Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- Romans - 044 (We are Children of God through the Holy Spirit)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

7. మనలో నివాసము చేసియుచున్న పరిశుద్దాత్మ చేత మనము దేవుని కుమారులము (రోమీయులకు 8:12-17)


రోమీయులకు 8:12-14
12 కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. 13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు. 14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. 

నీలో నివసించుచున్న ప్రజలనుంచి చివరగా పరిశుద్దాత్మ యుద్ధమును ప్రకటించడము లేదు, అయితే అది నీలో శాశ్వతముగా వెల్లువరకు పోరాడుతుంది. నీవు నీ మరణమును క్రీస్తు సిలువలో మరియు నీ గర్వమందు, కోపమందు, మరియు నీ అన్ని రకాల పాపమందు నీవు ఒప్పుకొనకొనకుంటే దేవుని ఆత్మ నిన్ను విడిచి వెళ్తాడు. విశ్వాసి అనువాడు ధనమునకు దాసుడు కాకూడదు, అప్పుడు అతను దేవిని ఆత్మ కొరకు తన హృదయమును తెరచునట్లు. ఒకమనిషిలో ఉన్న కణతను ఒక వైద్యుడు ఏవిధముగా అయితే తీసివేసేనో అదేవిధముగా పరిశుద్ధాత్ముడు నీయందు కార్యము చేయును. అతను తనలో ఉన్న ప్రతి చెడును తీసివేయును. అదేవిధముగా దేవుని ఆత్మ నిన్ను చీకటిలోనుంచి వెలుగులోనికి నిన్ను త్రోయును, కనుక నీవు అతని దారిచూపుతాను అనుకొంటున్నావా? అతని కనికరము కలిగిన స్వరమును వింటున్నావా? అతను నిన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరచుచున్నాడు, మరియు అతని కనికరము గల రూపములోనికి నిన్ను మార్చుచున్నాడు. దేవుని ఆత్మ నీ జీవితములో ప్రేమతో, ఆనందముతో, సమాధానముతో, అద్భుతముగా కార్యము చేయుచున్నది. ఎప్పుడైతే ఈ విధమైన ఆత్మ నీ ప్రాణమందు నింపబడునో అప్పుడు నీవు దేవుని కుమారునిగా మార్చబడుతావు. క్రీస్తు యేసు యొక్క రక్తముచేత నీవు ఈ సర్వసృష్టిని మరియు నిన్ను అతని రూపములో తయారు చేసిన దేవుని కుమారునిగా ఉన్నవని నీవు తెలుసుకున్నావా? నీవు దేవుని కుమారుడని చెప్పుటకు సాహసిస్తున్నావా? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు.

రోమీయులకు 8:15-16
15 ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. 16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. 

పరిశుద్ధాత్ముడు నీ నుంచి భయమును, నిరాశను,అపనమ్మకమును, ఒత్తిడిని, మరియు కలతను తీసివేసి దేవుని యందు నమ్మకమును కలిగించును. నీవు తండ్రి నామమును పలుకునట్లు నీ నోరును తెరువును. ఈ ఒప్పుదలనుంచి నీవు దేవుని నామమును పరిశుద్ధపరచి గొప్ప అద్భుతమైన నూతన నిబంధనను ఇచ్చును ; అది క్రీస్తు ద్వారా దేవుడు పరలోకమందున్న తండ్రి అని బయలుచేయును. మన పాపములను బట్టి కోపపడి వాడు మనయందు ఆ భారమును పెట్టక, అతని ప్రేమను చూపి తండ్రి యందు తన మంచి మనసును చూపును. ఈ నూతన రూపము మనలను సంపూర్ణముగా మార్చును. "అబ్బా" అను పదము గ్రీకు భాషలో ఉంచిన అటామిక్ పదము, తరువాత ఆంగ్లములో తర్జుమా చేయబడినది. దాని అర్థము "తండ్రి" అని అనగా యూదులను మరియు గ్రీకులను ఇద్దరినీ ఒకచోటికి తీసుకొని రావడము అని అర్థము.

"తండ్రి" అను పదము "అబ్బా" అను పదమును వివరించెను.

క్రీస్తు తన గొప్ప ప్రేమలో మనము దేవుని మహిమకలిగిన సన్నిధిలో భాగస్తులమవ్వుటకు తన శరీరమును మన కొరకు ఇచ్చి ఉన్నాడు. పరలోక ఆహ్వానపత్రికలో నీ పేరు మొదటి పేజీలో మరియు చివరి పేజీలో ముద్రించబడినదని జ్ఞాపకము చేసుకో: " దేవునిచేత దత్తత చేయకలిగినావు", ఇది పరిశుద్దాత్మ యొక్క అగ్నిచేత మరియు తండ్రి సూచనచేత మరియు కుమారుని ఆమోదముచేత వ్రాయబడినది. నీవు ఆ విధమైన పత్రికను నిర్లసఖ్యము చేసి దానిని పారేస్తావా? లేక దానిని అంగీకరించి అననంద భాసఫలచేత ముద్దుపెట్టుకొని, నిత్యమూ కలిగి ఉంటావా?

నీవు సర్వశక్తుని ద్వారా సంపూర్ణముగా దత్తత తీసుకొనబడిన దేవుని కుమారుడవు, అది నీ ఆత్మీయ జన్మముచేత జరిగించబడెను. పౌలు చెప్పినట్లు దేవుని యొక్క కృపను మరియు అతని సువార్త ఐశ్వర్యమును నీవు దేవుని ద్వారా క్రీస్తులో పరిశుద్దతను పొందుకుంటావు అని. అతను నీలో మరియు పరిశుద్ధులందరిలో నివాసముచేసి, మరియు క్రీస్తు కూడా నీలో మరియు అందరిలో నివాసము చేయును, మరియు దేవుడు ఒక్కడే అను సత్యమును తన మహిమ ప్రకారముగా బయలుచేయును.

పరిశుద్ధాత్ముడు ప్రతి సంఘములో కూడా నివాసము చేస్తున్నాడు కనుక ఈ విధమైన అద్భుత కార్యములు ప్రతి చోట జరుగును, అవి కూడా క్రీస్తు ద్వారానే కనుగొనబడినవి. అతని వెలుగు మనలో ప్రకాశించుచున్నదా? నీవు దేవునితో కలిసిన వాడివి. అయితే అతనితో పాటు శ్రమలు పంచుకొనుటకు, అనగా అపొస్తలులు క్రీస్తు నామము కొరకు గొప్పగా శ్రమపడినట్లు నీవునూ సిద్దపడినవా?

ప్రార్థన:

పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, 
 నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,  మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. 
 మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. 
 మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి1 మమ్మును తప్పించుము. 
 మనుష్యుల అప రాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును

ప్రశ్నలు:

  1. పరిశుద్దాత్మ నేర్పించు దేవుని యొక్క క్రొత్త పేరు ఏమిటి, దాని అర్థము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:08 AM | powered by PmWiki (pmwiki-2.3.3)