Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- Romans - 038 (The Law Prompts the Sinner to Sin)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
D - దేవుని శక్తి మనలను పాపము శక్తి నుంచి విడిపించును (రోమీయులకు 6:1 - 8:27)

4. ధర్మశాస్త్రము పాపిని పాపము చేయునట్లు సిద్దము చేయును (రోమీయులకు 7:7-13)


రోమీయులకు 7:7-8
7 కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. 8 అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 

పౌలు తన హృద్యమనాడు తన సఙ్ఘత్రువుల గురించి ఆక్షేపించినాడు: "నీవు ఒకవేళ మమ్ములను పరిశుద్ధుని నుంచి విడిపించినట్లైతే, ధర్మశాస్త్రము నిజమైనదని బలహీనమైనదని మరియు తప్పైనదని ఎంచుచున్నావా? "అపొస్తలులు తమ వాగ్వాదములను బట్టి ఆలోచనకలిగినప్పుడు, అతిశయముగా అడిగిరి: ధర్మశాస్త్రము పాపమా? అతను త్వరగా సమాధానము చెప్పెను: "దేవుని ఆజ్ఞలు చెడ్డవి కావు కనుక ఏ విషయమందైనను ఇవి జరగనీయకుడి, ఎందుకంటె అవి మనకు జీవము కలిగిన మార్గములను చూపును.

"విరుద్ధమైన" అని చూపబడెను అనగా ఎంతో మంచిగా "అయితే" ఇది ఎక్కువగా కరెక్టుగా చూపబడెను," ధర్మశాస్త్రము పాపమని నేను ఖండించెదను. నా సిద్ధాంతము దానిలోనికి నడిపించదు; లేక ఇది చెడ్డదని నేను అనుకోను, అయితే నేను ఇప్పటికీ అది పాపము కలదని అనుకొనుచున్నాను. ధర్మశాస్త్రము లేనిదే నేను పాపములో వ్యత్యాసముగా పాపములో జీవించాను, ఒక పిల్లవాడు తినకూడని ఫలములు తన పొరుగువాని తోటలోనుంచి ఏవిధముగా తెలియక తినునో. పాపము ప్రారంభములో ఎంతో అందముగా కనబడును, మరియు ఇది మన పాపములకు ఒక నిబంధన, అనగా చేదు అనునది సామాన్యమైనదిగా మరియు మంచిదిగా, అయితే మంచి ఇతరులదిగా మరియు అపాయమైనదిగా కనపడును.

రోమీయులకు 7:9-11
7 కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. 8 అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 9 ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని. 10 అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. 11 ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. 

మనము ఆజ్ఞను ఎక్కడ వృద్ధి చేస్తున్నాము, అయితే మనము మనిషి హృదయములో తగ్గింపులేకుండా ఉన్నాము; మరియు దోషము చేయుటకు అన్ని సమయాలలో ఎదుగుతున్నాము. పౌలు 7 వ వచనంలో వ్రాసినట్లు "నేను" అనే పదమును చూపుచున్నాడు, ఎందుకంటె తనలో తాను మనిషి ధర్మశాస్త్ర జ్ఞానము లేకుండా, అతను మంచిగా ఉన్నానని అనుకొనును, మరియు అతని యందు అతను నమ్మకము కలిగి ఉందును, అనగా అతను పాపము లేనివాడిని మరియు అతనిలో ఉన్న చెడు మాత్రమే చనిపోయినదని అనుకొనును.అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ అతనిలోని వచ్చెనో, అప్పుడు అతను జ్ఞానము కలిగిన వాడై తన పాపముల గురించి జాగ్రత్తకలిగి ఉండెను, మరియు అతని హృదయమందు పాపమును ఖండించి అందులో మ్రించు అని వినెను, ధర్మశాస్త్రము అనగా దేవుని యొక్క ఉగ్రత మనిషి అహములో అని. ఎందుకంటె మన స్వభావము ఎల్లప్పుడూ ఆశకలిగి ఉండును.

మనము మన చదువు స్వభావమును బట్టి చనిపోవాలి తప్ప మరి ఏ పరిస్కారం లేదని మరొక్కసారి పౌలు చెప్పెను. ఈ ఆత్మీయ మృతి అనునది మనకు జీవములోరికి నడిపించును కానీ ఇది మరణమునకు నడిపించును. మరియు ఇది మనలను మనము దేవుని కొరకు ఖండించబడి మరియు మరణమునకు నాశనమునకు వ్యతిరేకముగా ఉన్నది.

పాపము అనునది ప్రారంభములో చక్కర మాదిరి ఎంతో తీయ్యగా ఉండునని పౌలు వివరించెను, అయితే ఇది అతనిని దేవునికి లోబడనొల్లక మరియు అతని సహజమునకు వ్యతిరేకముగా నడిపించెను. మంచి బట్టలు వేసుకొనుట అనునది నరకములోనికి నడిపించునది. ఇది సాతాను యొక్క అబద్ధము, మరియు అతను ప్రారంభమునుంచి హంతకుడే. అతని చక్కర తీపి కలిగిన మాటలు మరియు అతని మోసకరమైన అవకాశాలు మనలను మరణములోనికి నడిపించును.

రోమీయులకు 7:12-13
12 కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధ మైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమ మైనదియునై యున్నది. 13 ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను. 

పౌలు అనగా మునుపు పరిసయ్యుడైన వాడు, ధర్మశాస్త్ర విషయములో నేర్పరి అయినవాడు, దేవుని ప్రకటన సత్యము ముందర భయము కలిగి నిలిచి, పాత నిబంధనలో దేవుడు మంచి చేయక, దానికి బదులుగా తన హృదయమును ఖఠినపరచుకొని చెడు చేయుటకులు ఇష్టపడెను. పాపము చేయువాడు రక్షించబడి మరియు స్వస్థత పొందుటకు వెతుకుచుండెను. కనుక దేవుడు అప్పుడప్పుడు మనుషులు పాపము చేయుటకు నడిపించును; అప్పుడు వారు తమ దోషములను తెలుసుకొని వారిని వారు జాగ్రత్త కలిగి ఉందురు.

ప్రార్థన: బ్రభువా నీ పరిశుద్ధతలో నా అపరిశుద్ధత కనపడుచున్నది కనుక నన్ను క్షమించుము, మా ముఖముల నుంచి ధర్మశాస్త్ర కవళికలు తీసివేయుము, అప్పుడు మేము నీవు తప్ప మమ్ములను మరి ఎవ్వరు కూడా క్షమించలేరని తెలుసుకొనెదము. ఎందుకంటె నీ ధర్మశాస్త్రము మమ్ములను ఖండించి మా లోబడనటువంటి స్వభావమును కూడా తీసివేయును. కనుక ప్రభువా నీవు నన్ను స్వస్థత చేయునట్లు మరియు రక్షించనట్లు మరియు మరణము నుంచి కాపాడునట్లు నాకు నేను నీకు సమర్పించుకొనెదను.

ప్రశ్నలు:

  1. మనకు మంచిదైన ధర్మశాస్త్రము, cheduku మరియు మరణమునకు ఒక కారణముగా ఎలా మారెను?

దేవా, పాపినైన నన్ను కరుణించుమని 
(లూకా 18:13)

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:00 AM | powered by PmWiki (pmwiki-2.3.3)