Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 082 (The traitor exposed and disconcerted)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
B - ప్రభువు భోజనమునకు సంభవించు కార్యములు (యోహాను 13:1-38)

2. ద్రోహి చూపి భంగపడ్డాడు ( యోహాను13:18-32)


యోహాను 13:18-19
18 మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్ప రచుకొనినవారిని ఎరుగుదును గానినాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును. 19 జరిగి నప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను.

యూదా దుఃఖంలో ఉండి, సత్వేఏకమును ప్రేమించాక సేవచేసెను. అతను ఎప్పుడు ఘర్షణను కోరుకొన్నాడు. అతను యేసును మోసము చేసి ప్రభువుగా పిలువబడుటకు ఇష్టపడెను. అతను క్రీస్తు హస్తమును పట్టుకొనుటకు ఉద్దేశించెను ఎందుకంటె ఆయన శక్తి పొందుటకు. అయితే అతను హృదయమందు విరోధి అయ్యి, యేసును తన కాళ్లక్రింద వేసుకోవాలని చూసేను. అయితే ప్రేమ కార్యము చేయబడినది అని అతను అర్థము చేసుకొనుటలో విఫలము ఆయెను, అయితే అదేసమయములో క్రీస్తు తగ్గింపుకలిగి ఉండెను. యూదా ద్వేషము, పాగా మరియు కక్ష కలిగి ఉండెను అయితే క్రీస్తు సాత్వీకమైన ప్రేమ కలిగి ఉండెను.

యేసు తనను అనుమానించక ఉండునట్లు తన శిష్యులకు అతనిని పట్టుకొందురు అనే విషయమును బట్టి వారిని సిద్దము చేసెను. అతను ప్రభువుగా ఉండి, అతనిని గురిచి ఈ విధముగా " నేను" అని పిలువబడెను. దీని విషయములో దేవుడు తనను తాను మండుచున్న పొదలోనుంచి మోషేకు ప్రత్యక్షమాయెను. కనుక క్రీస్తు తన సింహ్స్యులకు ఏవిధమైన అనుమానాలు రాకూడదని వీటి ద్వారా వారి విశ్వాసములను బలపరచెను.

యోహాను 13:20
20 నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

క్రీస్తు తన మరణముచేత తన శిష్యులకున్న భయమును తీసివేసెను. అతని నిబంధన మరియు సంరక్షణ వారిని నిలిపేను. క్రీస్తు తనను వెంబడించువారిని బయటకు పంపి అతను కూడా వారితో వెళ్ళును. అతను శిష్యులు వారి సొంత పేర్లతో వెళ్లారు అయితే క్రీస్తు యేసు నామములో వెళ్లుదురు. కనుక ఎవరైతే వారిని తీసుకుంటారో వారు పరిశుద్ధాత్మను పొందుకొంటారు. వారి మాటలను విని విశ్వసిస్తారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. కనుక ఈ సంఘటన కొందరికి కష్టముగా ఉంటుంది ఎందుకంటె శత్రువులను ప్రేమించాలి, తమను తాము వదులుకోవాలి మరియు ఇతరుల కొరకు బీదలై ఉండాలి కనుక . ఇది కాక దేవుడు అందులో ఉంటాడు. ఎక్కడికి వారు వెళ్తే అక్కడికి అతను వెళ్తాడు మరియు ఎక్కడికి వారిని వెళ్లాలని అతని ఉద్దేశముంటుందో అక్కడికి తన ఆత్మ చేత వారిని నడిపించును, ఆలాగున అతని గమ్యమును చేరుకొనును.

ప్రార్థన: ప్రభువా నేను నీ వాడుగా ఉందువరకు నీలో ఉండలేను అనే సత్యమును నాకు తెలియపరచుము. నా జీవితములో నీకు నచ్చిన విధముగా ఉండి తగ్గించబడిన సేవకులలో నేను కూడా ఉండులాగున సహాయమును ఇమ్ము. నేను సాతానుకు చోటు ఇవ్వకుండా నన్ను కాపాడు. నీ శక్తి చేత మరియు జ్ఞానము చేత నింపబడి కార్యము చేయుటకు నీ సహాయమును దయచేయుము.

ప్రశ్న:

  1. క్రీస్తు మాదిరిద్వారా మనము ఏమి నేర్చుకోగలము ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:52 AM | powered by PmWiki (pmwiki-2.3.3)