)

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:31 AM | powered by PmWiki (pmwiki-2.3.3)