Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 009 (Outpouring of the Holy Spirit at Pentecost)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

5. పెంతేకొస్తు దినమందు పరిశుద్దాత్మ వచ్చుట (అపొస్తలుల 2:1-13)


అపొస్తలుల 2:1-4
1 1 పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. 2 అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. 3 మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ 4 అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. 

ఒకవేళ సూర్యుడు ఈ భూమి మీదికి వచ్చినట్లైతే ఎలావుంటుంది? ఒకవేళ ఈ పెద్ద బంతి మాదిరి ఉన్న ఇది ఒకవేళ సృష్టిని అంతటినీ నాశనము చేసినట్లయితే ఏమవును. ఇది క్రిందకు పడకుండా ఉన్నట్లయితే? అప్పుడు ఇది మన కన్నులలో ఆవిరవుతుంది. అయినప్పటికీ సృష్టించబడిన సూర్యుడు మన దగ్గరకు రాడు, అయితే సృష్టికర్తే ఈ లోకమునకు ఒక అగ్నిగా ఈ లోకమునకు వచ్చియున్నాడు. అతను మనుషులకు తీర్పు తీర్చలేదు అయితే ఎవరతే అతని కొరకు ఎదురుచూస్తున్నారో వారి యెడల కనికరము కలిగి ఉన్నాడు. కనుక దేవుడు మనిషి దగ్గరకు వస్తాడు. కనుక ఎవరైతే అర్థము చేసుకుంటారో వారు ఆరాధిస్తారు. అంతే కాక దేవుడు మనిషిలో నివాసము చేస్తాడు. ఈ సత్యము మనిషి అర్థమును అధికమిస్తుంది. దయచేసి సంఘము యొక్క పుట్టుక ఫిర్యాదును వచనము తరువాత వచనమును, మరియు దేవుని ప్రేమను మరియు అతని సహనమును, కూర్పను బట్టి చదువగలరు.

పస్కా పండుగ మొదటి దినమందు యూదులు ఏభై రోజుల ముందు పెంతేకొస్తు దినమును ఒక పండుగగా జరుపుకుంటారు. ఇది గోధుమ పంట యొక్క కృతజ్ఞత దినముగా ఉందును. క్రీస్తు గోధుమ గింజగా ఈ భూలోకములో పది చనిపోయాడు. అతని పునరుత్తానమందు ఒక మొదటి ఫలముగా ఉంది దేవునికి అంకితమయ్యారు, మరియు దేవునికి ఘణాత్కారముగా మరియు అతను అంగీకరించు త్యాగమై ఉన్నాడు. శిష్యులు కూడా ఎవరైతే ప్రభువు కొరకు ఎదురు చూసి ప్రార్థిస్తున్నారో వ్వారు కూడా దేవుని సంపూర్ణమైన పంట యొక్క మొదటి ఫలమై ఉన్నారు. కనుక ఆత్మీయ పంట ఇంకా జరుగుతూ ఉన్నది. మనము క్రీస్తు కొరకైనా ఫలించు గోధుమ గింజ అయి ఉన్నాము, మరియు ప్రభువు ఏదైతే విత్తదో వారినే మనము కోయువారముగా ఉన్నాము, మరియు ప్రవక్తలు ఏదైతే అనుకున్నారో వాటినే పొందుకొనువారము. ఎందుకంటె దేవుని కుమారుడు మరణించాడు కనుక పరిశుద్ధాత్ముడు ఈ లోకమునకు వచ్చాడు.

కృప కలిగిన ఆత్మ అందరికీ కనికరమును ఇవ్వలేదు. యెరూషలేము ఒక రాజధాని అయినప్పటికీ క్రీస్తు ప్రేమ ఎవరతే ప్రార్థించారో వారికి మాత్రమే కలిగినది. దేవుని శక్తి దేవాలయమును తాకలేదు, మరియు రోమా సైన్యము కూడా నిత్యా జీవము లేక ఉండిరి. అయితే ఎవరైతే తండ్రి వాగ్దానము కొరకు ఎదురు చూసారో వారు మాత్రమే పరిశుద్దాత్మ శక్తిచేత నింపబడినారు.

నూరు మంది అనగా పురుషులు మరియు స్త్రీలు తరువాత శిష్యులు కూడా, ఎప్పుడైతే యేసు పరలోకమునకు కొనిపోబడినాడో ఆ శబ్దమును విని భయపడిరి. అది ఒక గొప్ప వీచు గాలిగా ఉండెను. ఇంటి యొక్క కిటికీలు, మరియు తలుపులు ఏవికూడా ఏ విధమైన శబ్దము లేకుండా ఆ ఇల్లంతా కూడా యేసును పరలోకమునకు కొనిపోబడుతున్నప్పుడు పెద్ద శబ్దము ఆ ఇంటిలో కలిగెను. అది చూసి వారు ఆశ్చర్యపడిరి మరియు వారి చెవులు పెద్దగా తెరువబడెను. వారు ఆ గాలిని  చూడలేదు అయితే ఆ శబ్దమును మాత్రమే గట్టిగా వినిరి. వారు ఇంకనూ ప్రార్థనలో ఉన్నప్పుడే ఇది జరిగెను. కనుక వారు దేవుని శక్తి వారి హృదయములలో కార్యము చేయునట్లు వారి హృదయములను క్రీస్తు కొరకు తెరచిరి. అప్పుడు అనుకోకుండా అగ్ని పాడుతా వారు కన్నులారా చూసిరి. అయినప్పటికి వారి నాలుకలు పైకి క్రిందికీ తిరగలేదు, మైర్యు వారి వస్త్రములు కానీ ఇల్లు కానీ కాలిపోలేదు అయితే ఆ సమయములో వారు గొప్ప ప్రార్థన కలిగి ఉండిరి. ఈ విధముగా యేసు ఏమైతే చేయాలని అనుకున్నాడో దీని ద్వారా తెలిపినాడు. ఎందుకంటె శిష్యులకు ఉన్న నాలుక అబద్ధము, మోసము మాట్లాడునదిగా ఉండెను. కనుక దేవుడు వారికి ఈ విధమైన నాలుక ఇవ్వక దైవీకమైన ప్రేమ కలిగిన మాటలు మాట్లాడే నాలుకను ఇచ్చినాడు.

ఎవరైతే ప్రభువు యొక్క ఆత్మ చేత నింపబడినారో వారు లోతైన ఆనందము కలిగి ఉండిరి. వారి యొక్క పాపపు భారములు తేలికగా, వారి హృదయములు తేలికగా, వారి భయపడు కన్నులు ధైర్యముగా, మరియు వారి అబద్దపు నోరు దేవునిని ఘనపరచునట్లుగా ఉండెను. అందుకు వారు: "మా తండ్రి, నీ కుమారుని మరణము ద్వారా మాకు తండ్రివి అయ్యావు. అతని రక్తము మా పాపములను క్షమించినది, మరియు అతని ఆత్మ మాలో ఉన్నది, మరియు అది మమ్ములను సమాధానపరచి ఉన్నది. మేము మిమ్ములను మహిమపరచి ఘనపరచుచున్నాము, ఎందుకంటె నీవు మాకు నీ కృప ద్వారా మహిమకరమైన జీవితమును ఇచ్చి ఉన్నావు."

దేవుని యొక్క ప్రేమ అను తుఫాను ఒక ప్రభావమును చూపెను, మరియు అనేక నోళ్ళలో భయము కలిగిన మాటలను మరియు పరలోక ఆలోచనలను పుట్టించెను. పరిశుద్దాత్మ వారి ప్రసంగమును నడిపించి, వారి ఆలోచనలను ఆశీర్వాద చిత్తముతో నింపెను. వారు మానవత్వముగా ఆనందము కలిగి లేక ఆత్మద్వారా నింపబడినవారుగా ఉండిరి. అయితే వారందరూ కూడా దేవుని ఆలయమై ఉండిరి, ఎందుకంటె అతని శక్తి మరియు ధర్మము కనపడెను కనుక.

దయచేసి గమనించినట్లయితే! పేతురు మరియు యోహాను మాత్రమే పరిశుద్దాత్మ చేత నింపబడలేదు, అయితే అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నింపబడ్డారు. క్రిందకు వచ్చిన తుఫాను నుంచి కూడా వారు భయము కలిగి ఉండలేదు, అయితే దేవుని విశాలత చేత ఉండిరి. ఎవరైతే దేవుని పిల్లలుగా ప్రార్థన ద్వారా కలిగిరో వారందరు కూడా తండ్రి వాగ్దానముచేత నింపబడిరి, మరియు పరిశుద్దాత్మ చేత నింపబడునట్లు దత్తత తీసుకొనబడిరి. కనుక మనము ఈ దినాన్ని పెంతేకొస్తు దినముగా అధికముగా పిలువబడుచున్నాము, ఎందుకంటె నూతనమైన మూలకం చనిపోయిన ఈ లోకములోనికి ప్రవేశించెను కనుక. కనుక యెరూషలేములో ఉన్న ఇంటిలో ఆత్మీయమైన నిరీక్షణ ప్రారంభమైనది, మరియు ఘనత, కుర్తాజ్ఞత మరియు పరిశుద్ధ త్రిత్వము ఉన్నది.

ప్రార్థన: ఓ తండ్రి, నీ ప్రియాయమైన కుమారుడు మా పాపములను బట్టి సిలువలో మోసినందుకు నీకు కృతజ్ఞతలు, మరియు నీ పరిశుద్దాత్మ చేత మమ్ములను నింపినందుకు నీకు కృతజ్ఞతలు. మా పాపములు పోవునట్లు మమ్ములను మరియు మా సంఘమును కూడ నీ ఆత్మచేత నింపుము, అప్పుడు మా ద్వారా ఆనందకరమైన ఘనత నీకు కలుగును.

ప్రశ్న:

  1. పెంతేకొస్తు దినమందు పరిశుద్దాత్ముడ్ని ఏవిధముగా వాడిరి?

www.Waters-of-Life.net

Page last modified on April 11, 2020, at 08:57 AM | powered by PmWiki (pmwiki-2.3.3)