Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 095 (The world hates Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
D - పైటప్పుడు గెత్సేమనే కు వెళ్ళేటం (యోహాను 15:1 – 16:33)

3. క్రీస్తును మరియు అతని శిష్యులను ఈ లోకము ద్వేషించును (యోహాను 15:18 - 16:3)


యోహాను 16:1-3
1 మీరు అభ్యంతరపడకుండవలెనని యీ మాటలు మీతో చెప్పుచున్నాను. 2 వారు మిమ్మును సమాజమందిర ములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. 3 వారు తండ్రిని నన్నును తెలిసికొన లేదు గనుక ఈలాగు చేయుదురు.

యేసు తన శిష్యులు మూడు కారణాలచేత ద్వేషించబడతారను వారికి చెప్పెను :

ఎందుకంటె వారు దేవుని ద్వారా జన్మించబడ్డారని ఈ లోకము ద్వారా కాదని.

ఎందుకంటె మనుషులు క్రీస్తును దేవుని కుమారుడని మరియు అతని స్వరూపమని గుర్తు చేసుకోలేదు కనుక.

ఆ మతపెద్దలు నిజమైన దేవుడు తెలియదు, మరియు వారి ఆరాధన తెలియంది దేవునికి చేసిరి.

కనుక అనుమానము వారి ద్వేషమునకు కేంద్రముగా ఉన్నది. ఎవరైతే తండ్రి వైపు తిరిగి క్రీస్తు వైపు తిరుగుతారో వారు వారిద్వారా చంపబడతారు. ఎందుకంటె వారు సాతానుని సేవిస్తారు. వారికి నిజమైన దేవుడు పరిశుద్ధుడని తెలియదు; వారు యేసు శక్తి కలిగిన రక్తమును అనుభవించలేదు. పరిశుద్దాత్మునికి వారు దూరముగా ఉన్నారు. కనుక ఒక అన్యుడు పరిశుద్దటం దేవుడిని వెంబడించువారిని నాశనములోనికి నడిపించి వారిని శ్రమలలోనికి వేయును. కనుక ఈ విధముగా క్రీస్తు వచ్చువరకు జరుగును.

కనుక భవిష్యత్తులో మనుషులు జ్ఞాన ప్రకాశము కలిగి ఉంటారని ఊహించవద్దు. ఎందుకంటె ఈ రెండు ఆత్మలు ఈ లోకము ఉందువరకు ఉండును: అవే పైనుంచి వచ్చిన ఆత్మ మరియు ఈ లోక ఆత్మ. పరలోకమునకు మరియు నరకమునకు మధ్యలో వంతెన లేదు. కనుక నీవు తండ్రి అయితే దేవునితో మరియు క్రీస్తుతో సహవాసము కలిగి ఉండాలి. లేదా ఈ లోక స్నేహము కలిగి నిత్యా నరకమునకు నిన్ను నడిపించు ఈ లోక ఆత్మలో అయినా ఉండాలి. నీవు ఒకవేళ క్రీస్తును వెంబడిస్తే అప్పుడు నీవు ప్రేమ కలిగిన వాడుగా ఉంటావు. ఒకవేళ నీవు అతని బిడ్డగా ఉండకపోతే నీవు ఈ లోక ఆత్మను పండుకొని దేవుని విరోధిగా ఉంటావు.

నీవు ఒకవేళ నిజముగా దేవునిలో ఉన్నట్లయితే క్రీస్తు నిన్ను దత్తత తీసుకున్న విషయాన్ని బట్టి నీకు జ్ఞాపకము చేస్తున్నాడు. నీవు ఒకవేళ క్రీస్తును మరియు అతనిని వెంబడించువారిని వ్యతిరేకించినట్లైతే నీ భవిష్యత్తు చాల బాధగా ఉండును. ఈ లోకము క్రీస్తును వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని ద్వేషించును; కనుక నీవు దేవునిని పొందుకొని దేవుని బిడ్డగా ఉందువు, అప్పుడు ఈ లోకము నిన్ను దాని స్వాస్థ్యముగా ఆహ్వానించును. కనుక నిత్యజీవమును లేదా నిత్యా నరకమును ఎన్నుకో.

ప్రార్థన: యేసు ప్రభువా మరణమును ఎన్నుకున్నందుకు నీకు కృతజ్ఞతలు; నీవు నీ తండ్రికి నమ్మకముగా ఉన్నావు. మమ్ములను ఈ లోకమునుంచి వేరుపరచి నీ ప్రేమలో ఉండే విత్తనమును వేయుము, అప్పుడు మేము దేవుని పిల్లలుగా ఉండడము. నీ ప్రేమ మాకు ఒక శక్తిని మరియు దారిచూపుగా ఉండును.

ప్రశ్న:

  1. క్రీస్తును విశ్వసించువారిని ఈ లోకము ఎందుకు ద్వేషించును ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:12 PM | powered by PmWiki (pmwiki-2.3.3)