Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba
Previous Lesson -- Next Lesson అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)
7. అపొస్తలుల సేవ ద్వారా కలిగిన నిష్టీ (అపొస్తలుల 2:37-41)అపొస్తలుల 2:37-38 ఒక మనిషి తన పాపములను ఒప్పుకొనక మరియు తన గతమును విడువక ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు అతనియందు నివాసము చేయదు. ప్రతి పాపము కూడా దేవునికి మరియు అభిషేకించబడినవానికి వ్యతిరేకం. కనుకనే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చుముందు nee హృదయమును మార్చును, అప్పుడు మాత్రమే నీవు పవిత్రుడుగా మారగలవు. కనుక పరిశుద్దాత్మ తీర్పు అన్ని విషయములకంటే గొప్ప ఆశీర్వాదము. కనుక ఎవరైతే పరిశుద్దాత్మును తీర్పు పొందునో వాడు చివరి తీర్పులోనికి రాదు, అయితే నిత్యజీవములోనికి వెళ్ళును. యూదులు ఎప్పుడైతే వచ్చు పరిశుద్దాత్ముని గురించి వినిరో వారు శిష్యుల ఇళ్లలోకి పరిగెత్తి వెళ్లిరి. వారు పేతురు చెప్పినదానిని బట్టి వేదన కలిగి భయము కలిగిరి. వారిని వారు నశించిపోతున్న మరియు లోబడని హంతకులుగా దేవుని ముందర నిలువబడినవారుగా చూసుకొనిరి. వారిని వారు నీతిమంతులుగా చేసుకొనలేదు లేదా వారి దోషమును బట్టి సత్యముగా ప్రవర్తించలేదు. బదులుగా, భయముతో సణిగిరి: "మనము ఏమి చేయగలము ?" ఈ ప్రశ్న మనకు రెండు విషయాలను బయలుచేసినది. మొదటిది, మనిషి యొక్క అసమర్థతను ద్వారా మార్గమును దేవుని ఆత్మ ద్వారా వచ్చటకు ప్రతిబింబించును ఎందుకంటె అతను చెదిరిపోతాడని అనుకున్నప్పుడు. అతని స్వీయవిశ్వాసము కృంగిపోవుటలో ప్రారంభమౌతుంది, ఎప్పుడైతే పేతురు క్రీస్తును ఖండించినప్పుడు ఇది జరిగినది . రెండవది, నలిగినా మనిషికి అన్ని తెలియవు, దేవుని గురించి తెలుసుకొని అతను మనకొరకు ఏమిచేసెనో అని తెలుసుకోవాలి. అతనికి తెలిసినదంతా హృదయమందు సణుగుకొనుటయే: " రక్షింపబడుటకు నేనేమి చేయాలి?" రక్షింపబడుటకు అతను ఏమైనా చేయగలడు. మన అకార్యములన్ని కూడా పరిశుద్ధుని ముందర అపవిత్రముగానే కనపడును. ప్రతి ఓక్కమనిషి కూడా అతని సారాంశమందు వంచన చేయబడ్డాడు. అతను తన కొరకు ప్రతిదీ చేయాలనీ చూస్తాడు కానీ దేవుడు రక్షించాలని అనుమతించడు. సహజమైన మనిషి తనకొరకు సంస్కరణ చేయబడతాడు. తనను తాను న్యాయము చేయుటకు స్వీయ విశ్వాసముతో ఇబ్బందిపడును. ఎందుకంటె చివరి వరకు తన శక్తి చేతనే జీవించాలని అనుకొంటాడు కనుక. చెడ్డ అవినీతి పరుడు తీర్పు దినమువరకు నిలకడగా ఉండును. పేతురు పసచ్చత్తాపము కలిగిన వానికి ఏమిచేయాలో అనే విషయాన్ని చెప్పలేదు కనుక దేవునికి కృతజ్ఞతలు,. బదులుగా, వారి వ్యక్తిత్వములో ఆలోచనలను మరియు యేసు మీద ఉన్న విశ్వాసమును మార్చుకోవాలని ఆజ్ఞాపించెను. మార్పు అనునది శరీరమందు లేకా మనస్సునందు జరుగునది కాదు, అది మనసులో లోతుగా చేయబడును. అయితే మనము సంపూర్ణముగా మార్చబడునట్లుగా ఆలోచనావిధానము, మరియు ఇష్టములొ కలగాలి. ఇది అయిష్టముగా జరుగునది కాదు, అయితే క్రొత్త నిబంధన ప్రకారముగా ఇష్టముచేత కలిగినది, అక్కడ ఒక మనిషి పరిశుద్ధత కొరకు దేవుని శక్తిచేత నింపబడునట్లు. అప్పుడు అతను క్రీస్తు మాటలను మరియు అపొస్తలుల మాటలను ఇష్టముగా వినుట ప్రారంభించును. విరిగిన మనస్సువారికి పేతురు చెప్పునది: "మీ చేదు కార్యముల నుంచి తిరుగుము, మరియు స్వీయ విముక్తి నుంచి పరిత్యాగించుకోండి, మరియు మీ జీవితములో కలిగిన విఫలములను మరియు లోబడని స్వభావమును బహిరంగముగా ఒప్పుకోనండి. మిమ్ములను మీరు పరిశుద్ధుని హస్తములకు సమర్పించుకొనుడి.అప్పుడు మాత్రమే మీ ఆశయము, అంచనాలు, మరియు రూపకల్పనలు నెరవేర్చబడును, అప్పుడు మాత్రమే దేవుని చిత్తము మీలో జరుగును.మార్పు అనునది ఒకని జీవితములో సంపూర్ణ మలుపు తిరుగును, మరియు ఈ లోక సంబంధమైన రూపకల్పనలో మరియు అహములో కూడా దేవుని వైపు మలుపు తిరగాలి. అప్పుడు మాత్రమే ఒకడు అతని ప్రేమయందు నింపబడగలడు. మనము దేవుని యొద్దకు వచ్చుట అనునది విమోచనమునకు అని స్పష్టముగా కనపడును, మరియు మనము పరిశుద్ధుని వైపు తిరగడము అనునది నిరాశ విడుదలగా కనపడును. పసచ్చత్తాపము కలిగిన వానికి దేవుని సన్నిధి మరియు రక్షణ అవసరము. అందుకనే పేతురు వినువారిని బట్టి మీరు యేసు క్రీస్తు నామములో బాప్తీస్మము పొందాలని చెప్పెను. ఇది ఆత్మీయముగా ఆత్మహత్యగా పాపికి మరియు పాత మనిషికి సూచించును, అప్పుడు ఇష్టముగా విమోచనలోనికి వచ్చును. ఎవరైతే క్రీస్తులో బాప్తీస్మము పొందునో వాడు బ్రష్టువానిగా ఉండును, అనగా నిత్యమైన కృపలోనికి వచ్చువానిగా ఉండును. అతను నూతన సృష్టిగా మారి క్రొత్త ఎత్తులోనికి వెళ్ళును. అతను దేవుని మహిమకొరకు క్రీస్తులో నీతిగా ఉండును. మన అంతరంగమందు పరిశుద్ధపరచబడుట అనునది బాప్తీస్మములో కలుగు మొదటి ఫలము. క్రీస్తుతో ఐక్యత కలిగిన వాడు ప్రభువు యొక్క శాశనము ద్వారా అతని పేరును నుదుట మీద ఉంచుకొనును. అతను దేవుని కుమారుని ద్వారా సయోధ్యలో సమాధానపరచబడును. బాప్తీస్మము యొక్క రెండవ ఫలము యేదనగా పరిశుద్దాత్ముని సమ్మతి. బాప్తీస్మమిచ్చు యోహానును అతను ఇచ్చు నీటి బాప్తీస్మము పసచ్చత్తాపమునకు ఒక సూచనగా ఉన్నది, అయితే మనము క్రీస్తు బాప్తీస్మమును పోలుచుకుంటే ఇది ఏమిచేయజాలదు కనుక మనము క్రీస్తు బాప్తీస్మమునకు సిద్ధపడాలి. అందుకే అతను బహిరంగముగా చెప్పినట్లు: " నా తరువాత వచ్చువాడు నాకంటే బలవంతుడు. అతను మీకు అగ్నిలో మరియు పరిశుద్దాత్మ యందు బాప్తీస్మమిచ్చును." ఇప్పుడు అనగా మొదటి పెంతేకొస్తు దినమందు రక్షణ యొక్క చరిత్ర తెలియబడెను. దేవుని కుమారుడు పసచ్చత్తాపము కలిగిన హంతకులకు పరిశుద్ధాత్మచేత బాప్తీస్మము ఇచ్చెను, వారు నీతి బాప్తీస్మమునకు సూచనగా అతని నామములో సిద్దము కలిగి ఉన్నారు. వారు సంపూర్ణముగా హృదయమందు నలిగి విశ్వాసములోనికి ప్రవేశించిరి. దేవుని ప్రేమ వారందరికీ అర్థమును ఇచ్చెను. నీవు కూడా బాప్తీస్మము తీసుకున్నావా ప్రియా సహోదరుడా? పరిశుద్ధాత్మను నీవు పొందుకున్నావా? బాహ్యమైన బాప్తీస్మము అంతరంగమందు పరిశుద్ధాత్మను ఉంచుకొన్నాడు, ఎందుకంటె రోగము కలిగిన వానికి ఒక సూది వేస్తె ఎలా బాగవుతుందో ఆలాగున బాప్తీస్మము పనిచేయదు. పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే ఆడాలని అనుకుంటాడో అక్కడే ఒడ్డును, మరియు విశ్వాసం లేని బాప్తీస్మము వ్యర్థము. కనుక, నీ స్వీయవిశ్వాసమును బాప్తీస్మము ద్వారా క్రీస్తు దగ్గర ఒప్పుకో అప్పుడు నీవు ప్రేమచేత అందరికీ కనబడతావు. ఒకరోజు నీవు అతనితో ఎప్పుడు ఉంటావు. పరిశుద్ధాత్మచేత బాప్తీస్మము పొందినవారు వ్యత్యాసములు నీకు తెలుసా? వాటి లక్షణాలు, ప్రేమ, ఆనందము, సమాధానము, ఓర్పు, దయ, నీతి, విశ్వాసము, సాత్వికము, మరియు స్వీయ-విశ్వాసము. పరిశుద్ధాత్మద్వారా నీవు ఈ బహుమానములను పొందుకున్నావా? ప్రార్థన: ఓ తండ్రి నీవు మనుషుల మీద నీ వాగ్దానములను నీ కుమారుని ద్వారా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రతి విశ్వసినీ కూడా నీ ఆత్మ చేత నింపు అప్పుడు మేము నిన్ను ఆరాధించి, ఘనపరచెదము. నీ ప్రేమతో మరియు నీ సత్యముతో మమ్ములను నింపుము, అప్పుడు మేము పరిశుద్దాత్మ సత్యములను బట్టి వాదించము, అయితే నీ దయ కలిగిన కుమారుని నామములో నిలకడగా ఉండెదము. ప్రశ్న:
|